India

Andhra Pradesh Politics: మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన, వైసీపీ కార్యకర్తలను వేధించిన వారికి చుక్కలు చూపిస్తాం, వారికి అన్నలా ఉంటానని తెలిపిన వైఎస్ జగన్

Hazarath Reddy

బుధవా­రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమా­వేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్య­కర్త తరపున చంద్రబాబుకు చెబు­తున్నా... మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు

Cockfighting in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో

Arun Charagonda

కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి.

Andhra Pradesh: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్ మందలించడంతో కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య

Arun Charagonda

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో ఘటన చోటు చేసుకుంది.

Mancherial District: విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

Arun Charagonda

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేఖరుల ఆటకట్టించారు పోలీసులు.

Advertisement

YSRCP on Vamsi Arrest: చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు...ముందస్తు బెయిల్ ఉన్న అరెస్ట్ చేస్తారా?, వైసీపీ నేతలు ఫైర్

Arun Charagonda

వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు స్పందించారు(YSRCP on Vamsi Arrest). ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా స్పందించారు.

Hyderabad Shiva Temple: శివాలయంలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్.. మాంసం ముద్ద పడేసిన పిల్లి, సీసీటీవీ వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్‌ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Bengaluru: వర్క్‌ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు..పోలీసుల ఫైన్, కారు నడుపుతూ ల్యాప్‌ టాప్‌తో పని..ఓవర్ స్పీడ్, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు. అవును మీరు చదువుతుంది నిజమే. బెంగళూరులో(Bengaluru) ఓ యువతి కారు నడుపుతూ ల్యాప్‌ టాప్‌తో వర్క్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి

Arun Charagonda

మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara).

Advertisement

Valentines Day Stunts: వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్

Arun Charagonda

ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.

Kamal Haasan: రాజ్యసభకు తమిళ నటుడు,ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్,.. సీఎం స్టాలిన్ నుండి స్పష్టమైన హామీ, క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పీకే శేఖర్ బాబు!

Arun Charagonda

తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ హాసన్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎం స్టాలిన్గ తంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కన్ఫార్మ్ చేశారని వెల్లడించినట్లు సమాచారం.

Telangana Secretariat: తెలంగాణ సెక్రటరియేట్‌లో ప్రమాదం, 6వ ఫ్లోర్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

VNS

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి రెయిలింగ్ దిమ్మెల పెచ్చులు ఊడిపడ్డాయి. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ దగ్గర సిమెంట్ దిమ్మెల పెచ్చులు కిందపడ్డాయి. సచివాలయం లోపలికి వెళ్లే పోర్టికో దగ్గర ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.

Samsung Galaxy F06 5G: శాంసంగ్‌ నుంచి వచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్స్‌, ధర చూస్తే దిమ్మతిరగాల్సిందే! రూ. 10వేల లోపు ఇన్ని ఫీచర్లతో 5జీ ఫోన్‌ తీసుకురావడం అద్భుతమే

VNS

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 06 (Samsung Galaxy F06 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. దీన్ని రూ.10వేల్లోపే తీసుకురావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు.

Advertisement

Maruti Suzuki Ertiga: కారు కొనాలనుకుంటున్నారా? మారుతి సుజుకీ ఎర్టిగా ధర పెరిగింది, ఏ మోడల్‌ ఎంత పెరిగిందంటే?

VNS

ఎంట్రీ లెవల్‌ ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వేరియంట్‌ రూ.15 వేలు వృద్ధి చెందింది. దీంతో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.8.84 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) పలుకుతుంది. మిగతా అన్ని వేరియంట్లు రూ.10 వేలు పెరుగుతాయి.

Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన కింగ్‌డమ్‌ టీజర్‌

VNS

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తుంది.

Vijay Meets Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ను కలిసిన విజయ్, తమిళనాట రచ్చగా మారిన ఇద్దరి కలయిక, దుమ్మెత్తి పోస్తున్న ప్రాంతీయ పార్టీలు

VNS

తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది అలజడి రేపింది.

India Beat England by 142 Runs: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్, మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో (IND vs ENG) టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ (Team India) సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Dumbbells Hung From Private Parts: దారుణమైన వీడియో ఇదిగో, కాలేజీలో జూనియర్ విద్యార్థుల బట్టలు విప్పి పురుషాంగానికి డంబెల్స్ తగిలించిన సీనియర్ విద్యార్థులు, నొప్పితో విలవిలాడుతుంటే కారం పోసి పైశాచికానందం

Hazarath Reddy

కేరళలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. కొట్టాయంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దారుణంగా ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడంతో పాటు వాటిపై కారం పూయడం వంటివి చేశారు.

Bihar: వీడియో ఇదిగో, తాగుబోతు భర్త హింస తట్టుకోలేక లోన్‌ రికవరీ ఏజెంట్‌తో పారిపోయిన మహిళ, వీరి వివాహాన్ని చూసేందుకు ఎగబడిన స్థానికులు

Hazarath Reddy

తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య లోన్‌ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ని ఆదేశించింది.

Telangana Caste Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hazarath Reddy

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. అందువల్ల మళ్లీ సర్వే చేపడతామని తెలిపారు.

Advertisement
Advertisement