Information
Corona India: భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం, కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు
Krishnaభారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఏపీలో సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,493 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, సచివాలయాల వ్యవస్థపై జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Hazarath Reddy: ఏపీ ప్రభుత్వం త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ (Vacancies in village and ward secretariats) చేయనుంది. త్వరలో 14,493 పోస్టుల భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. వచ్చే జూన్‌ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
South Central Railway: ఈ నెల 31 వరకు 55 రైళ్లు రద్దు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ సీఆర్ పరిధిలోని 55 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ ట్రైన్లు ఉండగా, మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.
Tata Air India: టాటా చేతికి ఎయిరిండియా ప్రక్రియ షురూ, ఇవాల్టి నుంచే విమానాల్లో టాటా భోజనం, వందశాతం వాటా దక్కించుకున్న టాటా సన్స్
Naresh. VNSఎయిరిండియా (Air India) పుట్టింటికి చేరుకునే ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 27న టాటా స‌న్స్ గ్రూప్‌(Tata Son's Group)కు యాజ‌మాన్య బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంటే గురువారం నుంచి ఎయిరిండియా.. టాటా ఎయిరిండియా (Tata Air India)గా అవ‌త‌రించ‌బోతున్న‌ది. ఎయిరిండియాలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ 2022 జ‌న‌వ‌రి 27న చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది
Weather Update: వచ్చే నాలుగు రోజులు తీవ్ర చలిగాలులు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ, దేశ రాజధానిలో ఇంకా దట్టంగా కురవనున్న పొగమంచు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తీవ్ర చలిగాలులు (Cold Wave Conditions) వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న 3-4 రోజుల పాటు ఢిల్లీ, వాయువ్య, మధ్య భారతదేశంలో చలిగాలులు (Cold Wave Conditions Likely To Persist In North India) తీవ్రమవుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
Vaccines Price Reduce: భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ల ధరలు, కేంద్రం నిర్ణయంతో దిగివస్తున్న రేట్లు, కోవాగ్జిన్ రూ.275 ఇచ్చే యోచన
Naresh. VNSరోనా వ్యాక్సిన్ల రేట్లు భారీగా తగ్గనున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ ధ‌ర‌లు దిగిరానున్నాయి. క‌రోనా వైరస్ వ్యాధి నిరోధ‌క కోవిడ్ వ్యాక్సిన్‌లను సరసమైన ధరల‌కు అందించాల‌ని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు ఒక్కో డోస్‌కి రూ.275 మేర ప‌రిమితం చేసే అవకాశ‌మున్నద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి.
Internet Scammers: పోర్న్ వీడియోలు చూసేవారు ఈ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి, ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాలంటూ మెసేజ్ వస్తుందని తెలిపిన ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా
Hazarath Reddyఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఒక యూజర్ కంప్యూటర్‌లో పోర్న్ చూస్తుండగా బ్రౌజర్ బ్లాక్ అవుతుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ బ్రౌజర్ పనిచేయదు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్టు నమ్మిస్తారు
Padma Awards 2022: కోవిడ్ వ్యాక్సిన్ ప్రదాతలకు పద్మ భూషణ్ ప్రకటించిన కేంద్రం, అదర్ పూనావాలా, కృష్ణ, సుచిత్ర ఎల్లా దంపతులకు పద్మ పురస్కారం..
Krishnaకోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థల అధినేతలు సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా, భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ, సుచిత్ర ఎల్లా దంపతులను కేంద్రం పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.
National Voter Day 2022: నేడు జాతీయ ఓటరు దినోత్సవం, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోండి...
Krishnaఎన్నికల సంఘం 25 జనవరి 1950న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు .
Netaji Subhas Chandra Bose Hologram Statue at India Gate: ఇండియా గేటు వద్ద నేతాజీ 3డీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...
Krishnaఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆదివారం ఆవిష్కరించారు.
Corona Update : భారత్ లో ఒమిక్రాన్ కల్లోలం, ఒకే రోజు 3,33,533 పాజిటివ్ కేసులు, 525 మంది మృతి
Krishnaభారత్ లో కరోనా మళ్లీ కలవరం రేపుతోంది. దేశంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 3,33,533 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 525 మంది చనిపోయారు
Subhas Chandra Bose Birth Anniversary 2022: వీరుడా అందుకో వందనం, నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి, ప్రధాని మోదీ నివాళి..
Krishnaభారతదేశ స్వాతంత్ర సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలెనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు, విద్యార్ధులు ఆయనకు నివాళులర్పించారు.
Subhash Chandra Bose Hologram Statue: నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ, న్యూఢిల్లీ ఇండియా గేటు వద్ద అద్భుతం..
Krishnaప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ జరగనుంది. 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద హాలోగ్రామ్ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.
Priyanka and Nick welcomes a baby: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక, సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి, దయచేసి ప్రైవసీ పాటించాలంటూ మీడియాకు విజ్ఙప్తి
Naresh. VNSబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియాంక- నిక్ జోనస్ (Nick Jonas) దంపతులు సరోగసీ(surrogacy) ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు.
Gold prices: ఇంకో ఏడాదిలో లక్షన్నరకు చేరనున్న తులం బంగారం, భారీగా పెరుగనున్న గోల్డ్ రేట్, ఇన్వెస్ట్ మెంట్లు పెరగడమే కారణం
Naresh. VNSసమీప భవిష్యత్తులో బంగారం ధరలు(Gold price) పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000 (ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉంది
Dolo 650 Record Breaking Sales: ఒక్క సంవత్సరంలో డోలో 650 కంపెనీకి ఎంత ఆదాయం వచ్చిందంటే..? 2021లో డోలో 650 రికార్డు బ్రేకింగ్ అమ్మకాలు, ఒక్క సంవత్సరంలో ఎన్ని ట్యాబ్లెట్స్ వాడారో తెలుసా?
Naresh. VNSక‌రోనా (Corona)విజృంభించిన‌ప్ప‌టికీ అత్య‌ధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవ‌లం డోలో 650(Dolo 650) అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వ‌రం వ‌చ్చినా, ఒళ్లు నొప్పుల(Body pains)తో పాటు చ‌లి జ్వ‌రం(Fever) వ‌చ్చినా వెంట‌నే డోలో 650 వేసుకుంటాం. దీంతో కాస్త రిలీఫ్ ఉంటుంది.
Aadhaar PVC Card: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్, ఇకపై ఆ ఆధార్ కార్డుల కాపీలు చెల్లవు, ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటూ ట్వీట్ చేసిన యుఐడీఏఐ
Hazarath Reddyఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది.
Fact Check: ఫిబ్రవరి నెల గురించి వైరల్ పోస్ట్, 823 ఏళ్లకు ఒకసారి రావడం అనేది అబద్దం, ప్రతిసారి ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి, నిజ నిర్థారణ చేసుకోండి
Hazarath Reddyరాబోయే ఫిబ్రవరి మీ జీవిత కాలంలో మళ్ళీ రాదు ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 వ గురువారాలు, 4 శుక్రవారాలు & 4 శనివారాలు ఉన్నాయి.ఇది ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
Vijay Mallya Evicted From London Home: విజయ్ మాల్యా ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ, లండన్ లో కుట్రపూరిత మోసగాడు విజయ్ మాల్యా రోడ్డు మీదకు..
Krishnaబ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో లండన్ కోర్టు మంగళవారం ఈ తీర్పునిచ్చింది.
Section 80C Benefit: సెక్షన్ 80సీ పై త్వరలోనే గుడ్ న్యూస్..? పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, ఈ సారి వేతనజీవులకు ఊరట లభించే అవకాశం, పరిమితి పెంచితే వచ్చే లాభాలేంటి? కేంద్రం ఆలోచన ఎలా ఉంది?
Naresh. VNSప్రతి బ‌డ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేత‌న జీవులు ప‌న్ను మిన‌హాయింపుల (tax saving deduction) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కుముందు ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆదా మార్గం.. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ సెక్షన్(section 80C) ఉండేది. 2013-14 వ‌ర‌కు ప్రతియేటా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కు మాత్రమే.