తాజా వార్తలు
Man kills Mother For Pension: ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం
Rudraనిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Republic Day Parade LIVE: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు (లైవ్)
Rudraదేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.
Four Welfare Schemes Launching Today: తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలకు నేడే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraతెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లా పర్యటనలో వీటిని ప్రారంభించనున్నారు.
Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా?
Rudraగణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.
Hyderabad Traffic Alert: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగణతంత్ర దినోత్సవం నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Revanth Reddy Reaction on Padma Awards: పద్మ అవార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి, కేంద్రం వివక్ష చూపి, తెలంగాణకు అన్యాయం చేసిందన్న రేవంత్, ఈ విషయంలో ప్రధానికి లేఖ రాసే యోచన
VNSపద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు.
YSRCP Reaction On Vijayasai Reddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎట్టకేలకు స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంతకీ పార్టీ ఏమందంటే?
VNSవిజయసాయి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వైసీపీ తెలిపింది. పార్టీ అభివృద్ధఙ కోసం ఆయన అందించిన సహకారం ఎప్పటికీ తమకు అమూల్యమైనదిగానే ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తు కార్యాచరణ కోసం విజయసాయికి శుభాకాంక్షలు తెలిపింది.
February 2025 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు పనులున్నాయా? ఎన్ని రోజులు సెలవులున్నాయంటే?
VNSవచ్చే శనివారం నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి (February 2025) నెలలో వారాంతపు సెలవులతోపాటు జాతీయ స్థాయి పర్వదినాలు, పండుగలు, ప్రాంతీయ వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చేనెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజుల పాటు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.
President Murmu Address On The Eve Of Republic Day: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకున్నాం! గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
VNSభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శనివారం 76వ గణతంత్ర దినోత్సవం (Republic Day 2025) సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ‘నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు
Padma Awards: దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్‌కు పద్మభూషణ్, మరికొందరికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
VNSకేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
Republic Day 2025 Wishes In Telugu: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా..అయితే ఈ గ్రీటింగ్స్ మీ కోసం..
sajayaRepublic Day 2025 Wishes In Telugu: 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశం తన స్వంత రాజ్యాంగం ద్వారా పాలించబడే సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పరివర్తన చెందడానికి గుర్తుగా నిలిచింది.
Republic Day Wishes In Telugu: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి..
sajayaRepublic Day Wishes In Telugu: 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకునేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం దాని స్వంత నియమాలు చట్టాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపాంతరం చెందడాన్ని సూచిస్తుంది.
Republic Day Wishes In Telugu: రిపబ్లిక్ డే విషెస్ మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి.. Whatsapp, Twitter, Facebook ద్వారా ఈ విషెస్ షేర్ చేసుకోవచ్చు..
sajayaRepublic Day Wishes In Telugu: ఈ రోజు, మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు అయిన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం సమావేశమయ్యాము. ప్రతి సంవత్సరం 26 జనవరిన, 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన క్షణాన్ని గౌరవించడానికి మనం ఈ రోజును జరుపుకుంటాము. అంటే మన దేశం దాని స్వంత నియమాలను రాజ్యాంగాన్ని స్వీకరించి, కొత్త శకానికి నాంది పలికింది.
Sharmila On Vijayasai Reddy Resignation: విశ్వసనీయత కొల్పోయిన జగన్.. అందుకే వీసా రెడ్డి రాజీనామా, బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించిన వైఎస్ షర్మిల
Arun Charagondaవైఎస్ జగన్‌కి విజయసాయి రెడ్డి చేసి పెట్టని పని అంటూ ఏదీ లేదు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). రాజకీయంగానే కాదు..
Noman Ali Takes Hat Trick: విండీస్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన నొమన్ అలీ.. టెస్టుల్లో హాట్రిక్ సాధించిన పాకిస్థాన్ ఐదో బౌలర్‌గా గుర్తింపు, వీడియో ఇదిగో
Arun Charagondaపాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ నొమన్ అలీ చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్(PAK vs WI) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు.
New Type Of Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం.. బ్యాంకు అధికారుల రూపంలో మోసం, క్లోనింగ్ యాప్‌తో అకౌంట్‌లో డబ్బులు మాయం, జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్
Arun Charagondaసైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar). సైబర్ నేరం యొక్క కొత్త రూపం ఉద్భవించింది
Kabaddi Players Clash: పంజాబ్‌లో దారుణంగా కొట్టుకున్న కబడ్డీ ఆటగాళ్లు.. ప్లేయర్స్‌పై చేయిచేసుకున్న రెఫరీ, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaపంజాబ్(Punjab) లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ ఛాంపియన్ షిప్(Inter-University Kabaddi Championship) పోటీలు రసాభాసగా మారాయి.
Adilabad: పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీగా కళ్యాణ లక్ష్మీ డబ్బులు..ఆదిలాబాద్‌లో బ్యాంకు సిబ్బంది నిర్వాకం, బాధితురాలు కంటతడి
Arun Charagondaతెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి(Kalyana Laxmi) డబ్బులు జమ చేసింది బ్యాంకు సిబ్బంది.
Chandrababu On Vijayasai Resignation: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు.. నాయకుడిపై నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు, వైసీపీలో పరిస్థితికి ఇదే నిదర్శనం అని కామెంట్
Arun Charagondaరాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy). ఆయన రాజీనామాను అమోదిస్తూ బులిటెన్ కూడా విడుదలైంది.
Nagar Kurnool: విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో
Arun Charagondaనాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది.