తాజా వార్తలు

Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాదుల రహస్య స్థావరం, సెర్చ్ ఆపరేషన్‌లో అండర్‌గ్రౌండ్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని కనుక్కొన్న సెర్చ్ టీం

Arun Charagonda

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని కనుకున్నారు పోలీసులు. దర్హాల్ పోలీస్ స్టేషన్, ఎస్‌వోజీ, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ,సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల బృందం దర్హాల్, రాజౌరిలోని సగ్రావత్ అటవీ ప్రాంతాలలో సంయుక్త కార్డన్,సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించగా పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Bharat Bandh Today: ఇవాళ భారత్ బంద్, రిజర్వేషన్లపై రాజుకున్న అగ్గి, దళిత - ఆదివాసి సంఘాల దేశవ్యాప్త ఆందోళన, అత్యవసర సేవలకు మినహాయింపు

Arun Charagonda

ఇవాళ భారత్ బంద్. ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ జరగనుంది. దళిత, ఆదివాసీ సంస్థలు ఈ భారత్‌ బంద్‌కు మద్దతివ్వగా రాజస్థాన్‌లోని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Jio New Recharge Plan: జియో నుంచి దిమ్మతిరిగే ప్లాన్, అపరిమిత 5జీ డేటాతో పాటు జియో యాప్‌ సర్వీసులు ఫ్రీ, రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ గురించి తెలుసుకోండి

Vikas M

కస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. తాజాగా ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.

Bengaluru Rave Party Case: ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమే, తాజాగా డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌తో వీడియోని విడుదల చేసిన నటి హేమ

Vikas M

తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.

Advertisement

Rana Daggubati: రోడ్డు పక్కన కారు ఆపి అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రానా, ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో వైరల్

Vikas M

ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Zayn Sofuoglu: బాప్ రే..312 Kmph వేగంతో లంబోర్ఘిని కారును నడిపిన 5 ఏళ్ల పిల్లవాడు, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాలుడిగా రికార్డు, వీడియో ఇదిగో..

Vikas M

చాలామంది 5 ఏళ్ల పిల్లవాడిని 'పసిబిడ్డ'గా చూస్తుండగా, జైన్ సోఫుగ్లు ఈ మూసను బద్దలు కొట్టి కారు నడిపాడు. బహుళ మోటార్‌స్పోర్ట్ ఛాంపియన్‌షిప్ విజేత అయిన తన తండ్రి కెనాన్ సోఫుగ్లు అడుగుజాడలను అనుసరించి తన కారును 312 Kmph వేగంతో నడిపాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాలుడిగా నిలిచాడు.

Is Sex in Space Possible? అంతరిక్షంలో సెక్స్ సాధ్యమా? మైక్రోగ్రావిటీ ప్రభావం నుండి అంగస్తంభన వరకు ఎలా ఉంటుందో ఓ సారి తెలుసుకోండి

Vikas M

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు వరకు, అంతరిక్షంలో ఎవరూ ఖచ్చితంగా సెక్స్ చేయలేదు. ఊహాగానాలు ఉన్నప్పటికీ, వ్యోమగాములు తమ మిషన్లపై దృష్టి సారించే అత్యంత శిక్షణ పొందిన నిపుణులు అని గుర్తుంచుకోవడం చాలా అవసరం. వారు ప్రయోగాలను నిర్వహిస్తారు,

World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్

Vikas M

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రాన్యాస్ 117 ఏళ్ల వయసులో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం సోషల్ మీడియాలో ప్రకటించారు.

Advertisement

Seven Suns in China: ఆకాశంలో ఏడు మంది సూర్యులు వైరల్ వీడియో ఇదిగో, చైనాలోని సిచువాన్‌లో అద్భుతమైన ఘట్టం

Vikas M

X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియోలు చైనాలోని సిచువాన్‌లో ఆకాశంలో ఏడు సూర్యులు కనిపిస్తున్నాయి. Xలో వినియోగదారులు పంచుకున్న వీడియోలు సిచువాన్‌లోని చెంగ్డు ఆకాశాన్ని ఏడు "సూర్యులు" చిత్రిస్తున్నట్లు చూపుతున్నాయి.

Shpageeza Cricket League 2024: వీడియో ఇదిగో, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తరువాత బంతికి మహ్మద్ షాజాద్‌ ఔట్, ఆమాంతం ఎత్తుకునేందుకు ప్రయత్నించిన ఖాన్

Vikas M

ఆగస్టు 19న ష్పగీజా క్రికెట్ లీగ్ 2024లో జరిగిన బోస్ట్ డిఫెండర్స్ vs స్పీన్ ఘర్ టైగర్స్ మ్యాచ్‌లో మహ్మద్ షాజాద్‌ను ఔట్ చేసిన తర్వాత రషీద్ ఖాన్ ఉల్లాసంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. వెటరన్ లెగ్ స్పిన్నర్ ఎనిమిదో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు.

ICC Women’s T20 World Cup 202: దుబాయ్, షార్జాలో ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతితో ఐసీసీ కీలక నిర్ణయం

Vikas M

ఒక ప్రధాన పరిణామంలో, బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి మధ్య ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చబడింది. విద్యార్థుల నిరసనల కారణంగా ఈ నెల ప్రారంభంలో ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన తర్వాత టోర్నమెంట్‌ను ఆసియా దేశం నుంచి తరలించడంపై చర్చలు జరిగాయి.

Pitru Paksha 2024: పితృ పక్ష లేక మహాలయ పక్షము గురించి తెలుసుకోండి, మరణించిన పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించే శ్రద్ధ పక్ష ముహూర్తం, శుభ ఆచారాలు, విధివిధానాలు ఇవిగో..

Vikas M

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. పితృ పక్షం, పితృ పక్ష లేదా శ్రద్ధ పక్ష అని కూడా పిలుస్తారు,

Advertisement

Bharat Bandh on 21 August: ఆగస్ట్ 21న భారత్ బంద్, ఏవి తెరిచి ఉంటాయి, ఏ సేవలు నిలిపివేయబడతాయి, భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారు..పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఆగస్టు 21, 2024న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాజస్థాన్‌లోని ఎస్సీ/ఎస్టీ గ్రూపుల నుండి మద్దతు పొందిన వారు బంద్‌లో విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది.

Andhra Pradesh: అమరావతి నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ, శ్రీసిటీలో 15 కంపెనీలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి విదితమే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.

Tension Erupts in Tadipatri: వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు

Hazarath Reddy

తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. మూడు నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.టీడీపీ నేతల దాడిలో రఫీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం, అడ్డంగా పట్టుబడిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి

Hazarath Reddy

రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి.

Advertisement

TGSRTC: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాలం పాటు ఉచిత పాస్‌, ప్రసవం చేసిన స్టాఫ్‌ నర్స్‌కు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

Heavy Rains in Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Hyderabad: వీడియో ఇదిగో, బుర్ఖా ధరించి బైక్ పై డేంజరస్ స్టంట్స్, ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hazarath Reddy

బుర్ఖా ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సామజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ghaziabad Shocker: యూపీలో దారుణం, చెల్లెలిని నగ్నంగా రూంకి పంపాలంటూ ప్రియురాలికి ప్రియుడి వేధింపులు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న 21 ఏళ్ల యువతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 21 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ తన 14 ఏళ్ల సోదరితో శృంగారంలో పాల్గొనాలని కోరుతూ యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఎక్స్‌లో వార్తను పంచుకున్న ఒక జర్నలిస్ట్ చెప్పాడు

Advertisement
Advertisement