జాతీయం

Biker Hits Leopard: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్‌.. గాయపడ్డ చిరుత, కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లగా వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు(Biker Hits Leopard) దాటున్న చిరుతను ఢీకొట్టాడు.

Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి

Arun Charagonda

తెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు భట్టి.

Bengaluru: బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

బైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్‌ పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.

Karimnagar: పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి.. గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నం, రక్షించిన స్థానికులు, వీడియో ఇదిగో

Arun Charagonda

పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.

Advertisement

Andhra Pradesh: ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary)ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్‌ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం

Arun Charagonda

నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి విద్యాబాలన్( Vidya Balan Warns Netizens). కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో నకిలీ వీడియోలు వ్యాప్తి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Rudra

పచ్చ బొట్లతో చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్‌, హెపటైటిస్‌-బీ, సీ, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌తో పాటు హెచ్‌ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం

Rudra

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Telangana: భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త, బస్‌ ఎక్కి పరారైన జంట, వీడియో ఇదిగో

Arun Charagonda

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయింది వివాహిత . మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త జయరాజ్.

Medak Horror: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మెదక్ లో ఘటన

Rudra

పరీక్షల భయంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు నేడు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి.

Fancy Number Auction In Hyderabad: రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం

Rudra

వాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు.

Advertisement

Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)

Rudra

తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు.

Ramadan 2025 Wishes: నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్

Rudra

ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్‌, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

VNS

మామునూరు విమానాశ్రయం (Warangal Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పెండింగ్‌ పనుల వివరాలు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం ఉండాలని సూచించారు.

Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

VNS

బాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. (Date Of Birth On Wedding Cards) బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement

South Africa Beat England by Seven Wickets: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఈజీగా నెగ్గిన సౌతాఫ్రికా, చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో బెర్త్ ఖరారు

VNS

ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ (SA vs ENG)లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ కేవలం 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Punjab Police State-wide Search Operation: డ్రగ్స్‌పై పంజాబ్‌ పోలీసుల ఉక్కుపాదం, ఒక్కరోజే 750కు పైగా ప్రాంతాల్లో 12వేల మందితో సెర్చ్‌ ఆపరేషన్‌, 290 మంది అరెస్ట్‌

VNS

మాదకద్రవ్యాల కట్టడి దిశగా పంజాబ్‌ (Punjab) ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూడు నెలల్లోపు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చాలంటూ సీఎం భగవంత్‌ మాన్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు పెద్ద ఎత్తున చర్యలకు ఉపక్రమించారు. దాదాపు 12 వేలమంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కుపైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు

KCR Wishes To Muslims: రేపటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్

VNS

రేపట్నుంచి పవిత్ర రంజాన్‌ మాసం (Ramzan Month) ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొదిస్తామని అన్నారు.

Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్.. బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాతావరణం కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం

Arun Charagonda

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం నేపథ్యంలో సీఎం రేఖా గుప్తా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్. అంటే ఇకపై కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్, డీజీల్ పోయకూడదనే నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement