తాజా వార్తలు
Car Catches Fire: వీడియో ఇదిగో, అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, క్షణాల్లోనే దగ్ధమైపోయిన కారు
Hazarath Reddyఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు.
Astrology: ఫిబ్రవరి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
sajayaAstrology: ఫిబ్రవరి 11 నుంచి అదృష్టం మీ వైపు ఉంటుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధాలలో ప్రధాన మార్పులు చూడవచ్చు
Astrology: ఫిబ్రవరి 6వ తేదీన సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా సూర్యుడికి పేరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి పనిలోనూ సూర్యుడు అనుగ్రహంతో పురోగతి ఉంటుంది. సూర్యుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి.
US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు
Hazarath Reddyఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వలస విధానాలలో భాగంగా అమెరికా సైనిక విమానం 205 మంది భారతీయ వలసదారులను వెనక్కి పంపింది. సి-17 విమానం మంగళవారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి భారత్ కు బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి
Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా, ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోండి మీ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో చాలామంది వెంట వెంటనే అలసిపోవడం నీరసంగా ఉండడం చాలా సమస్యగా మారింది. పని హడావుడి నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో వీరు త్వరగా నీరసపడుతూ ఉంటారు.
Health Tips: చిలగడ దుంపలో ఉన్న పోషకాలు తెలుసా, దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
sajayaHealth Tips: చిలకడదుంప ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది భూగర్భంలో పండే ఆహారంగా చెప్పవచ్చు. ఇది చాలా తీపి రుచులు కలిగి ఉంటుంది. పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.
Elephant vs JCB: ఏనుగుతో ఎవరైనా పోట్లాడాలనుకుంటే ముందుగా ఈ వీడియో చూడండి, జేసీబీని అమాంతం ఎత్తి పడేసిన గజరాజు
Hazarath Reddyప్రస్తుతం సోషల్ మీడియాలో ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ బహిరంగ ప్రదేశంలో కొందరు మనుషులు జేసీబీతో పని చేయిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఏనుగు అక్కడకు వచ్చింది. నేరుగా జేసీబీ దగ్గరకు వెళ్లి దానిని ఎత్తి పడేసింది.
Health Tips: గ్యాస్ ట్రబుల్, అజీర్ణం సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పప్పులను తినకూడదు..
sajayaHealth Tips: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో అనేక రకాల పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి. పప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది.
YSRCP 'Fees Poru': ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12కు వాయిదా వేసిన వైసీపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కీలక నిర్ణయం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వెంటనే విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.
Top 10 Powerful Countries in World 2025: ఫోర్బ్స్ టాప్ టెన్ శక్తిమంతమైన దేశాల జాబితా ఇదిగో, 12వ స్థానంలో నిలిచిన భారత్
Hazarath Reddy2025 సంవత్సరానికి గానూ రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆస్తులు, సైనిక బలం వంటి కోణాల పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యాకు చోటు దక్కింది
Nellore Cow Sold for Rs 40 Crore: రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు ఆవు, అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పిన వియాటినా-19
Hazarath Reddyబ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లో జరిగిన వేలంపాటలో ఈ ఒంగోలు జాతి ఆవు దాదాపు 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కిన సంగతి విదితమే.
Madhya Pradesh Horror: దారుణం, అంత్యక్రియల గొడవలో తండ్రి మృతదేహాన్ని సగానికి నరికివ్వాలని పట్టుబడిన పెద్ద కొడుకు, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyమద్యం మత్తులో ఉన్న ఒక సోదరులు తమ తండ్రి మృతదేహాన్ని సగానికి నరికి, సోదరుల మధ్య విభజించి, వారు విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. కానీ పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
WPL on 1xBet Platform: క్రీడా ప్రేమికులకు గుడ్ న్యూస్, 1xBet వేదికపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, భారీగా బహుమతులు గెలుచుకునే అవకాశం
Hazarath Reddyఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మహిళల క్రికెట్ ఆట గతిని సమూలంగా మార్చేసింది. గతంలో యువ మహిళా క్రికెటర్లు క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా కొనసాగించడంలో తరచుగా సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ నేడు, వారు పురుష ఆటగాళ్లతో పోల్చదగిన ఫీజులను సంపాదించగలుగుతున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రేయసితో ఆ పనిలో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త, ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన ఇల్లాలు
Hazarath Reddyప్రేయసితో సహజీవనం చేస్తుండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన సత్తెనపల్లిలో జరిగింది.
UP Train Derailment: యూపీలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన రెండు గూడ్స్ రైళ్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఫతేపూర్ ఖాగాలోని పంభీపూర్‌లో 2 సరుకు రవాణా రైళ్లు పట్టాలు తప్పాయి. అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పట్టాలు తప్పడానికి గల కారణం, ఏవైనా ప్రాణనష్టం సంభవించవచ్చనే దానిపై మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి. అత్యవసర బృందాలను సంఘటనా స్థలానికి పంపారు.
SI Dead In Accident: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి.. జగిత్యాలలో ఘటన (వీడియో)
Rudraజగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతిచెందారు.
Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి లక్ష పెన్నులతో అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం.
VRA's Stormed Into Ministers Quarters: రణరంగంగా మినిస్టర్స్ క్వార్టర్స్ .. ముట్టడించిన వీఆర్ఏలు.. డిమాండ్ ఇదే..! (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ను వీఆర్ఏలు ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు.
Collector Disguises As Farmer: రైతు వేషంలో వచ్చిన జిల్లా కలెక్టర్.. ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు కోసమే.. (వీడియో)
Rudraకలెక్టర్లు, పోలీసు ఆఫీసర్లు మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్ లు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగింది.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.