తాజా వార్తలు
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. ఖర్జూరాను తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: వయసు పెరిగే కొద్దీ శరీరంలో రక్తహీనత అనేది సాధారణ సమస్యగా మారుతుంది, ముఖ్యంగా మహిళల్లో. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, ఈ చిన్న సమస్య తీవ్రమైన వ్యాధుల రూపాన్ని తీసుకుంటుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే అది విటమిన్ బి12 లోపం కావచ్చు ఈ ఆహార పదార్థాలతో మీరు బరువు తగ్గుతారు..
sajayaHealth Tips: ఈరోజుల్లో చాలా మందికి బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారింది. సరైన ఆహారం జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం అయినప్పటికీ, విటమిన్ B12 బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా?
Vasant Panchami 2025: వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు, వేలాదిగా అక్షరాభ్యాసాలు,భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు
Arun Charagondaబాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి(Vasant Panchami) సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరకు(Basara) భక్తులు పోటెత్తారు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు, ఈ పండ్లను తింటే మీ కాలేయం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది..
sajayaHealth Tips: ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయి కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం ,జీవనశైలి మార్పులతో దీనిని నయం చేయవచ్చు.
KTR Criticizes Congress: జాగో తెలంగాణ జాగో.. ఏడాదిలోనే అన్నపూర్ణలాంటి తెలంగాణను ఆకలి చావుల తెలంగాణగా మార్చేశారు.. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR Criticizes Congress). ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్(KCR) అన్నపూర్ణగా మార్చేశారన్నారు.
Thaman Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబును కలిశారు సంగీత దర్శకుడు తమన్(Thaman Meets Chandrababu).
Rohit Sharma: రోహిత్ శర్మకు ఉన్న అతిపెద్ద అలవాటు ఇదే..ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన రోహిత్, ఆ విషయం చెబితే మా ఆవిడ చూస్తుంది, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబీసీసీఐ నమన్ అవార్డుల(BCCI Naman Awards) కార్యక్రమం ముంబయిలో భారత స్టార్ క్రికెటర్లందరూ ఒకే చోట కనువిందు చేశారు.
Andhra Pradesh: రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్నారు ప్రయాణికులు(Passengers trapped). 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు.
Hyderabad: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ.. తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు, దొంగ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను(Thief Bathula Prabhakar) అరెస్ట్ చేశారు పోలీసులు.
Nalgonda Fake Journalists: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల హల్చల్.. ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్, పలువురు పోలీసులను బ్లాక్‌మెయిల్, వివరాలివే
Arun Charagondaనల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల9Nalgonda Fake Journalists) గుట్టు రట్టైంది. కొంతకాలంగా పోలీసుల(Nalgonda Police)నే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతోంది ఓ ముఠా.
Attack On Mudragada House: వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి.. ట్రాక్టర్‌తో కార్లు ధ్వంసం చేసిన యువకుడు
Arun Charagondaవైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై(Attack On Mudragada House) ఓ యువకుడు దాడి చేశాడు.
Andhra Pradesh Shocker: ఏపీలో దారుణం..కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి, బాలుడి బాధ వర్ణణాతీతం, వీడియో ఇదిగో
Arun Charagondaఏపీలో దారుణం చోటుచేసుకుంది. కొడుకుని(Beats Son) కొట్టి గాయాలపై కారం చల్లాడు మారు తండ్రి(Stepfather Beats).
Andhra Pradesh: రేటింగ్ కోసం లంచాలు.. NAAC సభ్యులతో సహా 10 మంది అరెస్ట్, కేఎల్ యూనివర్సిటీ రేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవినీతి, వివరాలివే
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ(KLEF University) యాజమాన్యం నిర్వాకం బయటపడింది.
Telugu States CMs At Delhi: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కాంగ్రెస్ తరపున రేవంత్, బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం
Arun Charagondaతెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ఢిల్లీకి(Telugu States CMs At Delhi) వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Accident In Haryana: పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. 9 మంది దుర్మరణం.. హర్యానాలో ఘోర ప్రమాదం
Rudraహర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
Kumbh Mela 2025: కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిగాపులుపడ్డ భక్తులు.. హైదరాబాద్ లో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)
Rudraయూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా కుంభమేళాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు.
Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)
Rudraఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి కొండకు శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి.
Vijayasai Reddy: వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. మూడు గంటలపాటు చర్చ.. అసలేం జరుగుతుంది??
Rudraరాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయినట్టు సమాచారం.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)
Rudraహైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్ లోని సెల్లార్ లో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Attack On Patient Relatives: రోగి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడి.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)
Rudraఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో చేరిన రోగి బంధువులపై అదే దవాఖాన సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పూర్తివివరాల్లోకి వెళ్తే, ఆయాసంతో ఇబ్బంది పడుతున్న ఓ పేషెంట్ స్థానికంగా ఉన్న స్మైలీ ఆసుపత్రిలో చేరారు.