తాజా వార్తలు
UP Hit-and-Run Video: షాకింగ్ వీడియో ఇదిగో, మహిళను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లిన కారు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో, సెప్టెంబర్ 9న వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి, ఈడ్చుకెళ్లడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వాహనం ఢీకొట్టే సమయంలో రోడ్డు దాటుతున్న మహిళను చూపుతున్న సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Jackal Attack in Sehore: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తులపై నక్క దాడి, రాళ్లు విసిరినా ఆగకుండా దాడి
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లోని రెహ్తీ తహసీల్‌లోని సగోనియా పంచాయతీలో నక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9, సోమవారం సాయంత్రం జరిగింది. రోడ్డు పక్కన కూర్చున్న శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌లపై నక్క దాడి చేసినట్లు CCTV వీడియోలో బంధించబడింది.
Ganesh Visarjan in Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మరో పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు (Ganesh Visarjan in Hussain Sagar) యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.
Merugu Nagarjuna Slams Anitha: మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, టీడీపీకి వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున వార్నింగ్
Hazarath Reddyఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత , మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Vangalapudi Anitha on Jagan: జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి, హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవిజయవాడలో భారీ వరదల ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ రెండుసార్లు బయటకొచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లారని విమర్శించారు.
Astrology: సెప్టెంబర్ 16 సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు అన్ని రాశుల పైన ప్రభావాలను చూపిస్తుంది. కొన్నిసార్లు మంచిని కొన్నిసార్లు చెడును చూపిస్తుంది.
Andhra Pradesh Rains: ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, ఈనెల 20–22 మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది.
Astrology: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి..ఈ పనులు చేస్తే ఇంట్లో సంపద నిలుస్తుంది.
sajayaప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపద నిలవాలని కోరుకుంటారు. సకల సకల శుభాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు.
Nara Lokesh Slams Jagan: లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలు, ఎక్స్ వేదికగా నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఅధికారం అండతో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలని కుట్ర చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ బస్టాండ్‌లో బూతులు తిట్టుకుంటూ తన్నుకున్న డ్రైవర్లు, బస్సు ఇంజిన్ ఆన్‌లో ఉండడంతో..
Hazarath Reddyవిజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫాంపై బస్సులు నిలిపే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఇద్దరూ పరస్పరం బూతులు తిట్టుకుంటూ దాడిచేసుకున్నారు. ప్రయాణికులు విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Astrology: సెప్టెంబర్ 22 న గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 22న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అదే విధంగా నవంబర్ 28న రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం.
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. దీనికి కారణాలు, నివారణ తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు కూడా అందరూ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య యువతను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
Telangana: అత్త మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి కోడలు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది.
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ గింజలతో ఈజీగా బరువు తగ్గుతారు.
sajayaఅధిక బరువుతో బాధపడేవారు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారి బరువు తగ్గరు భోజనం తగ్గించిన వాకింగ్ చేసిన ఎక్సర్సైజులు చేసిన ఒక్కొక్కసారి వారు బరువు తగ్గరు.
Health Tips: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా...అయితే మీకు ఈ సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు.
TDP vs Janasena Fight: వీడియో ఇదిగో, మచిలీపట్నంలో రక్తమొచ్చేలా తన్నుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, బ్యానర్‌లో ఫోటోలు వేయకపోవడంపై అభ్యంతరం
Hazarath Reddyమచిలీపట్నంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.
BJP MLA Alleti Maheshwar Reddy: హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Health Tips: థైరాయిడ్ జబ్బు ఉన్నవారు కోడిగుడ్డు తినవచ్చా.
sajayaఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఉంటుంది. దీనికి సరైన ఆహారం అలవాట్లు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
Attack on Namburu Sankara Rao: వీడియో ఇదిగో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణుల దాడి
Hazarath Reddyవరద ముంపు ప్రాంతాల పర్యటనకు వస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశారు. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.
Ganesh Visarjan 2024: హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు
Hazarath Reddyగణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి (Ganesh Visarjan 2024) అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు.