సమాచారం
Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు
Arun Charagondaఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).
Shyamala On Chiranjeevi Comments: వారసుడు అంటే అబ్బాయి మాత్రమే కాదు.. చిరంజీవికి శ్యామల కౌంటర్, ఉపాసన చక్కగా పనిచేస్తున్నారని ఎద్దేవా
Arun Charagondaవారసత్వం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు నటి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల . బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
Hyderabad: స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని తిట్టిన ప్రిన్సిపాల్.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, స్కూల్ ముందు తల్లి ఆందోళన, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్(Sri Chaitanya School Principal) అమానుషంగా ప్రవర్తించారు.
Maha Kumbh Mela 2025: మాఘ పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో పూల వర్షం, త్రివేణి సంగమంలో ఇసుక వేస్తే రాలని జనం, ఇప్పటివరకు 46 కోట్ల మంది పుణ్యస్నానాలు
Arun Charagondaమహా కుంభమేళా( Maha Kumbh Mela 2025) ఈ నెల 26తో ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంకు తరలివస్తున్నారు. ఇక ఇవాళ మాఘ పూర్ణిమ (Magh Purnima 2025)కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.
Nalgonda: మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పాము.. పుస్తకాలపై పాము కనిపించడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో
Arun Charagondaమహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలపై పాము ప్రత్యక్షమైంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలు తీసుకునే క్రమంలో పుస్తకాలపై పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విద్యార్థులు.
Desecration In Temple: శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
Arun Charagondaఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు , హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Ayodhya Ram Mandir Chief Priest Dies: అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూత.. 20వ ఏటనే శ్రీరాముడి సేవలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం
Arun Charagondaఅయోధ్య రామ జన్మభూమి మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు సత్యేంద్ర దాస్.
Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... 24 గంటల్లో 10వేల కోళ్లు మృతి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు,కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారుల సూచన
Arun Charagondaబర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో( Bird Flu Effect) తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
Mini Medaram Jatara 2025: మినీ మేడారం జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు జాతర, 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
Arun Charagondaమేడారం మినీ జాతర ప్రారంభమైంది. నేటి నుండి నాలుగు రోజులపాటు సాగనుంది మినీ జాతర (Mini Medaram Jatara 2025). మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Shocking Video: షాకింగ్ వీడియో... మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్, సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా ఘటన, మహిళకు గాయాలు
Arun Charagondaబ్రెజిల్ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్యాంట్‌లో ఉన్న సెల్‌ఫోన్ పేలింది . భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలింది ఫోన్.
Vulgar Dance During Saraswati Puja: సరస్వతి పూజ సందర్భంగా యువతి అసభ్యకరంగా డ్యాన్స్... నేపాల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన.. సర్వత్రా విమర్శలు
Arun Charagondaపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతి పూజ సందర్భంగా అనుచితంగా డ్యాన్స్ చేసింది ఓ విద్యార్థిని . ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో
Arun Charagondaచిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్(Chilkur Balaji Chief Priest Rangarajan) పై దాడి చేసిన రాఘవరెడ్డిని(Raghava Reddy) అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు.
Hyderabad: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక.. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు, శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు
Arun Charagondaతను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశారు డాక్టర్ భూమిక. రంగారెడ్డి - హైదరాబాద్ (Hyderabad) కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న
Nalgonda: టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఘటన.. సీసీటీవీ ఆధారంగా దొంగ కోసం పోలీసుల గాలింపు
Arun Charagondaటిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు . టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్.
Andhra Pradesh: శృతి మించుతున్న భూకబ్జాదారుల ఆగడాలు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన దుర్మార్గులు, అధికారుల అండతో అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోతున్న బ్రదర్స్
Arun Charagondaజవాన్ సోదరుడి భూమిని కొట్టేశారు కబ్జాకోరులు. కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిచ్చారు రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు.
Khammam: మధిరలో దళిత యువకుల అరెస్ట్.. ప్రశ్నించిన సీపీఎం నేతలపై చేయి చేసుకున్న సీఐ.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేతలు
Arun Charagondaతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం(Khammam) జిల్లా మధిరలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత యువకులను అరెస్ట్ చేయగా ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్నారు పోలీసులు.
Tragedy in Southern Mexico: దక్షిణ మెక్సికోలో ఘోరం.. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం, వీడియో ఇదిగో
Arun Charagondaదక్షిణ మెక్సికోలో ఘోరం జరిగింది(Tragedy in Southern Mexico). బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం అయ్యారు
India vs England, 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి
Arun Charagondaభారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్(India vs England, 2nd ODI). కటక్‌లోని బారబతి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.
Encounter In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్... 12 మంది మావోయిస్టులు మృతి, బీజాపూర్‌లో కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడ్డ మావోయిస్టులు
Arun Charagondaఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్‌లో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది(Encounter In Chhattisgarh).
KTR On LV Prasad Eye Insitute: సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు నాలుగేళ్లు.. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల(Siricilla) జిల్లాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ని (KTR On LV Prasad Eye Insitute) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.