సమాచారం
Corporate Tax Slashed: దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపు పన్ను చట్టంలో స్వల్ప సవరణలు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Vikas Manda"వృద్ధిని ప్రోత్సహించం కోసం, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో ఒక కొత్త నిబంధన చేర్చబడింది, ఈ నిబంధన ప్రకారం ఏ దేశీయ కంపెనీకి అయినా కేవలం 22 శాతం మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించడానికి అనుమతించబడుతుంది....
AP Grama Sachivalayam Results 2019: ఏపీ గ్రామ సచివాలయ ఫలితాలు విడుదల, అర్హత సాధించిన వారెవరు ? జాయినింగ్ డేట్ ఎప్పుడు ? జాయినింగ్ ప్రాసెస్ ఏంటీ ? పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyలక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలను తెలుసుకోండి
SBI Ladakh Branch : ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎస్‌బీఐ సాహసం, కాశ్మీరీల కోసం లడఖ్‌లో బ్రాంచీ ఏర్పాటు, 10వేల 400 అడుగుల ఎత్తున కార్యకలాపాలు ప్రారంభం
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా భగ్గుమంటున్న నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కాశ్మీరల కోసం పెద్ద సాహసమే చేసింది.
Chandrayaan 2, Signal Lost: చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో అవాంతరం. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్. ఇస్రో సైంటిస్టులకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమైన ప్రధాని నరేంద్ర మోదీ.
Vikas Mandaసెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ అన్ని దశలను అధిగమిస్తూ తన ప్రధాన లక్ష్యమైన చంద్రుడి దక్షిణ ఉపరితలంపై 'సాఫ్ట్ ల్యాండ్' చేస్తున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ను కోల్పోయింది. దీంతో చంద్రయాన్ 2 లక్ష్యానికి అతిచేరుగవగా వచ్చింది కానీ విజయవంతం కాలేకపోయింది...
Income Taxes: ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు చేయాలని భావిస్తున్న కేంద్రం. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు పైగా ఉన్నవారికి పన్ను 10 శాతానికి తగ్గింపు?
Vikas Mandaవ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌లలో సమూల మార్పులను సూచిస్తూ ప్రత్యక్ష పన్నుల టాస్క్‌ఫోర్స్ (TFTD) కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ సిఫారసులకు కేంద్ర కేబినేట్ ఆమోదం లభిస్తే సంవత్సరానికి రూ .5 లక్షల నుండి 10 లక్షల మధ్య సంపాదించే ప్రజలు...
Nirmala Sitharaman On Indian Economy: భారత ఆర్థిక వృద్ధి రేటును మెరుగు పరిచేలా సంస్కరణలు, FPIలపై సర్ ఛార్జి నుంచి మినహాయింపు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కీలక ప్రకటనలు చేసిన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్.
Vikas Mandaప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉందని, అయినప్పటికీ అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలకంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. భారత్ వేగమైన వృద్ధి రేటును నమోదు చేస్తుందని తెలిపారు...
Hyderabadi Diplomats Leading India at UN: ఐరాస వేదికపై హైదరాబాదీలు! ఏ విషయాన్నైనా సూటిగా, సుత్తి లేకుండా భారత వాణిని ధాటిగా వినిపిస్తారు. జమ్మూకాశ్మీర్ విషయంలోనూ దేశం మాటను బలంగా చాటి చెప్తున్నారు.
Vikas Mandaఅక్బరుద్దీన్ తో పాటు మరో ముగ్గురు తెలుగువారు ప్రస్తుతం ఐక్యరాజ్య సమతిలో భారత తరఫున కీలక బాధ్యతలను నిర్వహిస్తూ, దేశం వాణిని బలంగా వినిపిస్తున్నారు....
Killing Green: చెట్లు నరికితే భారీ జరిమానాలతో పాటు, జైలు శిక్ష తప్పదు. హైదరాబాదులో ఒక వ్యక్తికి చెట్లు నరికినందుకు రూ. 39 వేలు జరిమానా, మరోచోట వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.
Vikas Mandaహైదరాబాద్, బంజారాహిల్స్ లో గల ఓ బిల్డింగ్ యజమానికి చెట్లు నరికినందుకు అటవీశాఖ అధికారులు రూ.39,060/- ఫైన్ వేశారు. ఇంకోచోట ఇంకొకరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం...
Global Recession Warning Bells Again: వచ్చే తొమ్మిది నెలల్లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు, భారతదేశానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. ప్రముఖ అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్లడి!
Vikas Mandaప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పరంగా ఏర్పడిన తీవ్రమైన పోటీ, ఇరు దేశాల వాణిజ్య సంబంధాల నడుమ ఆందోళనకరమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో అది మొత్తం ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో ప్రభావం చూపనుందని, ఆయా దేశాలను ఆర్థిక మాంద్యం వైపు నెట్టేలా చేస్తుందని....
7th Pay Commission Update: ఇక పండగ చేస్కోండి! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ దసరా బొనాంజా ప్రకటించనున్న మోడీ సర్కార్. ఉద్యోగులు కోరినంతా డి.ఎ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత.
Vikas Mandaతంలో 3 శాతం మాత్రమే డి.ఎ పెంచిన కేంద్రం, ఈ సారి మాత్రం వారు కోరుకుంటున్నట్లుగా 5% శాతం అంటే ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతంతో కలిపి మొత్తం జీతంలో 17 శాతం డి.ఎ అదనంగా ఇచ్చేందుకు కేంద్ర సుముఖంగా ఉన్నట్లు సమాచారం..
National Film Awards 2019: జాతీయ సినిమా అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మన 'మహానటి' కి 'కీర్తి' కిరీటం. పూర్తి విజేతల జాబితా ఇక్కడ చూడండి.
Vikas Mandaప్రతిష్టాత్మక జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ నుంచి మహానటి, చి॥ల॥సౌ॥, రంగస్థలం మరియు అ! చిత్రాలకు అవార్డులు దక్కాయి. 'మహానటి'లో నటనకు గానూ కీర్తి సురేష్ 'జాతీయ ఉత్తమ నటి' అవార్డును సొంతం చేసుకుంది...
Consumer Rights: మేలుకో వినియోగదారుడా! తప్పుడు ప్రకటనిలిచ్చే సెలబ్రిటీలకు రూ. 50 లక్షల వరకు జరిమానా. వినియోగదారుల హక్కుల బిల్లు 2019కు పార్లమెంట్ ఆమోదం.
Vikas Mandaవినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఋజువు కాబడితే, ఆ వస్తువును తయారు చేసిన సంస్థకు మొదటి సారిగా రూ. 10 లక్షల వరకు జరిమానా, మళ్ళీ రిపీట్ అయితే రూ. 50 లక్షల జరిమానాతో పాటు, 5 ఏళ్ల జైలు శిక్ష....
24/7 NEFT: ఇకపై వారంలో ఏ రోజైనా, ఏ సమయంలోనైనా మరియు ఎంత మొత్తంలోనైనా డబ్బు పంపించవచ్చు. త్వరలో 24/7 నెఫ్ట్ సౌకర్యం ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ.
Vikas Mandaప్రస్తుతం మొబైల్‌లో ఉండే పలు రకాల డిజిటల్ యాప్స్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు డబ్బు పంపించుకునే వీలుంది కానీ, పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయాలంటే నెఫ్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది...
Sushma Swaraj: 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు, ఆపై కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకరం. దివంగత నేత సుష్మా స్వరాజ్ జీవితంలోని కొన్ని అరుదైన ఘట్టాలు.
Vikas Manda21 ఏళ్లకే కాలేజీలో తన సహచరుడినే పెళ్లి చేసుకున్న సుష్మా భర్త ప్రోత్సాహంతో అదే ఏడాది నుంచి సుప్రీం కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించింది. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా హరియాణ అసెంబ్లీలో అడుగుపెట్టింది. అంతేకాదు అదే ఏడాది రాష్ట్ర కేబినేట్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసింది...
Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?
Vikas Mandaభారత్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతం అంతర్జాతీయ భూభాగ పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా...
Jammu Kashmir is now UT: ఇకపై భారతదేశంలో 28 రాష్ట్రాలే. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్.
Vikas Mandaమోడీ సర్కార్ వ్యూహాత్మకంగా జమ్మూకాశ్మీర్ ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా మార్చేయడంతో అది రాష్ట్ర హోదా పాటు దానికి లభించిన స్వయంప్రతిపత్తి హోదా కూడా కోల్పోయినట్లయింది....
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ను విభచించిన మోడీ సర్కార్. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన, క్షణాల్లో రాష్ట్రపతి ఆమోదం మరియు గెజిట్ విడుదల. కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్తత.
Vikas Mandaఎలాంటి నాన్చుడు ధోరణి లేకుండా మోడీ ప్రభుత్వం కశ్మీర్ 'స్పెషల్ స్టేటస్'ను రద్దును ప్రతిపాదించింది. దానితో పాటు జమ్మూకాశ్మీర్ పునర్విభజన చేస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టింది...
Jammu & Kashmir: కాశ్మీర్‌లో ఏం జరుగుతుంది? అర్థాంతంరంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపిచేసిన కేంద్ర ప్రభుత్వం, యాత్రికులు వెనక్కి వచ్చేయాలని పిలుపు. భారీగా బలగాల మోహరింపు.
Vikas Mandaభారత రక్షణ శాఖ, మరియు కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అమర్‌నాథ్ దారిలో ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రమూకలు అక్రమంగా చొరబడినట్లు తమకు నిఘావర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం అందిదని వెల్లడించారు...
UAPA Bill: దూకుడు మీదున్న మోడీ సర్కార్. రాజ్యసభలో 'ఉపా' బిల్లుకు ఆమోదం. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులపై ఉగ్రవాదులుగా ముద్ర పడనుంది.
Vikas MandaUAPA Bill బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఏకంగా ఉగ్రవాద ముద్ర వేసి, కఠిన శిక్షలు అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం....
Motor Vehicle Act 2019 : 'ప్రతి ఒక్కరికీ భయమూ.. బాధ్యత ఉండాలి'. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేల రూపాయల జరిమానాలు కట్టాల్సిందే! మోటార్ వెహికిల్ కొత్త చట్టానికి పార్లమెంట్ ఆమోదం.
Vikas Mandaనూతన మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ నుంచి అతిభారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్య డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేసి వ్యక్తి మృతికి కారణమైతే రూ....