విద్య

DOST Admission 2023: తెలంగాణలో డిగ్రీ కాలేజీలో సీట్ల కోసం నేటి నుంచి దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.

Telugu Student Record: అనకాపల్లి యువకుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అరుదైన ఫీట్ సాధించిన రుత్తల రేవంత్.. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణ పొందుతున్న యువకుడు

Rudra

నేటి కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం.. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే గగనమే. ఒకవేళ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారంటే అతను తోపే. అయితే, ఓ విద్యార్థి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు.

CBSE Class 10 Result 2023 Declared: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు

CBSE 12th Result 2023 Declared: విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, మొదటి స్థానంలో తిరువనంతపురం, చివరి స్థానంలో ప్రయాగ్‌రాజ్‌

Hazarath Reddy

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

Advertisement

CBSE Class 10, 12 Results 2023: సీబీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు రేపు అంటూ ఫేక్ న్యూస్ వైరల్, వదంతులు నమ్మవద్దని అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని తెలిపిన CBSE బోర్డు

Hazarath Reddy

CBSE 10వ తరగతి, 12వ ఫలితాలు 2023 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా ఎప్పుడైనా ప్రకటించబడుతుంది. CBSE ఫలితాలు 2023 గురించి ఊహాగానాలు, పుకార్ల మధ్య , CBSE 10, 12 తరగతి ఫలితాలు మే 11, 2023న ప్రకటించబడతాయని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక నకిలీ నోటీసు ప్రచారం చేయబడుతోంది.

TS SSC Results 2023: జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలదే పై చేయి, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిలైన విద్యార్థులకు మంత్రి మనవి

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి

TS SSC Results 2023: 2793 స్కూళ్లలో వందశాతం ఉతీర్ణత, 25 స్కూళ్లలో జీరోశాతం ఉతీర్ణత నమోదు, తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

Advertisement

TS SSC Result 2023: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల మరో మూడు గంటల్లో, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

AP EAPCET 2023 Hall Tickets Out: ఏపీ ఈఏపీసెట్ హాల్‌ టిక్కెట్లు విడుదల, హాల్ టిక్కెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..

Hazarath Reddy

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్ టిక్కెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి.

TS SSC Results 2023: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపు విడుదల, పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలు విడుదల చేస్తోన్న విద్యాశాఖ, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

తెలంగాణ టెన్త్ ఫలితాలు మే 10న విడుదల కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది.

TS EAMCET 2023 Exam Date: రేపటి నుంచే టీఎస్‌ ఎంసెట్‌, విద్యార్థులకు బయోమెట్రికల్ తప్పనిసరి, ఈ సూచనలు తప్పక పాటించాలని తెలిపిన అధికారులు

Hazarath Reddy

టీఎస్‌ ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 (మొత్తం 137) పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే అత్యధికంగా 1,71,706 మంది పరీక్షలు రాయనున్నారు.

Advertisement

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇదిగో, జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ త్వరలో

Hazarath Reddy

జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

TS Inter Results 2023: జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, చివరి స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు.

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు

TS Inter Results 2023: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌, విద్యార్థులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌కు ఇంట‌ర్ బోర్డు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మంళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement

TS SSC, Inter Results: వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు.. ఏయే తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదంటే??

Rudra

వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది.

AP SSC Results 2023: ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్... ఇక్కడ చెక్ చేసుకోండి

Rudra

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

AP SSC Results 2023: ఏపీ పదవ తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.

AP SSC Results 2023: విద్యార్థులకు అలర్ట్, ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

Advertisement
Advertisement