India
Kerala: రష్యా ఆర్మీలోకి వెళ్లి మరణించిన కేరళ వ్యక్తి, కారకులైన ముగ్గురిని అరెస్ట్‌చేసిన పోలీసులు, ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే?
VNSధిక జీతం ఇచ్చే ఉద్యోగాల పేరుతో బినిల్, జైన్‌ను కొందరు ఏజెంట్లు అక్రమంగా రష్యా పంపినట్లు మృతుడి భార్య, గాయపడిన వ్యక్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో త్రిసూర్‌కు చెందిన సందీప్ థామస్, సుమేష్ ఆంటోనీ, సీబీలను పోలీసులు విచారించారు. బినిల్, జైన్ రష్యాకు వెళ్లడం వెనుక వారి ప్రమేయం ఉందని తేల్చారు.
Mukesh and Nita Ambani Photo with Trump: డోనాల్డ్ ట్రంప్‌తో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఫోటో, ప్రమాణస్వీకారం కోసం వాషింగ్టన్‌లో సందడి చేస్తున్న ప్రముఖులు
VNSఅమెరికా అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ (Trump Swearing-In Ceremony) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న పలువురు అతిథులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి (Mukesh and Nita Ambani) కూడా ఆహ్వానం అందడంతో వారు ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఉన్నారు.
Saif Ali Khan Stabbing Case: వివాదంలో బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా, ఆస్పత్రిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌పై పెట్టిన పోస్టుపై దుమారం
VNSబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దాడికి సంబంధించి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు
NDRF Foundation Day: ఎన్డీఆర్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆసక్తికర సన్నివేశం... పవన్ కళ్యాణ్ కోసం కుర్చీ వేయించిన షా, వీడియో ఇదిగో
Arun CharagondaNDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శిలాఫలకం వద్ద ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకు కుర్చీలు ఉన్నాయి.
Harishrao On Farmers Suicide: రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?, రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..హరీశ్ రావు ఫైర్
Arun Charagondaతెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.
Naresh On Padma Awards: పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా...కానీ!
Arun Charagondaపద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల అన్నారు.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం..స్కూల్‌లో ఉపాధ్యాయుల రాసలీలలు, సస్పెండ్ చేసిన జిల్లా మేజిస్ట్రేట్.. వీడియో ఇదిగో
Arun Charagondaరాజస్థాన్‌లో అమానుషం చోటు చేసుకుంది. చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్‌లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు కొనసాగించాడు.
Fire Accident At Prayagraj: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. భక్తుల గుడరాల్లో పెద్ద ఎత్తున మంటలు, పరుగులు తీసిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaమహా కుంభమేళా 2025కి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానాలు ఆచరించగా తాజాగా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‍రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Andhra Pradesh: ఏపీ అభివృద్ధి మోదీ, చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రకృతి విపత్తులు సంభవిస్తే అండగా ఎన్డీఆర్‌ఎఫ్ ఉంటుందన్న అమిత్ షా, వైసీపీ పాలన డిజాస్టర్ అని విమర్శ
Arun Charagondaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు, మోదీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగలను తీసుకోకూడదు తింటే ప్రమాదం..
sajayaHealth Tips: వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, పొటాషియం ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని పేదల బాదం అని కూడా పిలుస్తారు.
Health Tips: గుండెపోటు వస్తుందని భయమా.. అయితే ఈ ఫుడ్స్ తో పాటు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు హార్ట్ ఎటాక్ రమ్మన్నా రాదు
sajayaHealth Tips: గుండెపోటు సమస్య ఇంతకుముందు వృద్ధులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కడ ప్రమాదంలో ఉన్నారు, కానీ నేడు గుండెపోటు కారణంగా యువకులు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు,
Tirumala: తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం.. మొదటి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.
Astrology: జనవరి 28 నుంచి శుక్రుడు పూర్వభద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం దీనివల్ల ఈ రాశుల వారు జాగ్రత్త గా ఉండాలి
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఇది సంపద, విలాసవంతమైన జీవితం, ప్రేమ ,భౌతిక ఆనందాన్ని ఇస్తుంది. శుక్రుడు 24 నుండి 26 రోజులలో రాశిచక్రంలో సంచరిస్తాడు,
Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు
Arun Charagondaదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
Astrology: జనవరి 26 న త్రీ గ్రాహియోగం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం ఇతర గ్రహాలతో కలిసి ఏర్పడినప్పుడు, అది రాజయోగం ఏర్పడటానికి దారితీస్తుంది. స్థానిక ప్రజలకు ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
Astrology: జనవరి 22వ తేదీన బుధుడు, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం,బుధు గ్రహం రెండు కూడా మంచి ఫలితాలను ఇచ్చే గ్రహాలుగా చెప్పవచ్చు, అయితే జనవరి 22వ తేదీన ఈ రెండు గ్రహాల సంయోగం చాలా అదృష్టాలను కొన్ని రాశుల వారికి తీసుకొని వస్తుంది.
Health Tips: మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందా, అయితే ఈ ఆహారాలతో కొలెస్ట్రాల్ సమస్య దూరం..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలా మందిను అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు పక్షవాతం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి .
Health Tips: కలబంద జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: కలబందలో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. కలబంద అనేక రకాల అనారోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది షుగర్ లో ఉంచుతుంది.
Latest News: ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి
Arun Charagondaస్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు.
Medak Shocker: మహిళతో అక్రమ సంబంధం.. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు, మెదక్‌లో దారుణ సంఘటన
Arun Charagondaమెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు.