Information
Sex Racket in Gachibowli:హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పక్కా సమాచారంతో పట్టుకున్న మాదాపూర్ పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్(Sex Racket in Gachibowli) గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పోలీసుల దాడులు
Nagoba Jatara Begins: ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్
Arun Charagondaమేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది.
Lunar New Year 2025: చాంద్రమాన నూతన సంవత్సరం(లూనార్ న్యూ ఇయర్) ..గూగుల్ డూడుల్ సెలబ్రేట్, ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా!
Arun Charagondaసందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle). ఇవాళ లూనార్ న్యూ ఇయర్(Lunar New Year 2025)ను జరుపుకుంది.
ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం...నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నేతృత్వంలో తొలి మిషన్
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది
APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్‌టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyకుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) నడపనున్నట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Harishrao Vs Revanth Reddy: కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్, ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దామని సవాల్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి.
Kumbh Mela Monalisa: కుంభమేళా మోనాలిసా ఇంటిని చూశారా?...తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పిన మోనాలిసా, వీడియో ఇదిగో
Arun Charagondaమహాకుంభమేళా (Maha Kumbh Mela)కన్నుల పండువగా సాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Hydra Commissioner Ranganath: 2025 చాలా కీలకం.. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
Arun Charagondaహైడ్రా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath). ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని హైడ్రా అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
Republic Day 2025: రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో
Arun Charagondaగణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు.
Gujarat: గుజరాత్‌లోని దేవభూమి ద్వారకలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. నీటిలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన స్కూబా డైవర్స్, వీడియో ఇదిగో
Arun Charagondaదేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (76th Republic Day) అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపాలాడుతోంది.
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివిధ దళాల విన్యాసం, పూల వర్షం కురిపించిన హెలికాప్టర్లు, వీడియో ఇదిగో
Arun Charagondaదేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day 2025) అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో
Arun Charagondaగణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.
Telangana: జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు, షాకింగ్ వీడియో
Arun Charagondaఅప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ(Telangana)లోని జనగామ(Jangaon) జిల్లాలో చోటు చేసుకుంది.
Meerpet Woman Murder Case Update: వెబ్ సిరీస్ ప్రభావంతో భార్యను ముక్కలుగా నరికిన భర్త.. మీర్‌పేట్ హత్య కేసులో సంచలన నిజాలు, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
Arun Charagondaహైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( Meerpet Woman Murder Case) సంగతి తెలిసిందే.
Metpally Gurukul School: ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము.. ఇద్దరు విద్యార్థులు మృతి, షాకింగ్ వీడియో
Arun Charagondaతెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థుల బాధ వర్ణణాతీం. రోజుకో సంఘటనతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసింది పాము.
Planet Parade 2025: గ్రహాల పరేడ్.. ఆకాశంలో అద్భుతం, ఖగోల శాస్త్రంపై ఆసక్తిగల వారికి అంతులేని ఆనందం
Arun Charagondaఆకాశంలో అద్భుతం జరిగింది. ఒకేసారి ఆరు గ్రహాలు పరేడ్ చేసిన విధంగా ఆకాశంలో అద్భుతం చేశాయి. ఆరు గ్రహాలు—శుక్ర, కుజ, గురు, శని, నెప్ట్యూన్, యురేనస్—అందంగా సమూహమై “గ్రహాల పరేడ్” చేశాయి.
76th Republic Day: అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో
Arun Charagondaదేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దిసోత్సవ వేడుకలు( 76th Republic Day) అంబరాన్నంటాయి. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు అద్భుతం చేశాడు.
Tilak Varma Take A Bow: ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ.. వంగి మరీ సలాం కొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మాజీ ఆటగాళ్ల ప్రశంసలు
Arun Charagondaచెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా(Team India) అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు తిలక్ వర్మ(Tilak Varma Take A Bow).
Hyderabad Traffic Alert: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగణతంత్ర దినోత్సవం నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Sharmila On Vijayasai Reddy Resignation: విశ్వసనీయత కొల్పోయిన జగన్.. అందుకే వీసా రెడ్డి రాజీనామా, బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించిన వైఎస్ షర్మిల
Arun Charagondaవైఎస్ జగన్‌కి విజయసాయి రెడ్డి చేసి పెట్టని పని అంటూ ఏదీ లేదు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). రాజకీయంగానే కాదు..