India
Nepali Girls Dance to 'Kurchi Madathapetti' Song: కుర్చీ మడతపెట్టి పాటకు నేపాల్ యువతులు డ్యాన్స్ వీడియో వైరల్, అదిరిపోయే స్టెప్పులు వేసిన అమ్మాయిలు
Hazarath Reddyసూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అదిరిపోయే స్టెప్ లు వేశారు నేపాల్ యువతులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
Hazarath Reddyకర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు.
Astrology: జనవరి 31వ తేదీన బుధుడు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు కలయిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గృహాలు కూడా తెలివితేటలకు శక్తికి చిహ్నాలుగా చెప్పవచ్చు. వ్యాపార రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి పాలక గ్రహాలుగా ఉంటాయి
Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ..కాళేశ్వరం గర్బగుడిలో ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణ, షూటింగ్‌పై పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు, చర్యలకు భక్తుల డిమాండ్
Arun Charagondaసింగర్ మధుప్రియ(Madhupriya) వివాదంలో చిక్కుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం(kaleshwaram temple)లో అపచారం జరిగింది.
Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా, అయితే దాల్చిన చెక్క టీ తో ఈ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రక్తపోటు లేకుండా చూసుకోవాలి. రక్తపోటు ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితోపాటు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దాల్చిన చెక్క టీనే ఉపయోగించుకోవచ్చు.
Health Tips: షుగర్ పేషంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పప్పులను తినకూడదు..తింటే కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది.
Maha Kumbh Mela 2025: అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో
Arun Charagondaమహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు.
Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అతిగా వాడుతున్నారా..దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: మన శరీరానికి విటమిన్ లో చాలా ముఖ్యం. అయితే శరీరంలో విటమిన్-డి తగినంత ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది మన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలహీన పడకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి డి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది
Viral Video: భారత్ పరువు తీసారు, థాయ్‌లాండ్ బీచ్‌లో మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన భారత పర్యాటకుడు, తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఐదు నుండి ఆరుగురు భారతీయ పర్యాటకుల బృందం జనవరి 16, 2025న థాయ్‌లాండ్‌లోని పట్టాయా బీచ్‌లో బహిరంగంగా సముద్రంలో మూత్ర విసర్జన చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. స్థానిక థాయ్ టూరిస్ట్ తెలివిగా బంధించిన ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది.అక్కడ ఉన్న ఇతర పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
Amrita Fadnavis: స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేసిన మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్, ఔత్సాహికులతో కలిసి సందడి.. వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Car Falling From 2nd Floor: షాకింగ్ వీడియో ఇదిగో, రెండో అంతస్తు నుండి ఒక్కసారిగా కిందపడిన కారు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన పడిపోతున్న దృశ్యాలు
Hazarath Reddyరెసిడెన్షియల్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో పార్క్ చేసిన కారు వెనుకకు జారి నేలపై పడినట్లు వైరల్ అయిన వీడియో ఒకటి చూపించింది. పార్కింగ్ స్థలంలో కొంత భాగం కూలిపోవడంతో వాహనం ప్రమాదవశాత్తూ రివర్స్ అయి నేలను ఢీకొట్టినట్లు (Car Falling From 2nd Floor) సీసీటీవీ కెమెరాలో రికార్డయిన నాటకీయ దృశ్యాలు చూపించాయి.
Brutal Murder in Telangana: దారుణం, నడిరోడ్డు మీద ఆటో డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపిన మరో డ్రైవర్, కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచిన కసాయి
Hazarath Reddyహనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు.
Actress Kapilakshi Malhotra: తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రాకు మయోసైటిస్..గతంలో సమంత కూడా ఇదే వ్యాధితో బాధపడిన వైనం!
Arun Charagondaమరో తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రా మయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో తన అరంగేట్రం చేసింది కపిలాక్షి.
Koottickal Jayachandran: నాలుగేళ్ల బాలికపై ప్రముఖ నటుడు దారుణ అత్యాచారం, కేఆర్ జయచంద్రన్‌కు లుకౌట్ నోటీసులు నోటీసులు జారీ చేసిన కేరళ పోలీసులు
Hazarath Reddyపోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కూటిక్కల్ జయచంద్రన్ అకా కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కోజికోడ్‌లోని కసాబా పోలీస్ స్టేషన్‌లో 2024లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై నమోదైన కేసులో జయచంద్రన్ నిందితుడు.
Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్నా.. వైరల్‌గా మారిన వీడియో, ఛావా మూవీ ప్రమోషన్ కోసం ముంబైకి రష్మిక
Arun Charagondaహైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక. వీల్ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Daku Maharaj Success Meet: అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య బాబు
Arun Charagondaఅనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది.
IT Raids On Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు
Arun Charagondaహైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీస్‌ల్లో సోదాలు జరుగుతుండగా తాజాగా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.
IT Raids On Tollywood Producers: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా
Arun Charagondaవరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
EPFO Adds 14.63 Lakh Net Members: ఈపీఎఫ్‌లో కొత్తగా 14.64 లక్షల మంది చేరిక, గతేడాది డేటాను విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
Hazarath Reddyఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నవంబర్ 2024 కోసం తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది, ఇందులో 14.63 లక్షల మంది సభ్యుల నికర చేరికను వెల్లడించింది . గత నెల అక్టోబర్ 2024తో పోలిస్తే ప్రస్తుత నెలలో నికర సభ్యుల చేరికలో 9.07% పెరుగుదల నమోదు చేయబడింది.
MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.