తాజా వార్తలు

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ, పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు.

Uttar Pradesh Shocker: దారుణం, నడిరోడ్డు మీద యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముజఫర్ నగర్ లో ఒక చిన్న విషయంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆధిపత్యం చెలాయించిన యువకుడు ఆ మహిళపై దాడి చేశాడు,

President Droupadi Murmu In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు (వీడియో)

Rudra

యూపీలోని ప్రయాగరాజ్‌ లో వైభవంగా జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు.

Curse Of Yamuna: యమునా నది శాపమే మిమ్మల్ని ఓడించింది.. రాజీనామా లేఖ ఇవ్వడానికి వచ్చిన అతిశీతో గవర్నర్ సక్సేనా సంచలన వ్యాఖ్యలు

Rudra

యమునా నది శాపమే ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయానికి కారణమా? గవర్నర్ వీకే సక్సేనా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Advertisement

Home Minister Anitha: మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి ఆమె స్వయంగా సపర్యలు చేశారు.

Komatireddy In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి.. త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు (వీడియో)

Rudra

యూపీలోని ప్రయాగరాజ్‌ లో వైభవంగా జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు.

Ed Sheeran Surprise With Devara Song: దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాట పాడి ఆశ్చర్యంలో ముంచెత్తిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (వీడియో)

Rudra

బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతుంది.

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'.

Advertisement

Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

Rudra

హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Sudden Death in Vidisha: షాకింగ్ వీడియో ఇదిగో, అక్క పెళ్లిలో స్టేజీ మీద డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన సోదరి, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విదిషలో తన సోదరి వివాహంలో వేదికపై నృత్యం చేస్తూ ఒక యువతి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

IND Win By Four Wickets: రెండో వన్డేలోనూ నాలుగు వికెట్లతో తేడాతో భారత్‌ ఘన విజయం, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, రోహిత్ శర్మ తాండవంతో ఈజీ విక్టరీ

VNS

ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ కైవ‌సం చేసుకుంది. క‌ట‌క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్ 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రోహిత్ శ‌ర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 305 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ 44.3 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Kurasala Kannababu Slams CM Chandrababu: అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్‌మెంట్ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

Advertisement

Temperatures Increase In Telangana: తెలంగాణలో ఎండాకాలం వచ్చేసింది! పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు

VNS

వేసవి రాక ముందే ఎండలు (Temperatures) భగభగ మండిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్‌ నుంచి మే వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎండలు దంచికొడతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు త‌న‌ ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.

Hyundai Venue: హ్యుందాయ్ నుంచి సరికొత్త కంపాక్ట్‌ ఎస్‌యూవీ, టాప్‌ కంపెనీలకు పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి..

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్‌ మోటార్ ఇండియా (Hyundai Motor India) త్వరలో తన హ్యుండాయ్‌ వెన్యూ -2025 కారును ఆవిష్కరించనున్నది. తొలుత 2019లో తన సబ్‌-4 మీటర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ కారును తొలుత ఆవిష్కరించింది. 2022 జూన్‌లో హ్యుండాయ్‌ వెన్యూ మిడ్‌ లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Hyundai Venue Mid-Life Facelift) కారును తీసుకొచ్చింది.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళా కూలీలు మృతి, పలువురు కూలీలకు గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Rachin Ravindra Injury Update: వీడియో ఇదిగో, కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తలకు బలమైన గాయం, క్యాచ్ మిస్ కావడంతో నుదిటికి బలంగా తాకిన బంతి

Hazarath Reddy

Advertisement

Rohit Sharma Century: ఇన్నాళ్లకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, కటక్‌ వన్టేలో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలే! అత్యధిక సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా రికార్డు

VNS

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సెంచ‌రీతో (Rohit Sharma Century) చెల‌రేగాడు. క‌ట‌క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో (2nd ODI) కేవ‌లం 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాది మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వ‌న్డేల్లో రోహిత్‌కు ఇది 32వ శ‌త‌కం.

Manipur CM N Biren Singh Resigns: మణిపూర్‌ సీఎం బిరెన్‌ సింగ్ రాజీనామా, ఇంతకీ ఆయన పదవి నుంచి వైదొలిగేందుకు అసలు కారణమేంటో తెలుసా?

VNS

మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ (Biren Singh) రాజీనామా చేశారు. గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లాను (Ajay Kumar Bhalla) కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో కొంతకాలంగా మణిపుర్‌ (Manipur News) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

Hyderabad: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో

Arun Charagonda

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్(Chilkur Balaji Chief Priest Rangarajan) పై దాడి చేసిన రాఘవరెడ్డిని(Raghava Reddy) అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు.

Hyderabad: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక.. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు, శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు

Arun Charagonda

తను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశారు డాక్టర్ భూమిక. రంగారెడ్డి - హైదరాబాద్ (Hyderabad) కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న

Advertisement
Advertisement