జాతీయం

Sangareddy Shocker: దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)

Rudra

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని దుర్గా దేవి గుడిలో గత బుధవారం హుండీని కొందరు దుండగులు దొంగిలించారు.

Fine For Littering, Spitting: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై భారీ జరిమానా... రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం

Rudra

రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.

Wine Shops Close in Hyderabad: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లో వైన్స్ బంద్.. ఎప్పుడంటే?

Rudra

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌ లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు బంద్ కానున్నాయి.

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాలో శుక్రవారం పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Advertisement

Telangana Rains Update: తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్

Rudra

తెలంగాణలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు.

Paris Olympics 2024 Opening Ceremony: అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Rudra

విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది.

Hyderabad: వీడియో ఇదిగో, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఊదమంటే ఊదకుండా పరిగెత్తిన మందుబాబు, అతని వెంటే పరిగెత్తిన పోలీసులు

Hazarath Reddy

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను ఓ మందు బాబు ముప్పు తిప్పలు పెట్టిన ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. అతడితో పాటే పరిగెత్తిన పోలీసులు చివరకు ఎలాగోలా అతడిని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

Paris 2024 Olympics: ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

Hazarath Reddy

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్లు "సరదా" సమయాన్ని గడపకుండా "యాంటీ సెక్స్" బెడ్‌లు ఉన్నా శృంగారంలో మునిగిపోయారని తెలుస్తోంది. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Women’s Asia Cup T20 2024: మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన శ్రీలంక, భారత్‌తో తాడేపేడో తేల్చుకోనున్న లంక ఉమెన్స్

Hazarath Reddy

సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో శ్రీ‌లంక(Srilanka) ఫైన‌ల్లో అడుగుపెట్టింది. శుక్ర‌వారం ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌(Pakistan)పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Indian Gets 12 Years Jail in US: అమెరికాలో 13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయిన భారత విద్యార్థి , 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన యుఎస్ కోర్టు

Hazarath Reddy

13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా దొరికినందుకు అమెరికాలో భారతీయ విద్యార్థికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ సెక్స్ ట్రాప్ లో చిక్కుకుని కటకటాలు లెక్కబెడుతున్నాడు.

Andhra Pradesh Shocker: తిరుపతిలో దారుణం, స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి తన భర్తతో అత్యాచారం చేయించి వీడియోలు తీసిన భార్య, అనంతరం ఆ న్యూడ్ వీడియోలతో డబ్బులు డిమాండ్

Hazarath Reddy

తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతులను గంజాయికి బానిసలుగా చేసి అసభ్యకర చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నభార్యాభర్తల బాగోతం వెలుగులోకి వచ్చింది. దంపతులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు

Ashwini Vaishnaw: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేసినందుకు 3.30 లక్షల మందికి జరిమానా, కేంద్రానికి రూ.5 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Hazarath Reddy

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రైల్వే ఆవరణలో చెత్తవేసి, ఉమ్మి వేసినందుకు 3.30 లక్షల మందికి పైగా జరిమానా విధించగా, వారి నుంచి దాదాపు రూ.5.13 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.

Advertisement

Women's Asia Cup T20 2024: ఆసియా క‌ప్‌ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు

Pending Cases in Courts: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 5 కోట్లకు పైగా పెండింగ్‌ కేసులు, యూపీలోనే 1.18 కోట్ల కేసులు, లోక్ సభ వేదికగా వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌

Hazarath Reddy

దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి దాదాపు 5 కోట్లకు పైనే కేసులు పెండింగులో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్ సభ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. వీటిల్లో గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఉన్నాయి

Shamirpet Road Accident: వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వ‌చ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Telangana: దొంగతనానికి వెళ్లిన దొంగ. ఇంట్లో డబ్బులు దొరకలేదని రూ. 20 వారికే దానం చేసి వచ్చాడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.

Advertisement

Telangana Shocker: ఖమ్మంలో దారుణం, టీచర్స్ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముస్తఫానగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. టీచర్స్ వేధింపుల తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధం నుంచి పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదు, శత్రుదేశానికి ధీటైన బదులిస్తామని కార్గిల్‌ నుంచి ప్రధాని మోదీ హెచ్చరిక

Hazarath Reddy

కార్గిల్‌ 25వ విజయ దివస్‌ (Kargil Vijay Diwas)ను పురస్కరించుకుని 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు

Chhattisgarh: దారుణం, బిస్కెట్లు దొంగిలించాడని యువకుడిని చితకబాదిన స్టాల్ ఓనర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ ఈడ్చుకుంటూ వెళ్లిన వీడియో వైరల్

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక స్టాల్‌లో బిస్కెట్లు దొంగిలించినందుకు యువకుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫారమ్‌ స్టాల్‌లో దొంగతనానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ముగ్గురు తప్పించుకోగా, ఒకరిని స్టాల్ ఉద్యోగులు పట్టుకున్నారు.

Kargil Vijay Diwas 2024: ఆర్మీ అంటే 140 కోట్ల భార‌తీయుల న‌మ్మ‌కం, అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయని మండిపడిన భారత ప్రధాని

Hazarath Reddy

అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రధాని మండిపడ్డారు.

Advertisement
Advertisement