India
Leopard In Srishailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. పాతాళ గంగ మెట్ల దారిలో కనిపించిన మృగం (వీడియో)
Rudraశ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది.
Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..
Rudraఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను నేడు ఏసీబీ విచారించనుంది.
Accident In Tirumala: కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన
Rudraతిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది.
Several Flights Re Scheduled In Delhi: ఢిల్లీలో రోజు రోజుకూ దిగజారుతున్న వాతావరణ పరిస్థితి, పొగమంచు కారణంగా 51 రైళ్లు, 100కు పైగా విమానాల సర్వీసుల సమాయాలు మార్పు
VNSదేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog In Delhi) కప్పేస్తోంది. దృశ్య గోచరత తగ్గిపోవడంతో 51 రైళ్లు, 100కి పైగా విమాన సర్వీసులు రీషెడ్యూల్ (Flights Reschedule) చేశారు. చలిగాలులు గంటకు 8-13 కి.మీ వేగంతో వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారి (IMD) ఒకరు చెప్పారు.
Aramgarh Flyover: హైదరాబాద్ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్- జూపార్క్ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
VNSఆరాంఘర్- జూపార్కు ప్లైఓవర్ (Aramgarh Flyover)ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో పైవంతెనను బల్దియా నిర్మించింది.
Rare Feat By Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్, అరుదైన ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2
VNSపుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే జవాన్, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును (RRR Record) బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం
VNSతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పేరు మర్చిపోవడం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒక సమావేశంలో ఆయన్ను ఆహ్వానిస్తున్న క్రమంలో హీరో బాలాదిత్య (Baladithya) తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి బదులు కిరణ్‌కుమార్ రెడ్డి పేరును ఉచ్ఛరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.
Porbandar Helicopter Crash: పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు పైలట్లు మృతి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
Arun Charagondaపోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ నిరసనల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో
Arun Charagondaమధ్యప్రదేశ్ నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్స్ ను తలపించేలా లైక్స్ కోసం మీడియా కెమెరా ముందు
CMR College Incident: సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఎపిసోడ్, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కాలేజీ ఛైర్మన్ సహా ఏడుగురిపై కేసులు
Arun CharagondaCMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ - CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.
MAA Responds On Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మరోసారి బాంబు పేల్చిన నటి పూనమ్ కౌర్, స్పందించిన 'మా'..సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని క్లారిటీ
Arun Charagondaపూనమ్ కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్ పై క్లారిటీ ఇచ్చారు మా కోశాధికారి శివబాలాజీ.
KTR Slams Congress: రేవంత్ రెడ్డి రాబందు...రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ముందా?, రైతు భరోసా ఎందుకు ఇవ్వరో కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చిన కేటీఆర్
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ అంటే మోసం, దగా, నయవంచన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..
Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి, పెంబర్తి కళాతోరణం వద్ద బోళ్తా పడ్డ పోలీస్ వాహనం..ఎస్సై,డైవర్లకు స్వల్ప గాయాలు
Arun Charagondaతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం
No Room For Unmarried Couples: ఓయో సంచలన నిర్ణయం...ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్, సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే నో బుకింగ్
Arun Charagondaఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటలకు 'నో రూమ్'...పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది.
Food Tips: కుక్కర్లో టేస్టీగా ఈజీగా తయారయ్యే వెజిటేబుల్ బిర్యాని ఇలా చేసేద్దాం..
sajayaపిల్లలకు ఆఫీస్ కి వెళ్లే వారికి పొద్దున్నే లంచ్ బాక్స్ లోకి హడావిడిగా లేకుండా ఈజీగా తయారు చేసుకునే ఒక ఐటమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కుక్కర్లో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే వెజిటేబుల్ బిర్యాని.
Fashion Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారకుండా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఈ ఫుడ్స్ లో యాడ్ చేసుకోవాలి.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడి వారితో ఉంటుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే మన చర్మాన్నిక్షించుకోవడానికి కేవలం బ్యూటీ ప్రోడక్ట్ ని పై పైన ఉపయోగిస్తూ ఉంటాం
Astrology: జనవరి 13 శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం ఈ 3రాశుల వారికి అదృష్టం సమస్యలన్నీ తొలగిపోతాయి..
sajayaజ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శని గ్రహం అనుగ్రహం వల్ల 12 రాశుల జీవితాల పైన శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే 2025 వ సంవత్సరంలో జనవరి 13వ తేదీన శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: జనవరి 7 చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో ఒకటైన చంద్ర గ్రహం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. చంద్రుడు తన రాశిని మార్చుకున్నప్పుడు అది అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
Astrology: జనవరి 10 వైకుంఠ ఏకాదశి ఈ 3 రాశుల వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో కుబేరులు అవుతారు..
sajaya2025 వ సంవత్సరం శుక్రవారం జనవరి 10వ తేదీన ఎంతో శుభప్రదంగా భావించే వైకుంఠ ఏకాదశి ఏర్పడుతుంది. ఇది శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.
Congress MLA Anirudh Reddy: ఏం పీక్కుంటారో పీక్కోండి..కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామన్న పట్టించుకోని ఎమ్మెల్యే...వీడియో
Arun Charagondaఏం పీక్కుంటారో పీక్కోండి..కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్