India

Astrology: మార్చి 14వ తేదీన సూర్యుడు శుక్రుడి కలయిక వల్ల ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, మార్చి 14, శుక్రవారం నాడు, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ,సంపద ,శ్రేయస్సు దేవుడు అయిన శుక్రుడు, బృహస్పతి రాశిలో కలిసి కూర్చుంటారు

India vs Australia Semi-Final: వరుసగా 14వసారి టాస్‌ ఓడిపోయిన భారత్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ కూప‌ర్ కొన‌ల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు.

Astrology: మార్చ్ 6తేదీన సూర్య గ్రహం, గురు గ్రహం కలయిక వల్ల కేంద్ర యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు ఆత్మ, ఆత్మవిశ్వాసం, ప్రతిష్ట, పరిపాలన, నాయకత్వం వంటి శక్తిని అంశాలను ఇచ్చే గ్రహం ,జ్ఞానం, విధానం, శాంతిభద్రతలు, మతం, గురువు, శ్రేయస్సు ,శుభాలను ఇచ్చే గ్రహం. ఈ రెండు గ్రహాలు లంబ కోణంలో ఉన్నప్పుడు, అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది

Cooper Connolly Wicket Video: మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో కూప‌ర్ డ‌కౌట్ వీడియో ఇదిగో, ఫస్ట్ వికెట్ గా వెనుదిరిగిన ఆస్ట్రేలియా బ్యాటర్

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ కూప‌ర్ కొన‌ల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. ష‌మీ బౌలింగ్‌లో కూప‌ర్ డ‌కౌట్ అయ్యాడు

Advertisement

Health Tips: తరుచుగా అజీర్ణం చేస్తుందా, మీ జీర్ణ క్రియ సక్రమంగా లేదా అయితే దానికి కారణాలు నివారణ తెలుసుకుందాం

sajaya

Health Tips: మన శరీరం జీర్ణక్రియ సరిగా లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో ప్రేగులకు కూడా ప్రత్యేక సంబంధం ఉంది. పేగుల్లో మురికి పేరుకుపోవడం వల్ల పేగు ఆరోగ్యం క్షీణిస్తోంది.

Mohammed Shami Drops Catch: వీడియో ఇదిగో, ఫస్ట్ బాల్‌కే ట్రావిస్ హెడ్‌ డకౌట్ అయ్యే క్యాచ్ వదిలేసిన మొహమ్మద్ షమీ, ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా బ్యాటర్

Hazarath Reddy

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సెమీ-ఫైనల్ సందర్భంగా భారత జట్టు ఆసీస్‌పై తొలి విజయం సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. మొదటి ఓవర్ వేస్తున్న మొహమ్మద్ షమీకి ఆటలోని మొదటి బంతికే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను డకౌట్‌గా అవుట్ చేసే అవకాశం లభించింది,

Health Tips: ఎండాకాలంలో వచ్చే జలుబు, దగ్గులకు కారణాలు ఏమిటి వాటి నివారణ చిట్కాలు తెలుసా

sajaya

Health Tips: రోజుల్లో దేశంలో వాతావరణం మారుతోంది, దీని కారణంగా పగటిపూట వేడిగా ప్రకాశవంతమైన ఎండలు వీస్తున్నాయి మరియు ఉదయం సాయంత్రం వేళల్లో తేలికపాటి గాలులు వీస్తున్నాయి.

Odisha Horror: ఒడిశాలో దారుణం, ఆన్‌లైన్ గేమ్‌ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులను చంపేసిన కొడుకు, అడ్డువచ్చిన సోదరిని కూడా దారుణంగా..

Hazarath Reddy

ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం 21 ఏళ్ల కళాశాల విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌లను ఆడటాన్ని వ్యతిరేకించినందుకు తన తల్లిదండ్రులను, సోదరిని రాళ్లతో కొట్టి చంపాడని పోలీసులు మంగళవారం తెలిపారు.

Advertisement

Health Tips: మీ చర్మం పైన మచ్చలు ఏర్పడుతున్నాయా అయితే ఈ కారణాలు కావచ్చు

sajaya

Health Tips: చాలా సార్లు మన శరీరం మనకు వ్యాధుల సంకేతాలను ఇస్తుంది లేదా ఏదైనా మూలకం లోపం లక్షణాలుగా ఉంటుంది. ముఖంపై ఇలాంటి మచ్చలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.

Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్

Hazarath Reddy

నిందితుడు కృష్ణకుమార్, సంగీత దంపతుల అయిన భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని, అది హత్య, ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు అమీషా మరియు అక్షర అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Road Accident Video: షాకింగ్ వీడియో, బైక్‌ను తప్పించబోయి రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, 37 మంది ప్రయాణికులకు గాయాలు

Hazarath Reddy

సోమవారం మధ్యాహ్నం లాతూర్-నాందేడ్ హైవేలోని నందగావ్ పాటి సమీపంలో మోటార్ సైకిల్‌ను తప్పించబోయి మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సు బోల్తా పడింది. మధ్యాహ్నం 1:43 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు గాయపడ్డారు,

Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు

Hazarath Reddy

సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది.కర్ణాటకలోని మంగళూరులోని ఒక లాడ్జిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Advertisement

Hyderabad Fire: వీడియో ఇదిగో, అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పాటుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి

India vs Australia Semi-Final: ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్స్‌లో తిరుగులేని భారత్, ఈ సారి కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా, గత పరాభవాలకు కసి తీర్చుకుంటుందా..

Hazarath Reddy

చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ వేటలో ఉన్న రోహిత్ సేన మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది.నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో భారత జట్టు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

Telangana: వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది.

Tamil Nadu: వీడియో ఇదిగో, డ్రైవింగ్ రాకుండానే జేసీబీని డ్రైవ్‌ చేసిన బాలుడు, అదుపు కోల్పోవడంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసం, అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున మధురై నగరంలోని సెల్లూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు JCB ఎక్స్‌కవేటర్‌ను నడుపుతూ అనేక వాహనాలను ఢీకొట్టాడు.

Advertisement

1xBet బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెట్‌ స్టార్‌ హెన్రిచ్‌ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్‌ కంపెనీ

Hazarath Reddy

హెన్రిచ్‌ క్లాసీన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. 2011లో స్థానిక నార్తర్న్స్‌ టీమ్‌లో వికెట్‌ కీపర్‌గా, బ్యాటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 2018లో, హెన్రిచ్‌ను ఇండియన్‌ క్లబ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది

Dhananjay Munde Resigns: మహారాష్ట్రలో సర్పంచ్‌ దారుణ హత్య, మంత్రి పదవికి ధనంజయ్‌ ముండే రాజీనామా, రాజకీయ ప్రకంపనలు రేపుతున్న సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ హత్య కేసు

Hazarath Reddy

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ హత్య కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు

Hazarath Reddy

అస్సాం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె డ్రైవర్‌పై దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో క్లిప్ సోమవారం సోషల్ మీడియాలో కనిపించింది, మద్యం మత్తులో అతను తనను మాటలతో తిట్టేవాడని ఆ మహిళ ఆరోపించింది.

Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన

Rudra

పరీక్షల భయంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Advertisement
Advertisement