India
Goldman Sachs Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న అంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్
Vikas Mఅంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్ తన కంపెనీ తన వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా 1300-1800 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 3-4 శాతానికి సమానం. బ్యాంకులోని వివిధ విభాగాలపై లేఆఫ్‌ల ప్రభావం పడొచ్చని అంచనా.
Dunzo Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Vikas Mరిలయన్స్ రిటైల్ మద్దతు గల ఆన్లైన్ డెలివరీ సంస్థ అయిన డంజో తన కొత్త రౌండ్ లేఆఫ్‌లలో 150 మందిని తొలగించింది. Dunzo తొలగింపులు ఆర్థిక కష్టాల మధ్య మొత్తం శ్రామిక శక్తిని 50కి తగ్గించాయి. బెంగళూరుకు చెందిన డెలివరీ కంపెనీ శుక్రవారం తన ఉద్యోగులకు ఇమెయిల్‌లు పంపింది.
Railway Track Swept Away: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మహబూబాబాద్ లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు, పలు రైళ్లు ఆలస్యం, దారి మళ్లింపు (వీడియో ఇదుగోండి)
VNSకేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, విజయవాడలో బుడమేరు వాగు ఉగ్రరూపం, ప్రవాహ తీవ్రత దెబ్బకు వెనక్కి ప్రవహిస్తున్న నది, తీవ్ర భయాందోళనలో ప్రజలు
Hazarath Reddyవిజయవాడ నగరంలో బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెనక్కి ప్రవహిస్తోంది. దీంతో విద్యా ధరపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగింది. ఇళ్ళలోకి బుడమేరు వాగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Vande Bharat Sleeper Coach: వందే భారత్ స్లీపర్ కోచ్ వీడియో ఇదిగో, మరో 3 నెలల్లో పట్టాలు ఎక్కనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్
Hazarath Reddyవందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ (Vande Bharat Express Sleeper)రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Vande Bharat Sleeper Coach First Look: వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే, ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyవందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ (Vande Bharat Express Sleeper)రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు, అందరూ చూస్తుండగానే వరదలో బైకుతో సహా కొట్టుకుపోయిన వైనం
Hazarath Reddyకృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.
New Supreme Court Flag: కొత్త సుప్రీంకోర్టు జెండా, చిహ్నం ఇదిగో, అశోక చక్రం, ఎస్సీ భవనం, భారత రాజ్యాంగంతో కూడిన చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Hazarath Reddyఅశోక చక్రం, ఎస్సీ భవనం, భారత రాజ్యాంగంతో కూడిన కొత్త సుప్రీంకోర్టు జెండా, చిహ్నాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 1వ తేదీ ఆదివారం నాడు భారత సుప్రీంకోర్టుకు కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించారు
Rain in Telugu States: తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం (Cyclone crossed the coast at Kalingapatnam) దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Attack on Perni Nani: వీడియోలు ఇవిగో, పేర్ని నానికి చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటి వెళ్లనివ్వబోమని హెచ్చరిక
Hazarath Reddyవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం ఎదురైంది. ఆయనపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరారు. పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు వచ్చారు.
Goa: గోవాలో కారును డీకొట్టి నదిలోకి దూసుకెళ్లిన కారు, ప్రాణాలతో బయటపడ్డ మహిళ, గల్లంతైన డ్రైవర్
Hazarath Reddyఉత్తర గోవాలోని ఓ గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున 22 ఏళ్ల యువకుడు తన కారు నదిలో పడిపోవడంతో నీటిలో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గుజరాత్‌లోని బరూచ్‌కు చెందిన భాషుదేవ్ భండారీ అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారని, అతని కారు సెయింట్ ఎస్టీవాన్ గ్రామంలోని నదిలో తెల్లవారుజామున 1.25 గంటలకు పడిపోయిందని ఒక అధికారి తెలిపారు.
Telangana Rains: భారీ వరదలకు ఇల్లు కూలి తల్లికూతురు మృతి, రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి ఇల్లు
Hazarath Reddyనారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
Munneru River Floods Video: వీడియో ఇదిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగు, ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు, బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు
Hazarath Reddyతెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్మెంట్లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు.
Astrology:సెప్టెంబర్ మూడు నుండి ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..కుజుడు రాశి మార్పు వల్ల ఆర్థిక నష్టాలు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా శక్తివంతమైన గ్రహం కుజుడు. సెప్టెంబర్ 3 నుండి కుజుడు రాశి మార్పు కారణంగా అన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు మొదలవుతాయి.
Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Astrology:సెప్టెంబర్ 13న శుక్రుని రాశి మార్పు .ఈ మూడు రాశుల వారికి ఐశ్వర్యం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందానికి సంపదకు ఐశ్వర్యానికి బాధ్యత వహించే గ్రహం. శుక్రుడు రాశి మార్పు కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…