Information

Trump-Zelensky Clash: మీ వల్లె మూడో ప్రపంచ యుద్ధం..జెలెన్‌స్కీపై ట్రంప్ ఫైర్, ఇద్దరి మధ్య వాగ్వాదం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌ స్కీ.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ(Trump Criticises Zelensky) అయ్యారు.

Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??

Rudra

మార్చి నెల తొలిరోజునే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 6 చొప్పున పెంచాయి.

New Traffic Rules In Vijayawada: విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్‌.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000 జరిమానా.. లిస్టు చాలా పెద్దదే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఏపీలోని విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాపిక్‌ రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మేరకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి నిరాకరణ.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Warmest February In India: మండిపోయిన ఫిబ్రవరి.. 124 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మార్చిలోనూ కుతకుతే.. ఐఎండీ అలర్ట్

Rudra

పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఫిబ్రవరిలో ఎండలు దంచికొట్టడం.. ప్రజలు ఆపసోపాలు పడటం తెలిసిందే. దేశంలో 1901 తర్వాత ఎన్నడూ చూడనంతగా గడిచిన ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులను వదలిపెట్టమన్నారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). పింక్ బుక్ (Pink Book)రాస్తున్నాం అని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా.. అధికారులనైనా వదిలిపెట్టేది లేదు అని తేల్చిచెప్పారు.

Maggi Chai: మ్యాగీ ఛాయ్.. నూడుల్స్‌తో ఛాయ్‌, వైరల్ వీడియో, టీ ప్రేమికులు షాక్!

Arun Charagonda

అవును మీరు చదువుతుంది నిజమే. నూడుల్స్‌తో ఛాయ్‌ తయారు చేశాడు ఓ టీ స్టాల్ ఓనర్‌. ఇది చూసి టీ ప్రేమికులు షాక్‌ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మట్టి గ్లాస్‌లో వేడి చాయ్ పోస్తాడు

Warangal: ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా, వరంగల్ ఎల్‌బీ కాలేజీలో ఘటన, కాలేజీ ముందు ధర్నా చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్

Arun Charagonda

వరంగల్(Warangal) ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు

Advertisement

CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. పారదర్శకంగా కాంగ్రెస్ పాలన, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తేవాలని డిమాండ్

Arun Charagonda

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మీరు అని పేర్కొన్నారు.

India Post Lucky Draw Scam:ఇండియా పోస్ట్ లక్కీ డ్రా... ఉచిత బహుమతుల పేరుతో టోకరా, వాస్తవాన్ని బయట పెట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Arun Charagonda

నకిలీ బహుమతులతో మోసగాళ్లు ప్రజలను ఆకర్షించి, వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారు . దీనిని PIB ఫ్యాక్ట్ చెక్ అసలైన నిజాన్ని బయటపెట్టింది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారిన ఓ లక్కీ డ్రా ప్రకారం

Case Registered On Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావు‌తో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Viral Video: షాకింగ్ వీడియో, నదిలో స్నానం చేస్తుండగా వచ్చిన ముసలి.. భయంతో ఎలా పడవలోకి జంప్ చేశాడో చూడండి

Arun Charagonda

భూమిపై నూకలు ఉండటం అంటే ఇదేనేమో. ఒక వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా మొసలి వచ్చింది. తన కాలికి ఏదో తాకగా చేతితో పైకి లేపి చూడగా మొసలి.

Advertisement

Mumbai Shocker: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. ముంబైలో టీసీఎస్ రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మానవ్, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. మతచిచ్చుతో ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని పీసీసీ చీఫ్ ఫైర్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్

Arun Charagonda

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు అన్నారు.

SSMB 29 Update : సోషల్ మీడియాలో వైరల్‌గా SSMB 29 వీడియో.. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న మహేష్ బాబు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్).

Remand For Posani Krishnamurali: నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణమురళికి(Posani krishnamurali) 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు( Railway Koduru Cour). ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Advertisement

TGSRTC Good News: కండక్టర్‌ వద్ద చిల్లర తీసుకోవడం మర్చిపోయారా?.. అయితే ఈ నంబర్‌ కు కాల్‌ చేయండి.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా డ్రైవర్‌ వద్దగానీ, కండక్టర్‌ వద్దగానీ చిల్లర మర్చిపోయారా? అదేనండీ.. టికెట్‌ కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తూ ఉంటాంగా.

Telangana MLC Elections: ముగిసిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. చేతులు లేకున్నా కాలి బొటన వేలితో ఓటు వేసిన యువకుడు, వైరల్ వీడియో

Arun Charagonda

రెండు చేతులు లేకున్నా కాలు బొటన వేలితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు ఓ యువకుడు . ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టకతోనే రెండు చేతులు లేవు.

Tamil Nadu: తమిళనాడులో తండేల్ మూవీ సీన్ రిపీట్..సరిహద్దు రేఖ దాటారని అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం, మత్స్యకారుల ఆందోళన, విడిచిపెట్టిన అధికారులు, వీడియో

Arun Charagonda

నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా సీన్ తమిళనాడులో( Tamil Nadu) రిపీటైంది. రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ దాటారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది.

Andhra Pradesh: ఓ వైపు భక్తుల పుణ్యస్నానాలు మరోవైపు ప్రేమజంట రాసలీలలు.. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద అపచారం, నెటిజన్ల తీవ్ర విమర్శలు

Arun Charagonda

ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట(Lovers) రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement