Education

TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన

Rudra

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ

Rudra

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.

TS School Reopening Date: తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన, జూన్‌ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌ కానున్నట్టు వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్‌ 12) సోమవారం నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి

CM Jagan Mohan Reddy Action Plan: ఏపీలో జూన్‌ 12 నుంచి బడులు, అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం జగన్, విద్యాశాఖపై రివ్యూ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.

Advertisement

TS PGECET 2023 Results Out: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను pgecet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్‌, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ఫలితాలు (TS PGECET 2023 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం పీజీఈసెట్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు

HC on TSPSC Group 1 Exam: అభ్యర్థులకు గుడ్ న్యూస్, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, జూన్ 11న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ

Hazarath Reddy

గ్రూప్ 1 పరీక్షల (Group 1 exams) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్‌ సిగ్నలిచ్చింది. గ్రూప్ 1 పేపర్ రద్దు చేయాలన్న పిటిషన్లలను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జూన్‌ 11వ తేదీన గ్రూప్‌-1 పరీక్ష జరుగనుంది. కాగా గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో పిటిషనర్‌ పేపర్‌ లీక్‌ అంశాన్ని ప్రస్తావించారు.

TSPSC Group 1 2023: పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్, గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు, గుర్తింపు కార్డు తప్పనిసరి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది.

NIRF Rankings 2023: దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఐఐటి మద్రాస్ ఉత్తమ సంస్థగా, ఐఐఎస్‌సి బెంగళూరు మరియు ఐఐటి ఢిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్ టెన్ ఉత్తమ విద్యాసంస్థలు వివరాలు ఇవే..

Advertisement

IISC Ranked Best University In India: ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISC, దేశంలో టాప్ టెన్ ఉత్తమ విశ్వవిద్యాలయాలను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఇదిగో..

Hazarath Reddy

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బెంగుళూరులోని ఐఐఎస్‌సి ఉత్తమ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు, జామియా మిలియా ఇస్లామియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష.. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది

Rudra

దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు.

NCERT: 10వ తరగతి పుస్తకాల నుండి పలు పాఠ్యాంశాలను తొలగించిన NCERT, విద్యార్థులపై కంటెంట్ లోడ్ తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Hazarath Reddy

కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా విద్యార్థులపై కంటెంట్ లోడ్‌ను తగ్గించేందుకు 10వ తరగతి పాఠ్యపుస్తకం నుండి ఎలిమెంట్, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు (పూర్తి పేజీ), ప్రజాస్వామ్యానికి సవాళ్లు యొక్క ఆవర్తన వర్గీకరణ యొక్క పూర్తి అధ్యాయాలను NCERT తొలగించింది. ఈ మేరకు NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మరియు శిక్షణ) వెల్లడించింది.

India Post GDS Recruitment 2023: పోస్ట్ ఆఫీసుల్లో 12,828 పోస్టులు.. జూన్ 11 వరకు దరఖాస్తుకు అవకాశం.. వేతనం ఎంతంటే?

Rudra

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.

Advertisement

APPSC Group 1 & Group 2 Notification: ఏపీలో 1000 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

TS EAMCET 2023 Results Out: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను eamcet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల రేపే, ఉదయం 9:30 గంటలకే విద్యార్థులు అలర్ట్ కావాలి, ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు తెలిపిన అధికారులు

Hazarath Reddy

జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

UPSC IAS Final Results 2022 Declared: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌

Hazarath Reddy

UPSC నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్‌ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు.

Advertisement

TS High Court Recruitment 2023: రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు శుభవార్తను తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

TS Inter Supplementary Exam Date 2023: జూన్ 12 నుంచి ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, టైం టేబుల్‌ను విడుద‌ల చేసిన ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు

Hazarath Reddy

మే 9వ తేదీన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది.

Central Govt Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త, NPCIL 129 పోస్టులను రిక్రూట్ చేస్తుంది, అర్హత ఏంటో తెలుసుకోండి

kanha

ఉద్యోగాల కోసం చాలా కాలంగా రిక్రూట్‌మెంట్ కోసం వెతుకుతున్న యువతకు శుభవార్త. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో ఉద్యోగం పొందడానికి అర్హులైన అభ్యర్థులకు సువర్ణావకాశం ఉంది. NPCIL వివిధ విభాగాలలో డిప్యూటీ మేనేజర్ మరియు జూనియర్ హిందీ అనువాదకుల 129 పోస్టులను నియమించింది.

Indian Navy Recruitment 2023: భారత నౌకా దళంలో పరీక్ష లేకుండా అధికారి కావడానికి గోల్డెన్ ఛాన్స్, ఈ అర్హత ఉంటే చాలు, జీతం రూ. 56000

kanha

భారత నౌకాదళంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణావకాశం. దీని కోసం, ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను కోరింది.

Advertisement
Advertisement