జాతీయం
Free Chicken Distribution In Uppal: ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, హైదరాబాద్ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం
VNSప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ (Bird Flu) భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు. కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. ఇక, కొందరు కోడి గుడ్లను చూసినా వణికిపోతున్నారు.
Bumper Offer On Tata Electric Cars: టాటా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై బంపర్ ఆఫర్, రాబోయే 45 రోజుల్లో కారు కొంటే ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలు
VNSదేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ (Tata Motors) మరో రికార్డు సృష్టిచింది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఈవీ కార్లను (EV Cars) విక్రయించిన సందర్భంగా కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. వచ్చే 45 రోజులపాటు కొనుగోలు చేసే ఈవీ మాడళ్లపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది.
Champions Trophy 2025: ఆప్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, 315 పరుగుల లక్ష్యచేధనలో 208 పరుగులకే కుప్పకూలిన ఆప్ఘన్లు
Hazarath Reddyశుక్రవారం కరాచీలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ బి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.315 పరుగుల లక్ష్య చేధనలతో ఆఫ్ఘనిస్తాన్ 208 పరుగులకు ఆలౌట్ అయింది.
Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి
VNSకన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి (Daughter Marriage) జరుగుతుందనగా.. మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు.
Champions Trophy 2025: పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు, వెళ్ళి జింబాంబ్వేతో ఆడుకుంటే మంచిది, సంచలన వ్యాఖ్యలు చేసిన కమ్రాన్ ఆక్మల్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్ పరాజయం పాలైన సంగతి విదితమే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 60 పరుగుల తేడాతో దాయాది దేశం ఓటమి పాలైంది.
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
Hazarath Reddyబెంగళూరు సామూహిక అత్యాచారం కేసులో నలుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 33 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో బెంగళూరు పోలీసులు నలుగురు హోటల్ ఉద్యోగులను అరెస్టు చేశారు.
Virender Sehwag: ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆస్ట్రేలియానా, బంగ్లాదేశ్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు, టీమిండియా ఇంకా తక్కువ ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేయాల్సి ఉందని వెల్లడి
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాపై గెలుపుతో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. నిన్న (ఫిబ్రవరి 20) దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది.
Hyderabad: అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో
Arun Charagondaఅపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు . హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Varanasi Road Accident: వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం, కుంభమేళాకు వెళ్తూ ఐదుగురు భక్తులు మృతి, మరో 7 మందికి గాయాలు
Hazarath Reddyమహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషాదకర ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న క్రూయిజర్ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి
Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్ వీడియో
Arun Charagondaబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దుబాయ్‌లో సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్.
Kodanda Reddy: నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి... యాసంగి పంటలు వేసి అప్పులపాలు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన కోదండ రెడ్డి
Arun Charagondaనీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి . కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.
Bandi Sanjay: LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్
Arun Charagondaఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
GHMC Joint Commissioner Janakiram: జానకిరామ్ వివాహేతర సంబంధంలో బిగ్ ట్విస్ట్.. శారీరకంగా హింసిస్తున్నాడని భార్య కళ్యాణి ఫిర్యాదు
Arun CharagondaGHMC జాయింట్ కమిషనర్ జానకిరామ్ వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది . మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నారు జానకీరామన్.
Tirupati School Bus Accident: వీడియో ఇదిగో, సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు
Hazarath Reddyసూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తడ మండలం బోడి లింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళుతున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 30మంది విద్యార్థులున్నారు
CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి
Arun Charagondaనారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.
Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ఏ భాషను ఇతర రాష్ట్రాలపై, ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు
Koneru Konappa Resigns From Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికార పార్టీకి తొలి షాక్
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు
Missing Students Safe: అంబర్‌పేటలో తప్పిపోయిన విద్యార్థులు సేఫ్.. యాదగిరిగుట్ట మండలం బావి వద్ద స్నానం చేస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
Arun Charagondaహైదరాబాద్ అంబర్‌పేటలో మిస్ అయిన నలుగురు విద్యార్థులు సేఫ్‌గా దొరికారు(Missing Students Safe). నిన్న హైదరాబాద్ అంబర్ పేట్ లో (Amberpet)తప్పిపోయారు నలుగురు విద్యార్థులు.
Catch Mosquitoes and Win Cash: ఫిలీప్పీన్స్‌లో దోమల నియంత్రణకు అదిరే ఆఫర్.. ఐదు దోమలు పట్టుకుంటే నగదు బహుమతి, వైరల్‌గా మారిన న్యూస్
Arun Charagondaదోమల బెడదతో ఇబ్బంది పడని వారుండరూ. దోమలు కుట్టకుండా అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే దోమల బెడద నుండి మాత్రం బయటపడలేరు. అయితే ఫిలిప్పీన్స్‌లో(Philippines) దోమల నియంత్రణకు అదిరే ఆఫర్ ప్రకటించారు