తాజా వార్తలు
JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ, పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఏం మాట్లాడారనే చర్చ
Hazarath Reddyటీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Telangana Projects Water Levels: భారీ వర్షాలతో నిండుకుండల్లా తెలంగాణ ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టుల్లో ఎంత వాటర్ ఫ్లో ఉందో తెలుసా?
Arun Charagondaదేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డతో పాటు వివిధ ప్రాజెక్టులు వర్షాలు, వరదనీటితో నిండు కుండలను తలపిస్తున్నాయి.
IAS Study Circle Flooding: విద్యార్థుల జలసమాధి తర్వాత అలర్ట్ అయిన అధికారులు, అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్లు సీజ్
Hazarath Reddyఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
Rau’s IAS Study Circle Flooding: వరదలకు ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు జలసమాధి, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ఎంసీడీ
Hazarath Reddyకోచింగ్ సెంటర్ భవనంలోని బేస్‌మెంట్‌లో వరదనీరు చేరి ముగ్గురు ఐఏఎస్‌లు మరణించిన ఘటనలో జూనియర్ ఇంజనీర్‌ను తొలగించి, అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎంసీడీ కమిషనర్ అశ్వనీకుమార్ సోమవారం తెలిపారు.
Prashant Kishor Jan Suraaj Party: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పేరు ఇదే, జన్‌సురాజ్‌తో వచ్చే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ రాజకీయ వ్యూహకర్త
Hazarath Reddyమాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి పాత్రలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది
Viral Video: ఇలా వెళ్లింది..అలా పామును పట్టేసింది..వీడియో వైరల్
Arun Charagondaపాములను చూస్తే కాదు ఈ పేరు వింటేనే హడలెత్తిపోతారు. ముఖ్యంగా బొద్దింకలను చూస్తేనే భయపడిపోతారు. అలాంటి ఏకంగా పామును ఒంటి చెత్తో అలా పట్టేసుకుంటే. అది ఏదో తాడును పట్టుకున్నట్లు. అవును మీరు చదువుతుంది నిజమే.
Uttar Pradesh: ప్రభుత్వ టీచర్ క్లాసులో నిద్రిస్తుంటే గాలి కోసం వంతులు వారీగా విసనకర్రతో విసిరిన విద్యార్థులు, ఆగ్రాలో వైరల్ ఘటన వీడియో ఇదిగో..
Hazarath Reddyఅలీఘర్ జిల్లాలోని ధానీపూర్ బ్లాక్‌లోని గోకుల్‌పూర్ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు తన తరగతి గదిలో నిద్రిస్తున్నప్పుడు విద్యార్థులు పాఠశాల సమయంలో ఆమెను ఫ్యాన్‌తో విసరడం కెమెరాకు చిక్కింది .
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఈ 5 ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. ఇది ఒక హార్మోన్ ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. మన శరీరానికి ఈ హార్మోన్ అనేది చాలా అవసరం. ఇది సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు థైరాయిడ్ సమస్యలు అనేవి ఏర్పడతాయి.
Blue Rays Skin Damage: స్మార్ట్ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraస్మార్ట్ ఫోన్లు అతిగా వాడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.
Sunlight Prolong Life By Two Years: మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటున్నారా? అయితే, శరీరానికి రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.. ఎందుకంటే?
Rudraఎక్కువకాలం బతుకాలని ఎవరికైనా ఉంటుంది. అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి.
IAS Study Circle Videos: ముగ్గురిని బలితీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి ఉద్ధృతంగా వరద ఎలా వచ్చింది?.. దానికి కారణం ఏమిటీ? ప్రాణభయంతో స్టూడెంట్స్ ఎలా బయటకు పరిగెత్తారు?.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు బయటకు.. మీరూ చూడండి..!
Rudraఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్ లోకి ఒక్కసారిగా పోటెత్తిన వరద ముగ్గురిని బలితీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Tamil Rockers: కొత్త సినిమాలను పైరసీ చేసే తమిళ్ రాకర్స్ కు షాక్.. అడ్మిన్ ను అత్యంత చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ‘రాయన్’ సినిమాను సెల్ ఫోన్ తో రికార్డు చేస్తుండగా అరెస్ట్
Rudraఎంత భారీ సినిమా అయినా సరే.. థియేటర్ లో విడుదల కాగానే, ఇంకా లోతుగా చెప్పాలంటే కొన్ని సినిమాలు విడుదల కాకముందే పైరసీ చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసే ‘తమిళ్ రాకర్స్’ కు కేరళ పోలీసులు షాకిచ్చారు. తమిళ్ రాకర్స్ గ్రూపు అడ్మిన్ స్టీఫెన్ రాజ్ ను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు.
Viral Video: గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి వ్యక్తి మృతి.. కర్నూల్ లో ఘటన.. వీడియో వైరల్
Rudraసరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాలు కూడా తీస్తాయి. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన తాజా విషాదం ఈ కోవకే వస్తుంది. మద్దికేరకు చెందిన ఓ వ్యక్తి గుర్రపుస్వారీ చేస్తూ పొరపాటున కిందపడి మరణించాడు.
Viral Video: ఉచిత బస్సులో ఖాళీగా ప్రయాణించడం ఎందుకని.. బ్రష్ చేసుకున్న మహిళ.. నెట్టింట వీడియో వైరల్
Rudraతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది.
Hyderabad Youth Dies in US: అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..
Rudraచేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది?
Love Proposal at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అంతా చూస్తుండానే తోటి అథ్లెట్ కు లవ్ ప్రపోజ్ చేసిన మరో అథ్లెట్, వైరల్ గా మారిన లవ్ స్టోరీ
VNSపారిస్ ఒలింపిక్స్ (Aris Olympics) ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు
HD Kumaraswamy: మీడియాతో మాట్లాడుతుండగానే కేంద్రమంత్రి కుమారస్వామి ముక్కు నుంచి రక్తం, హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు, ఆందోళనలో అభిమానులు (వీడియో ఇదుగోండి)
VNSఓ హోటల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. చొక్కాపై సైతం రక్తపు మరకలు కనిపించాయి. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో జేడీఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
Prashant Kishor New Party: పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్, గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ ప్రకటించనున్న పోల్ స్ట్రాటజిస్ట్, ఇంతకీ పార్టీ పేరేంటో తెలుసా?
VNSజన్ సురాజ్ పార్టీని (Jan Suraaj Party) నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్న చేపడుతున్న విషయం తెలిసిందే. అదే పేరును పార్టీకి పెట్టబోతున్నట్లుగా ఆదివారం ప్రకటించారు
Hippopotamus Attacked Zoo Caretaker: తన పిల్లను ముట్టుకున్నందుకు కేర్ టేకర్ ను చంపేసిన హిప్పోపొటోమస్, రాంచీ జూ లో ఘటన
VNSమరోవైపు నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడిలో మరణించిన వ్యక్తికి రూ. 4 లక్షల పరిహారం కూడా లభిస్తుందని జూ డైరెక్టర్ జబ్బర్ సింగ్ తెలిపారు. సంతోష్ ఆసుపత్రి ఖర్చులను జూ అథారిటీ భరిస్తుందని చెప్పారు. అలాగే అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ప్రయత్నిస్తామని అన్నారు