Information

Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. జక్కన్న టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుంటానని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో, కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి

Arun Charagonda

స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు(Director Rajamouli). జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు(Srinivasa rao).

Ameesha Patel: శివాలయంలో హీరోయిన్ అమీషా పటేల్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ సాధువులు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

హీరోయిన్‌తో సెల్ఫీ కోసం ఉత్సాహం చూపించారు స్వామీజీలు. మహాశివరాత్రి సందర్భంగా, బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha Patel) ముంబై జూహులోని శివాలయాన్ని సందర్శించారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌.. మరో కేసు నమోదు చేసిన పోలీసులు, చెరువు పేరుతో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదు

Arun Charagonda

గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా వంశీపై(Vallabhaneni Vamsi) మరో కేసు నమోదైంది.

Kubera Release Date: ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్...అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం, నాగార్జున కీ రోల్

Arun Charagonda

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర . ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

Advertisement

Harish Rao: ముఖ్యమంత్రికిఎన్నికలు ముఖ్యమా? ..ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? , మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్, మంత్రులపై సెటైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో

Arun Charagonda

చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత..కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డ చిల్లవారి పల్లి గ్రామస్తులు, రెండు వర్గాల మధ్య ఘర్షణ

Arun Charagonda

శ్రీ సత్యసాయి జిల్లాలో (Andhra Pradesh)ఉద్రిక్తత నెలకొంది. తాడిమర్రి మండలం చిల్లవారి పల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డారు చిల్లవారి పల్లి గ్రామస్తులు

Car Accident At Kukatpally: వీడియో.. హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం.. మద్యం మత్తులో అతివేగంతో మరో కారును ఢీకొట్టిన మందుబాబు, 5గురికి తీవ్ర గాయాలు

Arun Charagonda

హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది . మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్ 756ను ఢీ కొట్టి మరో కారునూ ఢీకొట్టింది.

Advertisement

Telangana Tunnel Collapse Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ

Arun Charagonda

SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది . 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి.

Telangana MLC Elections Polling: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్, మూడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు

Arun Charagonda

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్, టీచర్‌ స్థానాలు కలిపి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది(Telangana MLC Elections Polling).

Pedda Palli Shiva Temple: మహా శివరాత్రి రోజు అద్భుతం.. శివాలయంలోని నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం, వైరల్ వీడియో

Arun Charagonda

పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం ఇచ్చింది(Peddapalli Shiva Temple). మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది.

Police Saves Life: సలాం పోలీసన్నా.. భక్తుడికి గుండెపోటు.. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, స్థానికుల ప్రశంసలు, వీడియో

Arun Charagonda

సలాం పోలీసన్నా. శివరాత్రి సందర్భంగా ఓ భక్తుడికి గుండెపోటు(Police Saves Life) రాగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ పోలీస్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వీణవంక మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానం మూడు గంటల ఆలస్యం, తీవ్ర ఆగ్రహం

Arun Charagonda

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం అయింది.

JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ

Arun Charagonda

జెఎంఎం ఎంపీ మహువా మాజీ మహా కుంభ్ నుండి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు(JMM MP Mahua Maji Injured). బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును మహువా కారు ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి.

Shah Rukh Khan: వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా!

Arun Charagonda

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా సంపాదనలో షారుఖ్ దరిదాపుల్లో లేరు. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలు, ,ఐపీఎల్ ఇలా ప్రతి దాంట్లో షారుఖ్ కలిసివవచ్చిందనే చెప్పాలి. మార్కెట్ లెక్కల ప్రకారం షారుఖ్ ఆస్తులు వేల కోట్లు ఉంటాయని అంచనా.

Rajareddy Eye Center: పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్.. ప్రారంభించిన మాజీ సీఎం జగన్, కంటి పరీక్షలు చేయించుకున్న జగన్

Arun Charagonda

పులివెందుల(Pulivendula) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి కంటి ఆస్పత్రి(Rajareddy Eye Center)ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

Advertisement

Uttar Pradesh: పెళ్లి కూతురు బదులు ఆమె ఫ్రెండ్ మెడలో పూల దండ వేసిన వరుడు... చెంప చెల్లు మనిపించిన వధువు, యూపీలో ఫన్నీ సంఘటన

Arun Charagonda

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాయ్‌బ‌రేలీలో ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో పెళ్లి కూతురు ఫ్రెండ్ మెడలో పూలమాల వేశారు. దీంతో ఆగ్రహించిన వ‌ధువు... పెళ్లి కొడుకు చెంప చెల్లుమనిపించింది.

Godavari River: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో

Arun Charagonda

గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది.

Telangana Tunnel Collapse Update: కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్... రంగంలోకి ఎన్‌జీఆర్‌ఐ,బీఆర్ఐ నిపుణులు,8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు

Arun Charagonda

SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Kerala Shocker: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలోనే ఆరు హత్యలు, ప్రియురాలితో పాటు తన తల్లిని చంపేసిన కిరాతకుడు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు.. అదీ గంటల వ్యవధిలోనే.. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది . తిరువనంతపురంలో అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు.

Advertisement
Advertisement