Information
Drug Rocket Bust In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం...190 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేసిన పోలీసులు, అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు... ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య, ముగ్గురు నిందితుల అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్యకు పాల్పడ్డారు దుండగులు
Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Arun Charagondaనార్సింగి జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల 11న ఇద్దరిని హత్య చేసిన నిందితుడు.
Hyderabad: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు.
Snake In Toddy Bottle: కల్లు సీసాలో కట్ల పాము...నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వెంటనే కల్లు సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.
Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం, బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి అత్యాచారం, నిందితుడిపై పోక్సో కేసు
Arun Charagondaఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు.
Hyderabad: ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై డ్రైవర్ రేప్, పోలీసుల విచారణ
Arun Charagondaహైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఓ డ్రైవర్. ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
Mahabubabad Horrer: మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, షాకింగ్ వీడియో
Arun Charagondaమహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు.
Formula-E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ
Arun Charagondaఫార్ములా - ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
Aghori In NTR District: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ప్రత్యక్షమైన అఘోరి... అఘోరను చూసేందుకు ఎగబడ్డ స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaచాలా రోజుల తర్వాత ఏపీలో ప్రత్యక్షమైంది అఘోరి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో అఘోరి ప్రత్యక్షం కాగా అండర్ పాస్ వద్ద కారు ఆపి నిద్రించింది అఘోరి.
Hindenburg Shuts Down: హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్‌డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన
Arun Charagondaఅదానీ గ్రూప్‌పై సంచలన నివేదికతో అందరి దృష్టిని ఆకర్షించింది హిండెన్ బర్గ్. అయితే అనూహ్యంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
Megastar Chiranjeevi: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిని ఖండించిన మెగాస్టార్ చిరంజీవి , ఈ దాడి వార్తతో కలత చెందానని..సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మెగాస్టార్
Arun Charagondaబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడగా ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ISRO SpaDeX Mission: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు
Arun Charagondaఅంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఆరో రోజు వేడుకలు...నేత్ర పర్వంగా ప్రణయ కలహోత్సవం, భారీగా హాజరైన భక్తులు
Arun Charagondaతిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యాయోత్సవాలలో 17 రోజు
Jadcherla MLA Anirudh: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం
Arun Charagondaజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడించింది.
KTR: ఫార్ములా ఈ రేస్ కేసు...ఈడీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్, ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టనున్న ఈడీ అధికారులు
Arun Charagondaఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.
Viral Video: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి హల్చల్...తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించిన రోగి, బంధించి పోలీసులకు అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది
Arun Charagondaప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్ చేశాడు. తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు పేషెంట్.
Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.
Telangana: సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
Arun Charagondaసంక్రాంతి పండగ వేళ విషాదం నెలకొంది. గాలి పటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి ప్రాణాలు కొల్పోయాడు ఓ వ్యక్తి.
Delhi Weather: ఢిల్లీలో దట్టమైన పొగమంచు...100కి పైగా విమానాల ఆలస్యం, 7 విమానాలు రద్దు.. పూర్తి వివరాలివే
Arun Charagondaబుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.