Information
Andhra Pradesh: ఏపీలో మరో 3 జిల్లాలు ఏర్పాటు, కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు, రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య,మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
Informationசெய்திகள்
IMD Alert: తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మారిపోయిన వాతావరణం, మరో మూడు రోజుల పాటు ఎండలతో కూడిన వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్
Team Latestlyతెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. పగలంతా ఎండ కాసి, సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఈ తారుమారైన వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని సూచించింది.
Telangana Rains Update: తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు, ఈ నెల 30 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక
Team Latestlyతెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert: ఏపీకి బిగ్ అలర్ట్..వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజె అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Dussehra Holidays in Telugu States: ఏపీలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 దసరా సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 19, శుక్రవారం నాడు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది నేడు భారత్ తీరాలను దాటి ప్రయాణించే అవకాశం ఉంది.
ITR Filing 2025 Deadline: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీ గడువును పొడిగించండి, కేంద్రాన్ని కోరుతున్న పలువురు సీఏలు, మరి ఐటీఆర్ ఫైలింగ్ 2025 గడువును కేంద్రం పొడిగిస్తుందా ?
Team Latestlyకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు తేదీని 2025 తేదీని పొడిగిస్తుందా? లేదా అనే దానిపై క్లారిటీ లేదు.అయితే సెప్టెంబర్ 15 గడువు దగ్గర పడుతున్నందున దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి పొడిగింపును డిమాండ్ చేస్తున్నందున ఈ ప్రశ్న తలెత్తుతుంది.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం ఎట్టకేలకు విడుదలకానున్నాయి.
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూపు 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు (TGPSC Group 1 Results)విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది.
Viral Video: షాకింగ్ వీడియో.. రన్నింగ్ ట్రైన్ నుండి దిగబోతూ కిందపడ్డ మహిళ.. కాపాడిన రైల్వే సిబ్బంది, మీరు చూడండి
Arun Charagondaమహారాష్ట్రలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది . ఒక మహిళ వెళుతున్న రైలు నుండి దిగుతూ కింద పడిపోయింది.
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్
Arun Charagondaఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియాక్ విభాగంలో చేరారు ఉపరాష్ట్రపతి.
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Arun Charagondaమణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది(Violence Erupts In Manipur). అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ అల్లర్లు జరుగగా భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి, 40 మందికి గాయాలు అయ్యాయి.
Telangana Shocker: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాని అక్క, అమ్మను చంపేసిన చెల్లి.. ప్రియుడితో కలిసి ఘాతుకం, లాలాగూడలో షాకింగ్ సంఘటన
Arun Charagondaహైదరాబాద్ లాలాగూడలోని జంట హత్యల కేసు మిస్టరి వీడింది( Telangana Shocker). వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని.. అక్కను, అమ్మను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ యువతి.
Falcon Scam Probe: ఫాల్కన్ స్కామ్ రంగంలోకి దిగిన ఈడీ..శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ, వివరాలివే
Arun Charagondaఫాల్కన్ స్కామ్ కేసులో రంగంలోకి దిగింది ఈడీ, కస్టమ్స్(Falcon Scam Probe). శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ చేపట్టారు.
Spy Camera at Girls Hostel: సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం.. ఫోన్ ఛార్జర్లలో కెమెరాలు పెట్టారని పోలీసులకు అమ్మాయిల ఫిర్యాదు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్ట్‌లో స్పై కెమెరా కలకలం రేపింది . అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది.
Telangana: పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు ఆత్మహత్య.. జగిత్యాల జిల్లాలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaతెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది . పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్ళికొడుకు కిరణ్.
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Arun Charagondaఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . నారీ శక్తికి వందనం అంటూ ఓ ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు.
Srireddy On Jagan: నన్ను జైలులో వేస్తారు... అప్పుడు తనని వైసీపీ నేత కాదని చెబుతారేమో, నటి శ్రీరెడ్డి వీడియో రిలీజ్
Arun Charagondaనటి శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు . జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు అని తెలిపింది శ్రీరెడ్డి.
Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. అహ్మదాబాద్‌లో వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
Arun Charagondaచైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు . అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
Arun Charagondaనూతన విద్యా విధానం (NEP) కింద కేంద్ర ప్రభుత్వం APAAR IDను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అపార్ అంటే Automated Permanent Academic Account Registry. ఇది విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే యూనిక్ స్టూడెంట్ ఐడీ కార్డు.
IPL Tickets Sold Out: ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్.. బుక్‌మై షోలో నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు, ఫ్యాన్స్‌లో గందరగోళం!
Arun Charagondaఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి .