India

CM Revanth Reddy On UGC Rules: యూజీసీ నిబంధనలపై కేంద్ర కుట్ర.. ఇది రాజ్యాంగంపై దాడి చేయడమేన్న సీఎం రేవంత్ రెడ్డి, మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వెల్లడి

Arun Charagonda

UGC నిబంధనలు మార్చి విశ్వ విద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).

Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివిధ దళాల విన్యాసం, పూల వర్షం కురిపించిన హెలికాప్టర్లు, వీడియో ఇదిగో

Arun Charagonda

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day 2025) అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.

1xBET In 2024: 2024లో 1xBet.. క్రీడలకు మద్దతు ఇస్తూ, ఇండియాలో తన స్థానాలను బలోపేతం చేసుకోవడం

Rudra

2024 గణనీయమైన విజయాలతో, కొత్త కార్యక్రమాలతో, భారతదేశంతో సహ ఇతర కీలక ప్రాంతాలలో 1xBet సంబంధాలను బలోపేతం చేసిన సంవత్సరం.

Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో

Arun Charagonda

గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

Advertisement

Former MLC Satyanarayana Passes Away: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణ కన్నుమూత.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ

Arun Charagonda

సంగారెడ్డికి చెందిన సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ(R. Satyanarayana) ఆకస్మికంగా మృతి చెందారు.

Telangana: జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు, షాకింగ్ వీడియో

Arun Charagonda

అప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ(Telangana)లోని జనగామ(Jangaon) జిల్లాలో చోటు చేసుకుంది.

Meerpet Woman Murder Case Update: వెబ్ సిరీస్ ప్రభావంతో భార్యను ముక్కలుగా నరికిన భర్త.. మీర్‌పేట్ హత్య కేసులో సంచలన నిజాలు, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

Arun Charagonda

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( Meerpet Woman Murder Case) సంగతి తెలిసిందే.

Bomb Threat Panic: విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనకు గురయిన ప్రయాణీకులు.. చెన్నైలో ఘటన (వీడియో)

Rudra

చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన వద్ద బాంబు ఉందని, పేల్చేస్తామని ఓ ప్రయాణీకుడు బెదిరించడంతో తోటి ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Metpally Gurukul School: ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము.. ఇద్దరు విద్యార్థులు మృతి, షాకింగ్ వీడియో

Arun Charagonda

తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థుల బాధ వర్ణణాతీం. రోజుకో సంఘటనతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసింది పాము.

Planet Parade 2025: గ్రహాల పరేడ్.. ఆకాశంలో అద్భుతం, ఖగోల శాస్త్రంపై ఆసక్తిగల వారికి అంతులేని ఆనందం

Arun Charagonda

ఆకాశంలో అద్భుతం జరిగింది. ఒకేసారి ఆరు గ్రహాలు పరేడ్ చేసిన విధంగా ఆకాశంలో అద్భుతం చేశాయి. ఆరు గ్రహాలు—శుక్ర, కుజ, గురు, శని, నెప్ట్యూన్, యురేనస్—అందంగా సమూహమై “గ్రహాల పరేడ్” చేశాయి.

76th Republic Day: అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో

Arun Charagonda

దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దిసోత్సవ వేడుకలు( 76th Republic Day) అంబరాన్నంటాయి. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు అద్భుతం చేశాడు.

Tilak Varma Take A Bow: ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ.. వంగి మరీ సలాం కొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మాజీ ఆటగాళ్ల ప్రశంసలు

Arun Charagonda

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా(Team India) అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా వన్‌ మ్యాన్ షోతో అదరగొట్టాడు తిలక్ వర్మ(Tilak Varma Take A Bow).

Advertisement

Man kills Mother For Pension: ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం

Rudra

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Republic Day Parade LIVE: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు (లైవ్)

Rudra

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.

Four Welfare Schemes Launching Today: తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలకు నేడే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లా పర్యటనలో వీటిని ప్రారంభించనున్నారు.

Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్‌ చూశారా?

Rudra

గణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.

Advertisement

Hyderabad Traffic Alert: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గణతంత్ర దినోత్సవం నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్‌ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Revanth Reddy Reaction on Padma Awards: పద్మ అవార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి, కేంద్రం వివక్ష చూపి, తెలంగాణకు అన్యాయం చేసిందన్న రేవంత్‌, ఈ విషయంలో ప్రధానికి లేఖ రాసే యోచన

VNS

పద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు.

YSRCP Reaction On Vijayasai Reddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎట్టకేలకు స్పందించిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ, ఇంతకీ పార్టీ ఏమందంటే?

VNS

విజయసాయి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వైసీపీ తెలిపింది. పార్టీ అభివృద్ధఙ కోసం ఆయన అందించిన సహకారం ఎప్పటికీ తమకు అమూల్యమైనదిగానే ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తు కార్యాచరణ కోసం విజయసాయికి శుభాకాంక్షలు తెలిపింది.

February 2025 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు పనులున్నాయా? ఎన్ని రోజులు సెలవులున్నాయంటే?

VNS

వచ్చే శనివారం నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి (February 2025) నెలలో వారాంతపు సెలవులతోపాటు జాతీయ స్థాయి పర్వదినాలు, పండుగలు, ప్రాంతీయ వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చేనెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజుల పాటు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.

Advertisement
Advertisement