జాతీయం
Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు
Hazarath Reddyకూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
YS Jagan Support Mirchi Farmers: వీడియో ఇదిగో, గుంటూరు మిర్చి యార్డు రైతులతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక
Hazarath Reddyవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..
Hazarath Reddyసినిమా విడుదలకు ముందు పొడవైన ప్రకటనలను చూపించడం ద్వారా "తన సమయాన్ని వృధా చేసుకున్నందుకు" PVR మరియు INOX (ఇప్పుడు PVRలో విలీనం చేయబడింది) పై వినియోగదారు కేసు దాఖలు చేసిన బెంగళూరు వ్యక్తి ఈ కేసులో (Bengaluru Man Wins Case against PVR INOX) గెలిచాడు.
Gyanesh Kumar as New CEC: సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్..18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా మారాలని పిలుపు
Arun Charagondaకేంద్ర ఎన్నికల సంఘం కమిషన్‌గా బాధ్యతలు చేపట్టారు జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar). ఈ సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్.... దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరులో నడిరోడ్డు మీద తన్నుకున్న విద్యార్థులు, పబ్జీ ఫ్రీ ఫైర్ గేములో ఏర్పడిన వివాదమే కారణం
Hazarath Reddyఏపీలోని ఏలూరులో నడిరోడ్డు మీద విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి తన్నుకున్నారు. పబ్జీ ఫ్రీ ఫైర్ గేములో వివాదం రావడంతో గుంపులుగా ఏర్పడిన విద్యార్థులు చితకబాదుకున్నారు. ఏపీలోని ఏలూరులో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది
Andhra Pradesh: కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం.. షాపుల షట్టర్లు పగుల కొట్టి చోరీకి పాల్పడిన వైనం, భయాందోళనలో స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో పలు షాపుల షట్టర్లు పగుల కొట్టి చోరీ కి పాల్పడ్డారు. ఏకంగా పది షాపుల్లో క్యాష్ కౌంటర్ లో నగదు దోచుకున్నారు.
Pune Firearms: పూణేలో బహిరంగంగానే తుపాకులతో సంచారం.. వైరల్‌గా మారిన వీడియో, పోలీసుల దర్యాప్తు ముమ్మరం, వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పూణేలో బహిరంగంగా తుపాకులతో సంచరించారు కొంతమంది. పుణెలోని కోత్రూడ్ వంటి ప్రాంతాల్లో వ్యక్తులు బహిరంగంగా తుపాకులను ధరించి సంచరిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
Fire Accident At Kerala: కేరళలో షాకింగ్ సంఘటన.. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన బాణసంచా, 25 మందికి పైగా గాయాలు, వీడియో
Arun Charagondaమ్యాచ్ చూస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది బాణసంచా . కేరళలోని మలప్పురం అరీకోడ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘటన జరిగింది.
White House On Illegal Immigrants: అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో పోస్ట్ చేసిన వైట్ హౌస్, తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో
Arun Charagondaఅక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్ .
TTD Board Member Naresh: థర్డ్ క్లాస్ కా నొడుకు.. టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ అసభ్య పదజాలంతో ఫైర్, పవిత్రమైన తిరుమల ఆలయం ముందు వీరంగం.. వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయం ముందు బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ . పవిత్రమైన తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ వీరంగం సృష్టించాడు.
MP Kiran Kumar Reddy: బీజేపీ ఎంపీ డీకే అరుణకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, రేషన్ కార్డులలో మోదీ పోటో పెట్టాలంటే ఆ పని చేయాలని డిమాండ్
Arun Charagondaబీజేపీ ఎంపీ డీకే అరుణకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు . రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలన్నారు.
Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు కుమారీ ఆంటీ పూజ.. ఇంటిలోని దేవుడి గుడిలో రేవంత్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaసీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు కుమారీ ఆంటీ(Kumari Aunty) పూజ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిగా(CM Revanth Reddy Photo) కొలుస్తూ ఓ మహిళ పూజలు చేయడం విశేషం.
Fire Accident At Kushaiguda: కుషాయిగూడ బస్‌డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులలో చెలరేగిన మంటలు, నిమిషాల్లోనే దగ్దం, వీడియో
Arun Charagondaహైదరాబాద్ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.
BRS Executive Committee Meeting: తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీ రజతోత్సవ సంరంభంపై కీలక నిర్ణయం
Arun Charagondaఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం, పార్టీ రజతోత్సవం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..
Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు...లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవడం ఖాయం...
sajayaAstrology: ఫిబ్రవరి 28 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు...లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవడం ఖాయం...
Astrology: ఫిబ్రవరి 23 నుంచి కేతువు గ్రహం కన్యారాశిలో సంచారము 3 రాశుల వారికి శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రంలో, కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంటే, వాస్తవానికి ఉనికిలో లేని గ్రహం కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇతర గ్రహాల మాదిరిగానే, కేతువు కూడా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు.
Health Tips: మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆయుష్షు రెట్టింపు అవుతుంది..
sajayaHealth Tips: కొన్నిసార్లు మన జీవనశైలిలో చేసే చిన్న చిన్న మార్పులే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. చెడు ఆహారపాలవాట్లకు దూరంగా ఉండటం , మంచి ఆహారాలు తీసుకోవడం ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం.
Health Tips: అధికంగా జుట్టు రాలుతుందా అయితే ఈ హార్మోన్ల ప్రభావం కావచ్చు..
sajayaHealth Tips: జుట్టు రాలడమనేది సాధారణ సమస్య అయినప్పటికీ కొన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే పనిగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే కొన్ని హార్మోనల్ ఇంబాలన్సు సమస్యలు కావచ్చు.
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు అది విపరీతమైన నొప్పిని కలగజేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు జ్వరం, వాంతులు, విరోచనాలు,కడుపులో విపరీతమైన నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తాయి