Education

Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!

Rudra

అభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌4కు సర్వం సిద్ధమైంది. శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.

Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Rudra

ఏపీలో పాఠశాలలు సోమవారం నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

TS EAMCET 2023 Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. .. 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన

Rudra

తెలంగాణలో ఎంసెట్‌-2023 ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నేటి నుంచి జులై 5 వరకు రుసుము చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు.

Andhra Pradesh: ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు, ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఈటీఎస్‌తో ఒప్పందం కుదర్చుకున్న జగన్ సర్కారు

Hazarath Reddy

ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

AP SSC Supplementary Result 2023: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ డైరెక్ట్ లింకుల ద్వారా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్‌ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను విడుదల చేశారు.

TS CPGET Exam Date 2023: తెలంగాణ సీపీగెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు ఎగ్జామ్స్, ప్రతిరోజు మూడు సెషన్లలో పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CPGET) షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Rudra

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Rudra

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

AP LAWCET Results 2023 Declared: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల, 13,402మంది క్వాలిఫై, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

ఏపీ లాసెట్‌(AP LAW CET), పీజీ ఎల్‌‌సెట్‌(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు

AP PECET Result 2023 Declared: ఏపీ పీఈసెట్‌ ఫలితాలు విడుదల, మొత్తం 977 మంది ఉత్తీర్ణత, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో పీఈటీ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించిన ఏపీ పీఈసెట్‌ (AP PECET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ విడుదల చేశారు. ఈ సెట్‌లో మొత్తం 977 మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన వెల్లడించారు

AP ICET Results 2023 Declared: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్‌గా రేణిగుంటకు చెందిన తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి, cets.apsche.ap.gov.in ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుద‌ల చేశారు.

TS DEECET Results 2023 Declared: తెలంగాణ డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు విడుదల, ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులోకి..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

Advertisement

AP EAMCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి, ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత

Hazarath Reddy

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

AP EAPCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

TS ECET 2023 Result Out Check Here: తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల.. 93.07 శాతం ఉత్తీర్ణత.. 22,454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,899 మంది ఉత్తీర్ణత..

kanha

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా TS ECET 2023 ఫలితాలను ప్రకటించింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ecet.tsche.ac.inలో తమ మార్కులను తనిఖీ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వబడింది.

AP Inter Supplementary Result 2023 live: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి.. ఫస్టియర్‌లో 37.77 శాతం, సెకండియర్‌లో 42.36 శాతం ఉత్తీర్ణత..

kanha

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2023, ఈరోజు, 13 జూన్ 2023, సాయంత్రం 5 గంటలకు ప్రకటించింది. AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు bie.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

Advertisement

NEET Result 2023: నీట్ ఫలితాల విడుదల, తమిళనాడుకు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తికి ఫస్ట్‌ ర్యాంక్‌, రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి..

kanha

నీట్ యూజీ ఫలితాల విడుదల.. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా.. అర్హత సాధించిన 11,45,976 మంది అభ్యర్థులు.. తమిళనాడుకు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తికి ఫస్ట్‌ ర్యాంక్‌.. 720కి గాను.. 720 మార్కులు సాధించిన ఇద్దరు అభ్యర్థులు

AP Inter Supplementary Results 2023 Out: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను విజయవాడలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు.

UPSC Prelims Result 2023 Declared: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల, మెయిన్స్‌కు అర్హత సాధించిన 14,624 మంది అభ్యర్థులు

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు. ఈ వడపోత పరీక్షలో 14,624 మంది ఉత్తీర్ణులయ్యారు

Telangana Schools Reopen: తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు, పిల్లలను బడికి పంపేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు, వేసవి తీవ్రత కొనసాగడమే కారణం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ బడులు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. గత విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 22వ తేదీతో ముగియగా అప్పటి నుంచి సెలవులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని రకాల గురుకులాలు కలిపి దాదాపు 41 వేల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.

Advertisement
Advertisement