తాజా వార్తలు
Hussain Sagar Boat Fire Mishap: హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి
Hazarath Reddyరంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది ఏడు బోట్లపై సాగర్ నీటిలో గాలింపు చేపట్టారు. 45 గంటలపాటు గాలింపు చేపట్టి మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలో అజయ్ మృతదేహాన్ని గుర్తించారు.
Train Accident Caught on Camera: షాకింగ్ వీడియో, బాలిక పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన గూడ్స్ రైలు, కిలోమీటర్ దూరం బాడీని ఈడ్చుకుపోయిన ట్రైన్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలోని మాలిపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక విషాద సంఘటన జరిగింది, మూసివేసిన రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తుండగా రైలు ఢీకొని విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
CM Revanth Reddy on Investments: దావోస్ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (CM Revanth Reddy on Investments) మాట్లాడారు
Nandigam Suresh Gets Bail: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు, రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
Hazarath Reddyవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.
Bhumana Karunakar Reddy: సూపర్ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్‌పై మండిపడిన భూమన కరుణాకర్‌రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్
Hazarath Reddyకూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా..
sajayaHealth Tips: జీలకర్రను ప్రతి భారతీయ ఆహారంలో ఉపయోగిస్తారు. జీలకర్రను మసాలాగా ఉపయోగిస్తారు. జీలకర్ర ఆహారం రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.
Telangana: లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఏసీబీకీ అడ్డంగా దొరికిన ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు, తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఘటన
Hazarath Reddyసూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్‌ఐ సురేష్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
Harsha Kumar Slams CM Chandrababu: వీడియో ఇదిగో, జగన్ ని చూసి నేర్చుకో.. నీవు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రివి, సీఎం చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్
Hazarath Reddyసూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు.
Baghpat ‘Laddu Mahotsav’ Tragedy: విషాదంగా మారిన బాగ్‌పత్ లడ్డూ మహోత్సవం, చెక్క వేదిక కూలి ఏడుగురు మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyబదౌత్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో చెక్క నిర్మాణం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, సుమారు 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Trisha Gongadi: ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగుమ్మాయి గొంగడి త్రిష, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు సెంచరీ, తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్తింపు
Hazarath Reddyకౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది.
Astrology: 57 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన ఒకే రాశిలోకి 6 గ్రహాల సంయోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 57 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన ఒకే రాశిలోకి ఆరు గ్రహాల కలయిక ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది. మీన రాశిలోకి ఈ ఆరు గ్రహాలు కూడా కలవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
Astrology: ఫిబ్రవరి 5వ తేదీన గురుడు, చంద్రుడు గ్రహాల అపూర్వ కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సంపదకు, ఆనందాని,కి ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ రెండు గ్రహాలు ఉంటాయి.
Astrology: రేపే మౌని అమావాస్య ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తియోగం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మౌని అమావాస్య జనవరి 29వ తేదీన ఉంది ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు..
sajayaHealth Tips: థైరాయిడ్ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన శరీరం అనేక రకాల సంకేతాలను చూపిస్తుంది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది.
Prank Goes Wrong in Gujarat: దారుణం, ఫ్రాంక్ కోసం మలద్వారం లోపల కంప్రెసర్ పైపును చొప్పించిన స్నేహితుడు, గాలి శాతం ఎక్కువై మృతి చెందిన బాధితుడు
Hazarath Reddyగుజరాత్‌లో ఒక చిలిపి పని ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. సరదా కోసం తన బంధువు మలద్వారం లోపల కంప్రెసర్ పైపును చొప్పించడంతో బాధితుడు మరణించాడు. ప్రకాష్ వంకర్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుండి గణతంత్ర దినోత్సవం రోజున బంధువులతో కలిసి గడపడానికి మెహసానాలోని తన కజిన్స్ అల్పేష్ వంకర్, ఘేవాభాయ్ వీవర్‌ల ఇంటికి వచ్చాడు.
Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.
sajayaHealth Tips: మన శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మినరల్స్ చాలా అవసరం అందులో మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.
Andhra Pradesh: రాజమండ్రిలో దారుణం, మొబైల్ ఫోన్ కీ ప్యాడ్ మింగేసిన మహిళ, శస్త్ర చికిత్స చేస్తుండగా ఆక్సిజన్ అందక మృతి, మానసకి సమస్యలే కారణమని తెలిపిన వైద్యులు
Hazarath Reddyరాజమహేంద్రవరంలో 35 ఏళ్ల మహిళ సెల్‌ఫోన్ కీప్యాడ్ మింగి దారుణంగా మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలను పాటించండి.
sajayaHealth Tips: కొంతమందిలో భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ గా కడుపు పట్టేసినట్టుగా వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Suryapet Honour Killing Case: నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyసూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ తన స్నేహితుడైన నవీన్ సోదరి భార్గవిని ఆరు నెలల క్రితం జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు.
Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తున్న ఆడ గుర్రం తన్నడంతో బాలుడు మృతి, యూపీలో విషాదకర ఘటన
Hazarath Reddyవివాహ వేడుకలో ఆడ గుర్రం తన్నడంతో మైనర్ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కెమెరాకు చిక్కింది. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది