జాతీయం

Telugu States Rains: బంగాళాఖాతంలో గంటకు 10 కి.మీ.వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

ప్రస్తుతం వాయుగుండం ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10 కి.మీ. వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు.

Astrology: సెప్టెంబర్ 23 సూర్యుడు, బుధుడు కన్యరాశిలోకి ప్రవేశం..ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి నష్టాలు, కష్టాలు తప్పవు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 23న బుధుడు ఉదయం 10 గంటలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని జీవితాల్లో మార్పులు వస్తాయి.

Astrology: సెప్టెంబర్ 14న సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఈ రెండు యోగాల వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజు పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈనెల 14వ తేదీన యాదృచ్ఛికంగా రెండు యోగాలు కలయిక వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Health Tips: అర్జున బెరడులో ఉన్న ఔషధ గుణాలు తెలుసా..ఈ వ్యాధుల నుండి బయటపడతారు.

sajaya

అర్జున బెరడు అర్జును బెరడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మనము ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాలను తగ్గించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

Advertisement

Health Tips: మహిళలు సంవత్సరానికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

sajaya

ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాలు చేస్తూ ఉంటారు.

Health Tips: అధిక బీపీతో బాధపడుతున్నారా..అయితే ఈ నాలుగు పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.

sajaya

ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ బీపీ సమస్య ఉన్నవారికి గుండె సంబంధ, మెదడుకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Mpox in India: భారత్‌లో మంకీపాక్స్‌ కేసు, వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఓ ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు.

Tamil Nadu Road Accident: తమిళనాడులో తీవ్ర విషాదం, వినాయకుడి ఉరేగింపులో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

తమిళనాడులోని తేని జిల్లాలో గణేశ చతుర్థి విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్సవ ఊరేగింపు సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా వాహనం ఒక్కసారిగా బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

Rahul Gandhi, Praniti Shinde To Get Married? రాహుల్‌ గాంధీ పెళ్లిపై లేటెస్ట్ న్యూస్, సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్‌ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా..కారణాలు,చికిత్స తెలుసుకుందాం.

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యం పైన సరైన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా సూర్యకాంతి సరిగ్గా లభించదు

Telangana Politics: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..

Hazarath Reddy

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.

MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని‌ వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు

Hazarath Reddy

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ పోలీసులు భావించారు..

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, ఇన్‌స్టాలో పరిచయమైన విద్యార్థిని హోటల్ రూములో బంధించి 20 రోజులుగా అఘాయిత్యం, రక్షించిన షీ టీమ్

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు

Hazarath Reddy

ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అక్కడ కొండ కాలువ పొంగి పొర్లుతోంది.రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద కొండ కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, కొల్లేరు సరస్సులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వాహనం, తృటిలో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

కొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

Red Alert for Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్, మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Hazarath Reddy

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Road Accident Video: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తూ బ్రిడ్జిపై నుంచి కిందపడి పోయిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ - నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Gujarat Floods: వీడియో ఇదిగో, నదిలోకి కొట్టుకుపోయిన కారు, 2 గంటల పాటు కారు పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు, భారీ వర్షాలకు గుజరాత్‌లో పొంగిపొర్లుతున్న నదులు

Hazarath Reddy

భారీ వర్షాలకు గుజరాత్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్‌ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్‌ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది.

Karnataka: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో ఆటో కింద పడిపోయిన తల్లి, దృశ్యాన్ని చూసిన కూతురు షాక్ నుంచి తేరుకుని వెంటనే చేసిన సాహసం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Hazarath Reddy

రోడ్డు ప్రమాదంలో ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు బాలిక ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది.కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..

Murder Caught on Camera: నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పంజాబ్‌లోని పాటియాలాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. కరణ్ అనే 22 ఏళ్ల యువకుడిని మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి, దాడి చేసి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచినట్లు కెమెరాలో చిక్కుకుంది.

Advertisement
Advertisement