India

IND-W Win by Six Wickets: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్, బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్, ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఉమెన్ మీద ఘనవిజయం

Vikas M

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌ (Womens T20 World Cup 2024)లో టీమ్ఇండియా ఉమెన్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (IND vs PAK)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది

Subhashree Car Accident: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి బిగ్‌బాస్‌-7 ఫేమ్‌ శుభశ్రీ కారును గుద్దిన బైకర్స్, తృటిలో ప్రాణాలతో బయటపట్ట నటి

Vikas M

బిగ్‌బాస్‌-7 ఫేమ్‌ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్‌ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్‌ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్‌ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తున్నది.

Nagarjun Shiva Movie: శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలు, రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున, నాన్నగారి మాటలను గుర్తుచేసుకున్న కింగ్

Vikas M

తెలుగు చలన చిత్రసీమలో శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. టాలీవుడ్ లో శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అనేలా ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. సరిగ్గా ఇవాళ్టికి (అక్టోబరు 6) శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలైందంటూ... టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. "ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ICC Women’s T20 World Cup 2024: వీడియో ఇదిగో, భారత ఉమెన్ పేసర్ ఇన్ స్వింగ్ దెబ్బకు బలైన పాక్ ఉమెన్ బ్యాటర్, అలాగే చూస్తుండిపోయిన ఫిరోజా

Vikas M

IND-W vs PAK-W ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ గుల్ ఫిరోజాను అవుట్ చేసింది. ఫిరోజా బంతి పొడవును అంచనా వేయలేక ఢిఫెన్స్ ఆడటంతో బంతి వికెట్లను గిరాటేసింది. ఫిరోజా తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. డకౌట్‌గా తొలగించబడింది.

Advertisement

Richa Ghosh Stunning Diving Catch Video: వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన భారత వికెట్ కీపర్ రియా ఘోష్

Vikas M

ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ పాకిస్థాన్ మహిళల బ్యాటర్ ఫాతిమా సనాను అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ పట్టింది. సనా ఆశా శోభనాపై బ్యాటింగ్ దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ చివర్లో బంతికి ఎడ్జ్ తగిలింది.

Ludhiana Pandal Collapse: వీడియో ఇదిగో, నవరాత్రి ఉత్సవాల్లో కుప్పకూలిన స్టేజ్, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Vikas M

పంజాబ్‌లోని దురదృష్టకర సంఘటనలో, లూథియానాలో నవరాత్రి కార్యక్రమంలో భారీ తుఫాను కారణంగా ఒక పండల్ కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. ఘ

Jasprit Bumrah: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన బుమ్రా, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Vikas M

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో IND-W vs PAK-W ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ చూస్తూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రా ఇటీవల IND vs BAN టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఉన్నాడు.

Jio Plan Update: జియో ప్లాన్‌లో కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌, రెండు పరికరాల్లో కస్టమర్లు స్ట్రీమింగ్‌ను వీక్షించే అవకాశం

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌ను జోడించింది.

Advertisement

BSNL New Plan: మోసపూరిత ఎస్సెమ్మెస్‌లపై బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు

Vikas M

బీఎస్ఎన్ఎల్ తాజాగా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలు (యూసీసీ)పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌పై బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఇప్పుడు సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

SBI Jobs Update: నిరుద్యోగులకు అలర్ట్, ఎస్‌బీఐలో 10 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

Vikas M

దేశంలోని అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Uttar Pradesh Hit And Run Case: ఉత్తరప్రదేశ్‌లో హిట్ అండ్ రన్ కేసు..రోడ్డుపై కూర్చున్న ముగ్గురిపై నుండి దూసుకెళ్లిన కారు..షాకింగ్ వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్ - కొత్వాలి ఫతేఘర్ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కారు వారి పైనుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో వైరల్‌గా మారింది.

CM Revanth Reddy On Musi: కృష్ణా,గంగ,సరస్వతిలా మూసీ నది..అమ్మాయిలకు మూసీ అనే పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా

Arun Charagonda

మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని చెప్పారు రేవంత్.

Advertisement

Health Tips: పనీర్ తింటున్నారా..అయితే జాగ్రత్త..ఈ లక్షణాలు ఉన్నవారు తింటే ఆసుపత్రి పాలవడం ఖాయం...

sajaya

ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పన్నీరు తీసుకోకూడదు. చాలా ప్రమాదం. పన్నీరు అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే కొన్ని జబ్బుల ఉన్నవారు మాత్రము పన్నీరును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు

Telangana Nominated Posts: తెలంగాణలో మరో 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ, 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం

Arun Charagonda

దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది. సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.

Astrology: అక్టోబర్ 12 విజయదశమి నుంచి ఈ 4 రాశుల వారికి అద్భుతమైన రాజయోగం...కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

అక్టోబర్ 12న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ విజయ దశమి పండగకు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 10 న బుధుడు కన్యారాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కన్యారాశిని విడిచిపెట్టిన వెంటనే ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

Woman blackmails Men: మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్‌మెయిల్, విశాఖట్నంలో ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

మగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది. మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్‌ని అరెస్టు చేశారు.

Advertisement

Jainoor Tribal Woman: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన జైనూర్ బాధిత మహిళ, బాధితురాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన మంత్రి సీతక్క

Arun Charagonda

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క. డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

Bathukamma Festival: బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించిన అమెరికా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించిన అమెరికాలోని పలు రాష్ట్రాలు

Arun Charagonda

బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించింది అమెరికా. బతుకమ్మ సంబరాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు.

Bigg Boss Tamil 8: ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే

Arun Charagonda

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్ అవుతుండగా తెలుగులో ఐదోవారంలోకి ఎంటరైంది. ఇక తమిళంలో 8వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఈసారి హోస్ట్‌గా కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి వ్యవహరించనుండగా పలు మార్పులు చేశారు నిర్వాహకులు.

Goddess Kanyaka Parameswari: రూ.6 కోట్లతో అమ్మవారి అలంకరణ, మహబూబ్‌నగర్‌ జిల్లా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణ..వైరల్ వీడియో

Arun Charagonda

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనుండగా ప్రత్యేకంగా రూ.6,66,66,666.66తో అలంకరించారు. రూ. 6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్యర్యపోయారు.

Advertisement
Advertisement