Information

Sushma Swaraj: 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు, ఆపై కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకరం. దివంగత నేత సుష్మా స్వరాజ్ జీవితంలోని కొన్ని అరుదైన ఘట్టాలు.

Vikas Manda

21 ఏళ్లకే కాలేజీలో తన సహచరుడినే పెళ్లి చేసుకున్న సుష్మా భర్త ప్రోత్సాహంతో అదే ఏడాది నుంచి సుప్రీం కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించింది. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా హరియాణ అసెంబ్లీలో అడుగుపెట్టింది. అంతేకాదు అదే ఏడాది రాష్ట్ర కేబినేట్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసింది...

Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?

Vikas Manda

భారత్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతం అంతర్జాతీయ భూభాగ పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా...

Jammu Kashmir is now UT: ఇకపై భారతదేశంలో 28 రాష్ట్రాలే. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్.

Vikas Manda

మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా జమ్మూకాశ్మీర్ ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా మార్చేయడంతో అది రాష్ట్ర హోదా పాటు దానికి లభించిన స్వయంప్రతిపత్తి హోదా కూడా కోల్పోయినట్లయింది....

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ను విభచించిన మోడీ సర్కార్. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన, క్షణాల్లో రాష్ట్రపతి ఆమోదం మరియు గెజిట్ విడుదల. కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్తత.

Vikas Manda

ఎలాంటి నాన్చుడు ధోరణి లేకుండా మోడీ ప్రభుత్వం కశ్మీర్ 'స్పెషల్ స్టేటస్'ను రద్దును ప్రతిపాదించింది. దానితో పాటు జమ్మూకాశ్మీర్ పునర్విభజన చేస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టింది...

Advertisement

Jammu & Kashmir: కాశ్మీర్‌లో ఏం జరుగుతుంది? అర్థాంతంరంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపిచేసిన కేంద్ర ప్రభుత్వం, యాత్రికులు వెనక్కి వచ్చేయాలని పిలుపు. భారీగా బలగాల మోహరింపు.

Vikas Manda

భారత రక్షణ శాఖ, మరియు కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అమర్‌నాథ్ దారిలో ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రమూకలు అక్రమంగా చొరబడినట్లు తమకు నిఘావర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం అందిదని వెల్లడించారు...

UAPA Bill: దూకుడు మీదున్న మోడీ సర్కార్. రాజ్యసభలో 'ఉపా' బిల్లుకు ఆమోదం. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులపై ఉగ్రవాదులుగా ముద్ర పడనుంది.

Vikas Manda

UAPA Bill బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఏకంగా ఉగ్రవాద ముద్ర వేసి, కఠిన శిక్షలు అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం....

Motor Vehicle Act 2019 : 'ప్రతి ఒక్కరికీ భయమూ.. బాధ్యత ఉండాలి'. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేల రూపాయల జరిమానాలు కట్టాల్సిందే! మోటార్ వెహికిల్ కొత్త చట్టానికి పార్లమెంట్ ఆమోదం.

Vikas Manda

నూతన మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ నుంచి అతిభారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్య డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేసి వ్యక్తి మృతికి కారణమైతే రూ....

Diplomatic Passport: విదేశాలకు వెళ్లాంటే పాస్‌పోర్ట్ ఎందుకు అవసరం? ఇండియాలో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లు జారీచేస్తారు మరియు డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ విశేషాలు తెలుసుకోండి.

Vikas Manda

ఇండియాలో 4 రకాల పాస్‌పోర్ట్ లు జారీ చేస్తున్నారు. ఒక్కొక్క పాస్ పోర్ట్ ఒక్కొక్క దానికి ఉద్దేశించబడింది. రాజకీయ ప్రజాప్రతినిధులు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎలాంటి పాస్ పోర్ట్ లు ఉంటాయి, వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..

Advertisement

Indian Railways: మీ బెర్త్ కన్ఫర్మ్! ఇక వెయిటింగ్ లిస్టులు, వెయిట్ చెయ్యడాలు ఉండవు. రైళ్లలో రోజూ 4 లక్షల అదనపు బెర్తులు.

Vikas Manda

రైళ్లలో 'Head on Generation' అనబడే టెక్నాలజీని వాడుకలోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 5000 బోగీలను ఈ సరికొత్త టెక్నాలజీతో మార్పులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనివల్ల...

Budget 2019 Announcements: వేటి ధరలు తగ్గనున్నాయి? వేటి ధరలు పెరగనున్నాయి. సామాన్యునిపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపించబోతుంది తెలుసుకోండి

Vikas Manda

ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 2019 - 20 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం దేశ పౌరులపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయి చూడండి....

PAN- Aadhar New Rules: ఆధార్ కార్డ్ - పాన్ కార్డు నిబంధనల్లో మార్పు. 2019 యూనియన్ బడ్జెట్ తర్వాత కొత్తగా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోండి

Vikas Manda

ఇకపై బ్యాంకుల్లో రూ. 50 వేలకు పైబడి లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. రూ. 50 వేల క్యాష్ విత్ డ్రాకు సైతం ఆధార్ కార్డ్ ఉంటే చాలు...

Income Tax Returns Filing: ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చేయాలి? 5 నిమిషాలలో పని పూర్తి చేయవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి

Vikas Manda

ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఎవరి సహాయం మీరు తీసుకోవాలో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరే అసలు ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేయవచ్చో తెలుసుకోండి...

Advertisement

Aadhaar-PAN Linking: మీ పాన్ కార్డ్ పనిచేయాలంటే వెంటనే మీ ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలి. సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.

Vikas Manda

సెప్టెంబర్ 30, 2019 లోపు ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలి, లేనిపక్షంలో పాన్ కార్డ్ పనిచేయకుండా పోతుంది. పాన్ కార్డ్ పనిచేయకపోతే ఐటీ సెక్షన్ 292B ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడటమే కాకుండా...

Income Tax Saving: ఆదాయపు పన్ను కడుతున్నారా? ఈ మార్గాల ద్వారా మీరు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

Vikas Manda

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇంటి అద్దె, స్కూలు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చులతో నెలాఖరుకి వచ్చేసరికి చేతిలో ఒక్కపైసా మిగలడం లేదు, ఆ సంపాదనకు కూడా పన్ను కడితే...

Bank Complaints: ఏదైనా బ్యాంకుపై లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా ఇలా చేయండి !

Vikas Manda

కస్టమర్స్ ఏదైనా బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆర్బీఐ ఆన్‌లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. లింక్ కోసం ఇక్కడ చూడొచ్చు...

Kaleshwaram Project: తెలంగాణ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం నేటితో సాకారం. ఎన్నో వింతలు, విశేషాలు మరెన్నో అద్భుతాలు కలిగి ఉన్న ప్రాజెక్టుపై ఓ వివరణాత్మక కథనం.

Vikas Manda

మహారాష్ట్రలో ప్రారంభమయ్యే గోదావరి నది తెలంగాణాలో వివిధ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల మధ్య నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహరాష్ట్ర ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను కట్టి గోదావరిని ఒడిసిపట్టుకుంది.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం నిర్మించింది.

Advertisement

PF Withdrawal: మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఏయే సందర్భాల్లో, ఎంత డబ్బు విత్ డ్రా చేయవచ్చో తెలుసుకోండి.

Vikas Manda

ఇళ్లు కట్టుకోవడానికి, ప్లాట్ కొనుగోలు చేయడానికి పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి రుణం కూడా తీసుకునే వీలుంది. మీ పీఎఫ్ డబ్బుకు టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగాలున్నాయో సవివరంగా..

Electric Vehicles Registration Fee: బ్యాటరీతో నడిచే వాహానాలకు రిజిస్ట్రేషన్ రుసుము ఎత్తివేత, కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.

Vikas Manda

పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల స్థానంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అలాంటి వాహనాలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

Advertisement
Advertisement