India

Chhattisgarh Horror: మంత్రగాడి మాటలు నమ్మాడు.. పిల్లల కోసం సజీవంగా ఉన్న కోడిపిల్లను మింగాడు.. ప్రాణాలు కోల్పోయాడు.. ఛత్తీస్‌ గఢ్‌ దారుణ ఘటన

Rudra

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా.. కొందరు ఇంకా మూఢ నమ్మకాలను విడిచిపెట్టడం లేదు. ఇదీ అలాంటి ఘటనే. సంతానం కోసం ఓ మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు.

One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

దేశవ్యాప్తంగా ఎంతో చర్చకు దారితీసిన జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు)పై నేడు మరో కీలక అడుగు పడనుంది. మంగళవారం లోక్‌ సభలో కేంద్రం రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది.

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా కేబినెట్‌ భేటీ జరిగింది.ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

Hazarath Reddy

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నమక్కల్‌లో కుటుంబ సమస్యలతో 27 ఏళ్ల వంటవాడు, అతని తల్లిదండ్రులు తమ జీవితాలను ముగించారు.

Advertisement

Kolkata Shocker: దారుణం, లైంగిక కోరిక తీర్చలేదని మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన కామాంధుడు, తరువాత ఆ శరీర భాగాలతో..

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి మహిళను కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగక ఆమె తల నరకడంతోపాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోసి ఆ శరీర భాగాలను వివిధ చోట్ల పడేశాడు

Erection Day! ఎన్నికల రోజున అమెరికాలో అందరూ పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్నారట, పోర్న్ హబ్ ఇయర్ రివ్యూలో సంచలన విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

ఎన్నికల రోజు? అమెరికన్లకు అంగస్తంభన దినం లాంటిది! నవంబర్ 5న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతటా పోర్న్‌హబ్ శోధనలు పెరిగాయి, ఎందుకంటే ఓటర్లు తమ పౌర విధుల మధ్య X-రేటెడ్ వినోదాన్ని తీసుకున్నారు. 2024 ఎన్నికల రోజున X (గతంలో Twitter అని పిలుస్తారు), పోర్న్‌హబ్ అమెరికన్లలో శోధన ఉప్పెనను తలపించింది.

Year Ender 2024: పోర్న్‌హబ్ 2024 రివ్యూ ఇదిగో, లెస్బియన్ పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేసిన నెటిజన్లు, మహిళలే ఎక్కువగా దీనిలో లీనమయ్యారట..

Hazarath Reddy

పోర్న్‌హబ్ ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది దాని 2024 సంవత్సరపు సమీక్షను విడుదల చేసింది. ఇది శృంగారపరమైన X-రేటెడ్ తో నిండిపోయింది! ఎప్పటిలాగే, వారి వార్షిక సమీక్ష సంవత్సరం పొడవునా ప్రజల దృష్టిని ఆకర్షించిన అగ్ర ట్రెండ్‌లు, శోధనలు, మోడల్‌లను ఇది హైలైట్ చేస్తుంది.

Viral Video: షాకింగ్ వీడియో, రైలు హారన్ కొడుతున్నా వినకుండా పట్టాలపై నిల్చుని సెల్ఫీ, ఒక్కసారిగా రైలు ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడి..

Hazarath Reddy

ఒక మహిళా పర్యాటకురాలు దక్షిణ తైవాన్‌లోని అలీషాన్ ఫారెస్ట్ రైల్వే రైల్వే ట్రాక్‌లపై నిల్చుని, ఎదురుగా వస్తున్న రైలు గురించి తెలియకుండా సెల్ఫీకి పోజులిచ్చింది. రైలు యొక్క పెద్ద హారన్ వినగానే ప్రజలు దూరంగా వెళ్లడం వీడియోలో చూడవచ్చు.

Advertisement

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి.

Hyderabad: వీడియో ఇదిగో, బొమ్మ తుపాకీ చూపించి తేవర్ బార్‌లో భారీ దోపిడీ, రూ. 4 లక్షల నగదుతో పాటు విలువైన యాపిల్ ఉత్పత్తులు చోరీ

Hazarath Reddy

రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్‌లో దోపిడీ. బార్ సెక్యూరిటీ గార్డును బొమ్మ తుపాకీతో బెదిరించి, ఆపై గదిలో బంధించి.. నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, యాపిల్ ల్యాప్‌టాప్ దోచుకెళ్లిన దుండగులు.

Telangana: వీడియో ఇదిగో, గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా పురుటినొప్పులు, నొప్పిని భరిస్తూనే పరీక్షరాసిన అభ్యర్థిని రేవతి

Hazarath Reddy

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి నాగర్‌‌కర్నూల్‌ పట్టణంలోని జడ్పీహెచ్ పాఠశాలలో గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తుండగా ఆమెకు పురుటినొప్పులు వచ్చాయి

Telangana: వీడియో ఇదిగో, మెనూ సరిగా పాటించడంలేదని హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్‌, స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ

Hazarath Reddy

ప్రభుత్వ వసతిగృహాల్లో కొత్తగా ప్రారంభించిన డైట్‌ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని, మెనూ అమలులో తేడా రావద్దని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

Advertisement

KTR Slams CM Revanth Reddy: రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మవి నువ్వు

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Astrology: డిసెంబర్ 22 శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విలాసవంతమైన జీవితం, సంపద, ప్రేమ ఇచ్చే వాడిగా శుక్రుడు ఉంటాడు. డిసెంబర్ 22 ఆదివారం శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం

Astrology: డిసెంబర్ 17 చంద్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.

Health Tips: చలికాలంలో అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేమిటో తెలుసా..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో తరచుగా రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. దీని ద్వారా జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో సొంటి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..

sajaya

మనందరం ఏదో ఒక సమయంలో మొక్కజొన్నను తింటూనే ఉంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Advertisement
Advertisement