జాతీయం
Agra Hit-and-Run: ఆగ్రాలో షాకింగ్.. హిట్ అండ్ రన్ కేసు, టోల్ బూత్ ఉద్యోగిని కిలో మీటర్ దూరం కారు బ్యానెట్‌పై ఈడ్చు కెళ్లి పడేసిన వైనం, వైరల్ వీడియో
Arun Charagondaఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో( Agra Hit-and-Run) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్ డ్రైవర్(Car Driver), టోల్ బూత్ ఉద్యోగిని కార్ బోనెట్‌పై కిలోమీటరు పైగా ఈడ్చుకెళ్లి, తర్వాత అతన్ని రోడ్డుపైకి విసిరేశాడు.
Congress MLA Anirudh Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా వెండితో మంచం.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వీడియో వైరల్, మీరు చూసేయండి
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress MLA Anirudh Reddy) ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్(Silver Bed) చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే.
Auto Driver Dies by Suicide: వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం
Hazarath Reddyఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుడివాడ మండలం మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు(35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు.
Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంలో విచారణ, ఇంకెంతకాలం గడువు కావాలని స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు..తదుపరి విచారణ వాయిదా
Arun Charagondaసుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల(defected MLAs) పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్( brs petition).
Poonam Pandey At Maha Kumbh: త్రివేణీ సంగంమంలో పుణ్య స్నానంతో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి, మహా కుంభమేళాలో హీరోయిన్ పూనమ్ పాండే వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.తాజాగా హీరోయిన్ పూనమ్ పాండే కుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించింది. అనంతరం ఆమె అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను.
Leopard Killed on NH-44: రాత్రి పూట రోడ్డు దాటుతుండగా రెండేళ్ల చిరుతిపులిని ఢీకొట్టిన వాహనం, విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyనార్సింగి మండలం వల్లూరు వద్ద ఎన్‌హెచ్-44పై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. జంతువు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పశువైద్యశాలకు తరలించారు
Tamil Nadu: వీడియో ఇదిగో, లైంగిక వేధింపులు, రూంకి పిలిచి ఏఐఏడీఎంకే నేతను చీపురుతో చితకబాదిన మహిళలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyచెన్నై సమీపంలోని ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ యువతిని లైంగికంగా వేధించిన అన్నాడీఎంకే నేతను అరెస్ట్ చేశారు. తమపై లైంగిక దాడికి పాల్పడిన అన్నాడీఎంకే అధికారిని మహిళలు చీపురుతో కొట్టిన దృశ్యం (Women Thrash AIADMK Leader M Ponnambalam) హల్ చల్ చేస్తోంది.
CM Revanth Reddy: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్‌లో 26 ఎకరాల్లో నిర్మాణం
Arun Charagondaహైదరాబాద్ గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి(Osmania General Hospital) నూతన భవనానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).
RTC Bus Accident Video: వీడియో ఇదిగో, టైర్ పగలడంతో అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం, పలువురికి గాయాలు
Hazarath Reddyసిరిసిల్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం గోరంటాల గ్రామ శివారులోని వాగు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలో ఆర్టీసీ బస్సు టైర్ పగిలి అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లినట్లుగా చూపిస్తోంది.
GBS Case in Hyderabad: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ మొదటి కేసు, కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధిపేట మహిళ
Hazarath Reddyమహారాష్ట్రలో క్రమంగా ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్ నగరానికి పాకింది. నగరంలో తొలి కేసు (GBS Case in Hyderabad) నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ (first case of Guillain Barre Syndrome) సోకినట్టు వైద్యులు గుర్తించారు.
Tirupati: తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు, పది రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్ అమ్ముతున్నారని స్థానికుల షాక్
Arun Charagondaతిరుపతి(Tirupati)లో కుళ్లిన చికెన్ విక్రయాలు(Chicken Shop) జరుగుతున్న షాప్‌ను సీజ్ చేశారు అధికారులు.
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.ఈ నెల 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Dwaraka Tirumala Rao: యూనిఫామ్ ఉండదంటేనే ఏదోలా ఉంది, వీడ్కోలు పరేడ్‌లో భావోద్వేగానికి గురైన డీజీపీ ద్వారకా తిరుమలరావు, నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
President Droupadi Murmu:పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, మహా కుంభమేళా తొక్కిసలాటపై దిగ్బ్రాంతి, గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
Arun Charagondaపార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu).
Harishrao: కాంగ్రెస్ పాలనలో రైతులు,ఆటో డ్రైవర్లే కాదు.. బిల్డర్లు ఆత్మహత్య, ప్రభుత్వ అసమర్థ విధానాలే ఆత్మహత్యలకు కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Arun Charagondaబిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు
Hydra Demolition Drive: హైదరాబాద్ లోని పటాన్ చెరులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. వీడియోతో
Rudraహైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు రంకెలేస్తున్నాయి.
Kerala Liquor Scam: కేరళలోనూ కవిత లిక్కర్ స్కాం.. అసెంబ్లీలో కల్వకుంట్ల కవితపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు, కేరళలోనూ లిక్కర్ స్కాం జరిగిందని అసెంబ్లీలో ఫైర్
Arun Charagondaబీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)పై కేరళ అసెంబ్లీలో(Kerala Assembly) ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు.
Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Rudraటాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే
Arun Charagondaతెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించింది ఉస్మానియా ఆసుపత్రి.
Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
Rudraపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.