India

Firecracker Explodes at Kerala Temple: కేరళ ఆలయంలో భారీ పేలుడు.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం.. బాణసంచా పేలుస్తుండగా ఘటన (వీడియో)

Rudra

కేరళలో కాసర్‌ గోడ్ జిల్లాలోని నీలేశ్వరంలో గల ప్రఖ్యాత అంజుతాంబళం వీరార్కవు ఆలయంలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 150 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.

Ranjith Balakrishnan Sexually Assaulting Case: ‘ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. ఆడిష‌న్ సాకుతో దుస్తులు విప్పించి ఆ తర్వాత..’ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్ పై న‌టుడి ఫిర్యాదు

Rudra

ఒకవైపు మాలీవుడ్‌ లో ‘మీ టూ’ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్న సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్‌ తనను లైంగికంగా వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ పై కేసు న‌మోదైంది.

ANR National Award 2024: నాగేశ్వరరావు ఓ ఎన్‌సైక్లోపీడియా, భావోద్వేగానికి గురైన చిరంజీవి, తన తండ్రి నన్ను ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్న మెగాస్టార్

Vikas M

ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, ఇతరుల నుంచి తనకు చక్కటి ప్రశంసలు వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు.

ANR Award: వీడియో ఇదిగో, అమితాబ్ బచ్చను పాదాలకు నమస్కరించిన చిరంజీవి, ANR నేషనల్ అవార్డును మెగాస్టార్‌కు అందించిన బాలీవుడ్ బిగ్ బీ

Vikas M

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని BIG B అమితాబ్ బచ్చన్ సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు చిరంజీవిని ANR జాతీయ అవార్డుతో సత్కరించారు. చిరంజీవికి అవార్డును అందించడానికి ముందు, బిగ్ బి తన ప్రసంగంలో నటుడి గురించి గొప్పగా మాట్లాడారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, పాతబస్తీలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్, అడవీలో నుండి బయటకు వస్తూ పోలీసులకు చిక్కిన దొంగ

Vikas M

ఈ నెల 27 న హైదరాబాద్ పాతబస్తీలో సాయంత్రం వేళ ఫాతిమా సజీద బేగం తన మూడేళ్ల కూతురుని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.సీసీ ఫుటేజ్‌లను చెక్ చేయగా షోయబ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఓ అడవీలో నుండి బయటకు వస్తూ కనిపించారు. షోయబ్‌ని అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించిన పోలీసులు.

Diwali 2024: దీపావళి రోజు ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది, పండితులు ఏమి చెబుతున్నారంటే..

Vikas M

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.

Diwali 2024: అక్టోబర్ 31 వ తేదీనా నవంబర్ 1తేదీనా, దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, పండితులు ఏమి చెబుతున్నారంటే..

Vikas M

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా చేసుకుంటారు. ఈ సారి దీపావళి అక్టోబర్ 31నా? లేక నవంబర్ 1వ తేదీనా? అనేదానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది.

Why Lord Krishna Married 16000 Wives? శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో తెలుసా ? పురాణాల కథనం ఇదిగో..

Vikas M

ద్వాపర యుగంలో శ్రీ మహా విష్ణువు కృష్ణుడి రూపంలో పుడమిపై జన్మించాడు. శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి అనేక రకాల కృషి చేశాడు. మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీ కృష్ణుడు గీతలో అర్జునుడికి వివరించాడు. మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు

Advertisement

Dhanteras Wishes In Telugu: ధనత్రయోదశి శుభాకాంక్షలు Photo Greetings రూపంలో మీ స్నేహితులు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

దీపాల పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 29న ధంతేరస్ పండుగను జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజున బంగారం, వెండి పాత్రలు, చీపుర్లు వంటి వాటిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Diwali in 2024: తల్లి చేతుల్లో హతమైన నరకాసురుడు, దీపావళి పండుగపై పురాణాల కథ ఏమని చెబుతుంది ? శ్రీకృష్ణుడు 16 వేల వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసా..

Vikas M

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే ప్రముఖ హిందూ పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు.

Dhanteras Wishes In Telugu: ధనత్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు Photo Greetings రూపంలో తెలియజేయండిలా..

sajaya

ధంతేరస్ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.

Andhra Pradesh:స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు

Hazarath Reddy

అదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ రాజేశ్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై వారు చర్చించారు. పోర్టులు, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం, ఏఐ వంటి కీలక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు.

Advertisement

IIFA Utsavam Awards 2024: IIFA ఉత్సవం అవార్డ్స్ 2024, దక్షిణాది భాషల్లో ఎప్పుడు, ఎక్కడ ప్రసారం అవుతుందంటే..

Hazarath Reddy

ఎపిక్ IIFA ఫెస్టివల్ 2024 24వ ఎడిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని అనుసరించి- సెప్టెంబర్ 27-29, 2024 మధ్య ఐకానిక్ ఎతిహాద్ అరేనాలో జరిగిన ఐదు దిగ్గజ సినీ పరిశ్రమల మరపురాని వేడుకలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డులు IIFAను ప్రకటించింది. ఈ ఉత్సవం 2024 తేదీలను ప్రసారం చేస్తుంది.

TDP Vs Janasena: దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ నేత సైదు గోవర్ధన్‌ను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

YS Family's Property Dispute: ఒక ఆర్థిక నేర‌స్థుడు ప‌ద‌కొండేళ్లుగా బెయిల్‌పై ఉండ‌ట‌మేంట‌ి ? జగన్ మీద యనమల సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

త‌ల్లి, చెల్లిపై కేసులేయ‌డంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాతాళంలోకి ప‌డిపోయార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మల రామ‌కృష్ణుడు విమ‌ర్శించారు. ఆయ‌న చేయి ప‌ట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు.

Astrology: 500 సంవత్సరాల తర్వాత దీపావళి రోజు శని ,గురుడి అరుదైన కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

ఈసారి దీపావళికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. 500 సంవత్సరాల తర్వాత దీపావళి రోజు శని ,గురు గ్రహాలు మహాయోగాన్ని సృష్టిస్తాయి.

Advertisement

Dhanteras Astrology: ధన్ తేరస్ రోజు ఈ వస్తువులు కొనండి..మీకు అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

దీపావళికి ముందున ధన్ తేరస్ వస్తుంది. ఇది అనేక రకాల ఆచారాలను కలిగి ఉంటుంది. అయితే ప్రజలు దీపావళి ధన్ తేరస్ సమయంలో అనేక రకాల వస్తువులు ఇంటి కోసం కొంటూ ఉంటారు

Health Tips: కాకరకాయను ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అసలు తీసుకోకూడదు .

sajaya

చాలామంది కాకరకాయ అంటేనే ఇష్టపడరు. అయితే ఇది రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది ఒక ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది గా చెప్పవచ్చు.

Health Tips: చామంతి టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది హెర్బల్ ట్రీ తాగడం చాలా ఫ్రెండ్ గా మారిపోయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిని అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి వారి ఆహారంలో కొన్ని రకాల హెర్బల్టీలను ప్రజలు చేర్చుకుంటున్నారు.

YS Family's Property Dispute: ఆడ‌బిడ్డ క‌న్నీరు జగన్ ఇంటికి అరిష్టం, వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంపై స్పందించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి

Hazarath Reddy

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న సోద‌రి, ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మాజీ మంత్రి, జ‌న‌సేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం త‌గదాలు ప‌డ‌టం బాధాక‌రమ‌ని అన్నారు.

Advertisement
Advertisement