Information

Andhra Pradesh GBS Virus Cases: గుంటూరులో 4 రోజుల్లో 7 జీబీఎస్ వైరస్ కేసులు.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ సోకుతుందన్న డాక్టర్లు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది. 4 రోజుల్లో ఏడు జీబీఎస్ వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు.

PM Modi on Illegal Indian Immigrants: అమెరికాలోని భారత అక్రమ వలసదారులపై ప్రధానమంత్రి మోదీ సంచలన ప్రకటన.. వారికి అమెరికాలో నివసించే హక్కు లేదని వెల్లడి, వెనక్కి తీసుకొస్తామని ప్రకటన

Arun Charagonda

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారులపై సంచలన ప్రకటన చేశారు.

Telangana: రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఆత్మహత్యా యత్నం.. కామారెడ్డి జిల్లా తహసిల్దార్ ఆఫీస్‌లో ఘటన, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు.. వీడియో ఇదిగో

Arun Charagonda

రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు(Telangana).

Harihara Veeramallu 2nd Single: పవన్ కళ్యాణ్ ప్రేమికుల రోజు కానుక.. హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ అప్‌డేట్, ఆకట్టకుంటున్న పోస్టర్

Arun Charagonda

ప్రేమికుల రోజు(Valentine's Day) కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్9Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు(HariHara Veera Mallu ) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

Advertisement

Andhra Pradesh Shocker: యువతి తలపై కత్తితో పొడిచి..నోట్లో యాసిడ్ పోసి ఆ తర్వాత అత్యాచారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది . యువతి తలపై కత్తితో పొడిచి , నోట్లో యాసిడ్ పోసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.

Telangana Rythu Bharosa: రైతు భరోసా మెసేజ్‌లు వస్తున్నాయి కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు, రైతుల ఆవేదన.. వీడియో ఇదిగో

Arun Charagonda

రైతు భరోసా పడ్డట్టు మెసేజులు వస్తున్నాయ్(Rythu Bharosa Messages) కానీ.. అకౌంట్లో మాత్రం డబ్బులు(No Money in Account) పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Asia Richest Families of 2025: ఆసియాలో సంపన్న కుటుంబాలివే.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ , టాప్ -10లో నాలుగు భారతీయ ఫ్యామిలీలు, పూర్తి వివరాలివే

Arun Charagonda

ఆసియాలో సంప‌న్న కుటుంబాల జాబితాను రిలీజ్ చేసింది బ్లూమ్ బర్గ్. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు ముకేశ్ అంబానీ(Asia Richest Families of 2025).అలాగే టాప్‌-10లో 4 భార‌తీయ ఫ్యామిలీలు ఉండటం విశేషం.

Viral News: పెళ్లి వేడుకకు అతిథిగా చిరుతపులి.. 4 గంటలు కారులోనే వధు,వరులు, రాత్రి సమయంలో ఘటన..చివరకు అధికారులు వచ్చి!

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వింత సంఘటన జరిగింది. లక్నోలోని బుద్ధేశ్వర్ రోడ్‌లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా అనుకోని అతిథిగా చిరుతపులి వచ్చింది.

Advertisement

Telangana: జీవిత ఖైదు విదించిన జడ్జి... ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరిన నిందితుడు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘటన

Arun Charagonda

జడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది.

Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో

Arun Charagonda

ఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

SC on Election Freebies: ఉచితాలకు అలవాటుపడిన కూలీలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఎన్నికల ముందు రాజకీయపార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఉచితాలతో (Supreme Court on election freebies) వారిని పరాన్నజీవులు (పారాసైట్స్‌)గా మారుస్తున్నామా అని అత్యున్నత ధర్మాసనం సందేహం వెలిబుచ్చింది

Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్ ఏర్పాటుకానుంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Advertisement

Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో

Arun Charagonda

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Lucknow Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న బైక్, గాలిలో ఎగిరిపడ్డ యువకుడు, వైరల్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది(Lucknow Road Accident). సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rajya Sabha on Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం.. జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం

Arun Charagonda

వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు-2024 పై అధ్యయనం జరిపింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ.

Rajat Patidar is RCB New Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వెల్లడించిన ఫ్రాంఛైజీ, జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించిన విరాట్ కోహ్లీ

Arun Charagonda

ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పాటిదార్‌ ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం.

Advertisement

Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము.

Bird Flu Infected Humans: కోళ్లకే కాదు మనుషులకు సోకిన బర్డ్ ఫ్లూ?.. ఏలూరు జిల్లాలో ఘటన, అప్రమత్తమైన వైద్య శాఖ.. వివరాలివే!

Arun Charagonda

బర్డ్ ఫ్లూ వైరస్ కారణంలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Cockfighting in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో

Arun Charagonda

కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి.

Advertisement
Advertisement