Information

Smartphone User Alert: మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని ప్రదేశాలు, ఈ ప్రాంతాల్లో మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు

Hazarath Reddy

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అది లేకుండా పూట గడవలేని పరిస్థితి. అయితే చాలామంది ఫోన్ వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని (Smartphone User Alert) నిపుణులు హెచ్చరిస్తున్నారు.

TS Weather Report: తెలంగాణలో 3 రోజులు పాటు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని (TS Weather Report) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల అతిభార్షీ వర్షాలు కురువవచ్చని వెల్లడించింది.

AP Weather Report: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచన, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీలో రానున్న రెండు రోజలు పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Moderate rain) కురవనున్నాయి. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్‌ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది.

AP High Court: ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు రద్దు, గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ముగిసిన విచారణ

Hazarath Reddy

ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు (AP High Court) ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు (online intermediate admissions) కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Monsoon 2021 Forecast: వారం రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న అధికారులు

Hazarath Reddy

ఈ వారంలో సౌత్ ఇండియాని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం (Monsoon 2021 Forecast) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rainfall to Lash South India) ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Vaccination in India: వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు, ఆగస్ట్ నెలలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపిన కేంద్రం, దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్‌ కేసులు

Hazarath Reddy

వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్ట్ నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు (Vaccination in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్ట్ నెలలో జీ7 దేశాల్లో (G7 nations combined) వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని ఈ సందర్భంగా వెల్లడించింది.

Shri Ramayana Yatra: దేఖో అప్నా దేశ్, రామాయ‌ణ యాత్ర‌కు వెళ్లే భక్తులకు స్పెష‌ల్ టూరిస్ట్ ట్రైన్, 17 రోజుల పాటు యాత్ర, న‌వంబ‌ర్ ఏడో తేదీన ప్రారంభం

Hazarath Reddy

దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ).. శ్రీ రామాయ‌ణ్ యాత్ర పేరుతో డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తోంది.

Padma Awards 2022: పద్మ పురస్కారలకు నామినేషన్లు కోరుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15 లోపు సిఫారసులకు ఆహ్వానం, గణతంత్య్ర దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం

Team Latestly

గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వంసంద‌ర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల‌ (పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ) కోసం 2022 ఏడాదికి గానూ ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పద్మ అవార్డు నామినేషన్లకు...

Advertisement

LPG Cylinder Price Hike: సామాన్యుడికి కేంద్రం మళ్లీ షాక్, ఎల్‌పీజీ గ్యాస్‌ ధరపై రూ. 25 పెంపు, పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.884.50కి చేరిక

Hazarath Reddy

జీడీపీ లెక్కలపై కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి మళ్లీ షాక్‌​ ఇచ్చింది. ఎల్‌పీజీ గ్యాస్‌ ధరను చమురు కంపెనీలు మరోసారి (LPG Cylinder Price Hike) పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.884.50కి చేరుకుంది.

Coronavirus Spread: ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్ప పీడనం, ఏపీలో ఆరు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది.

Telugu Typing in Android Mobile: ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా, అయితే ఈ గైడ్ పాలో అవ్వండి, మీరు తెలుగులో ఫాస్ట్‌గా టైప్ చేస్తారు, ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ కోసం సింపుల్ ట్రిక్స్

Hazarath Reddy

మన మాతృభాష తెలుగులో మెసేజ్‌లను (Telugu Typing in Android Mobiles) ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని గురించి ఇతరులకు చెప్పరు .అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ (How to type in Telugu in android mobile phone) చేసే మార్గాలు ఉన్నాయి. మీరు ఎలా చేయాలనే దానిపై కొన్ని సూచనలు ఇస్తున్నాం ఓ సారి ప్రయత్నించి చూడండి.

Advertisement

Aadhaar-UAN Linking: సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్స్ మారుతున్నాయి, వెంటనే PF అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయండి, ఒకవేళ చేయకుంటే మీ EPFO సేవలన్నీ ఆగిపోతాయి, PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్‌తో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు లింక్ చేసుకునేందుకు సమయం దగ్గరకు వచ్చేసింది. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR) దాఖలు చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో ఆధార్ లింక్ (Aadhaar-UAN Linking) చేయడానికి ఈపీఎఫ్ఓ ​​గడువును సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించింది

International Flight Suspension Extended: అంతర్జాతీయ విమానాలపై సెప్టెంబర్ 30 వరకు సస్పెన్షన్‌ పొడిగింపు, కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి ఈ నిషేధం వర్తించదని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

అంతర్జాతీయ విమానాలపై (International Flights) సస్పెన్షన్‌ను భారతదేశం పొడిగించింది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. కొవిడ్-19 (Covid-19 pandemic) నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి భారతదేశానికి వచ్చే, వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు

Bank Holidays in September: సెప్టెంబర్ నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితికి మాత్రమే హాలిడే, బ్యాంకు సెలవులు లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

వచ్చే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్‌ డేస్‌ (Bank Holidays in September) రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం.

Telangana EWS Quota Guidelines: రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎవరెవరు అర్హులనే దానిపై గైడ్‌లైన్స్ ఇవే

Hazarath Reddy

తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు (Telangana EWS Quota Guidelines) జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు (Reservations) అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

TS EAMCET 2021 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, ఇంజనీరింగ్‌లో 82.07 శాతం మంది, అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత, ఫలితాల కోసం Eamcet.tsche.ac.in లింక్ క్లిక్ చేయండి

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను (TS EAMCET 2021 Result Declared) విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా...అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.

Fees in AP Schools & Colleges: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం, పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఈ ఫీజులను నిర్ణయించిన జగన్ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు సంవత్సర ఫీజులను (Fees in AP Schools & Colleges) ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు (AP Govt Finalized Fees) వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Fees in Telangana Schools: ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు, వచ్చేనెల 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ

Hazarath Reddy

తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు (Fees in Telangana Schools) మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు.

Earthquake in Bay of Bengal: బంగాళాఖాతంలో భారీ భూకంపం, చెన్నైలో స్వల్పంగా కంపించిన భూమి, ఆంధ్రప్రదేశ్‌ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపిన రాష్ట్ర విపత్తులశాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు.

Advertisement
Advertisement