తాజా వార్తలు

Heavy Inflows Into Hussain Sagar: వీడియో ఇదిగో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.

Kolkata Rape Case: బాలికలు సెక్స్ కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదంటూ మండిపాటు

Hazarath Reddy

యవ్వనంలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ గతేడాది ఓ తీర్పు సందర్భంగా కలకత్తా హైకోర్టు (Calcutta High Court) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది

Monkeypox Scare: మంకీపాక్స్ వ్యాధిపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఎయిమ్స్, ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

భారతదేశంలో ఎంపాక్స్ (గతంలో మంకీపాక్స్ అని పిలుస్తారు) వ్యాప్తి గురించి ఆందోళనల మధ్య, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంగళవారం ఎయిమ్స్ అత్యవసర విభాగంలో అనుమానిత కేసులను నిర్వహించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే మీ శరీరంలో కొవ్వు కరగడం ఖాయం.

sajaya

ప్రస్తుత సమయంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడం కోసం చాలామంది ఎక్కువ సేపు జిమ్ లో ఉంటున్నారు. వాకింగ్ చేస్తుంటారు అంతే కాకుండా ఆహారాన్ని కూడా తగ్గిస్తూ ఉంటారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, హాస్టల్‌లోకి అనుమతించని యాజమాన్యం, తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలొంచి అక్కల చేత రాఖీ కట్టించుకున్న బాలుడు

Hazarath Reddy

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది.

Astrology: సెప్టెంబర్ 28 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం సంపదకు జ్ఞానానికి సంతానానికి సౌభాగ్యానికి కారణమైన గ్రహం. ఈ గురు గ్రహం ఆగస్టు 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది.

Caught On Camera: వీడియో ఇదిగో, సీసీ కెమెరా ఉందని తెలీక లంచం డబ్బును పంచుకున్న పోలీసులు, క్లిప్ వైరల్ కావడంతో ముగ్గురు సస్పెండ్

Hazarath Reddy

దేశ రాజధానిలో ముగ్గురు ట్రాఫిక్‌ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్‌ పోలీసులను సస్పెండ్‌ చేశారు. గాజీపూర్‌లోని థ్రిల్ లారీ సర్కిల్‌లో ఉన్న పోలీస్‌ చెక్‌పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్‌ పోలీసులు పిలిచారు.

Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా..అయితే ఈ ఐదు పనులు చేయండి.

sajaya

ఎంత కష్టపడి పనిచేసిన కూడా జేబులు ఖాళీగా ఉంటున్నాయా. డబ్బు నిలవట్లేదా అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఈ ఐదు పనులు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరిసంపదలు నిలువ ఉంటాయి.

Advertisement

Telangana Weather Forecast: తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ, భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్

Hazarath Reddy

తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

Hazarath Reddy

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Astrology: ఆగస్టు 21నుండి శని కదలికలో మార్పు..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అన్ని గ్రహాలతో పోలుస్తే కాస్త నెమ్మదిగా కదులుతుంది. ఆగస్టు 21 నుండి శనిగ్రహం తన కదలికను మార్చుకుంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు అదృష్టాన్ని కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: గొప్ప మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆస్పత్రి దారి తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి ఆస్పత్రికి స్వయంగా తీసుకువెళ్ళిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్. సకాలంలో బాలుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించిన శ్రవణ్ కుమార్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, భారీ వరదలకు పంజాగుట్టలో అపార్ట్‌‌మెంట్ రెయిలింగ్‌పై పడిన పిడుగు, కారు ధ్వంసం, తప్పిన ప్రాణాపాయం

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, హైదరాబాద్’లో భారీ వరదలకు కొట్టుకుపోయి వ్యక్తి మృతి, రాంనగర్ లో విషాదకర ఘటన

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.

sajaya

చాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు. అయితే మరి ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక 30 నిమిషాలు పడుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి.

Heavy Rain in Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి, కాపాడిన స్థానికులు

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Telangana Shocker: వీడియో ఇదిగో, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం రూ. 2 కోట్లు అప్పు, తీర్చే మార్గం లేక సూసైడ్ చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్‌ (28) అప్పు తెచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు.

Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం కీటో డైట్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రయోజనాలు దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి ,శరీరంని చురుగ్గా ఉంచేందుకు కీటో డైట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు.

Health Tips: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. దానికోసం మనం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇందులో గుమ్మడి గింజల గురించి ఈరోజు తెలుసుకుదాం. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.

Advertisement
Advertisement