తాజా వార్తలు
Ponnam Prabhakar: బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ కుల గణన పై చర్చ, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు హాజరు
Arun Charagondaఇవాళ సాయంత్రం బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమావేశం కానున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది బీసీ కీలక నేతలు పాల్గొననున్నారు.
Astrology: ఫిబ్రవరి 14వ తేదీన షడాష్టక యోగంఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, గ్రహాల ప్రత్యేక ఖగోళ స్థానాలు వాటి ద్వారా ఏర్పడిన కలయికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఒక యోగం షడాష్టక యోగం, ఇది రెండు గ్రహాలు ఒక నిర్దిష్ట స్థితిలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది.
Astrology: ఫిబ్రవరి 24 కుజుడు అశ్విని నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, కుజుడికి గ్రహాల అధిపతి హోదా ఇవ్వబడింది, అతను మేషం వృశ్చిక రాశులకు అధిపతి. రాశిచక్రం నక్షత్రరాశిని మార్చడంతో పాటు, కుజుడు తిరోగమన ,ప్రత్యక్ష కదలికలో కూడా కదులుతాడు.
Astrology: ఫిబ్రవరి 9న చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది
sajayaAstrology: ఫిబ్రవరి 9 కొన్ని రాశిచక్ర గుర్తులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు.
Andhra Pradesh: భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.
Health Tips: ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది..
sajayaHealth Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం, కానీ మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పానీయాలు తీసుకుంటుంటే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫూల్ మఖానా తినకూడదు..తింటే ప్రమాదం
sajayaHealth Tips: మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
Health Tips: అర్జున బెరడు లో ఉన్న ఔషధ గుణాలు తెలుసా గుండె జబ్బులను దూరం చేసే దివ్య ఔషధం..
sajayaHealth Tips: గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే, మీ గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన కొన్ని దేశీయ వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఈ మందులలో ఒకటి అర్జున్ బెరడు అని కూడా పిలుస్తారు.
Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిశీ ఘన విజయం.. బీజేపీ నేత రమేష్ బిధూరిపై గెలుపు, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఎగిరిన బీజేపీ జెండా
Arun Charagondaకల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరి(Ramesh Bidhuri)ని ఓడించారు.
Manish Sisodia: ఓటమిని అంగీకరిస్తున్నా..పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారన్న ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపిన సిసోడియా
Arun Charagondaఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది
Delhi Assembly Elections: ఆప్‌కు బిగ్ షాక్, కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓటమి.. అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ
Arun Charagondaఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ(Delhi Assembly Elections). ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది.
Telangana: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్..భూపాలపల్లి జిల్లా కస్తూర్బా స్కూల్‌లో ఘటన, విద్యార్థినుల చేతులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో
Arun Charagondaవిద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్
Chiranjeevi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావన... సంతోషం వ్యక్తం చేసిన చిరు, మోదీ నాయకత్వంలో దేశంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని చిరు వెల్లడి
Arun Charagondaప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). మోదీ(PM Modi) ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావనకు రాగా ధన్యవాదాలు తెలిపారు.
Bandi Sanjay: ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది..ఆప్‌ను ఊడ్చేశామన్న కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నామని వెల్లడించిన కేంద్రమంత్రి
Arun Charagonda26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అధికారం దిశగా దూసుకెళ్తోంది బీజేపీ. మేజిక్ ఫిగర్ 36ను దాటి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాషాయ పార్టీ(Delhi Assembly Elections).
Delhi Chief Minister: ఢిల్లీలో కమల వికాసం.. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది.
Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో
Arun Charagondaతిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Omar Abdullah On Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా.. కూటమిలో ఉండి విడిగా పోటీ చేయడం వల్లే బీజేపీ లబ్ది జరిగిందని కామెంట్
Arun Charagonda26 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో (Delhi Assembly Elections) మ్యాజిక్ ఫిగర్ 36 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో దూసుకుపోతోంది బీజేపీ.
Viral Video: పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు..నల్గొండ జిల్లాలో ఘటన, పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌లో ఫైట్, వీడియో ఇదిగో
Arun Charagondaఅవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు.
Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!
Rudraవందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.