Information

CM Jagan Review on Cyclone Michaung: కోస్తా తీరాన్ని వణికిస్తున్న మిచౌంగ్ తుపాను, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, అత్యవసర సాయం కింద నిధులు విడుదల

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్‌)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది.

Bank Holidays in December: డిసెంబర్‌ లో 18 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదిగో..

Rudra

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్‌ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

Cyclone Michaung Update: నెల్లూరు లేదా మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మైచాంగ్ తుఫాను, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

CBSE Board Exams 2024: 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సీబీఎస్ఈ కీలక ప్రకటన, ఇకపై ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ మార్కుల శాతాన్ని ప్రకటించేది లేదని స్పష్టం

Hazarath Reddy

10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కీలక ప్రకటన వెలువరించింది. ఈ రెండు తరగతుల పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ (Distinction) ప్రకటించబోమని తేల్చిచెప్పింది. అలాగే మార్కుల శాతాన్ని కూడా పేర్కొనమని స్పష్టంచేసింది

Advertisement

AP Intermediate Exam Fee Date Extended: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షల ఫీజు గడువు పొడిగింపును డిసెంబర్ 5 వరకు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును (AP Intermediate Exam Fee Date Extended) ప్రభుత్వం డిసెంబర్ 5 వరకు పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.

Cyclone Michaung: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న మించౌంగ్ తుఫాను, తీరం వెంబడి హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి మిచౌంగ్ తుపానుగా నామకరణం చేశారు.

Bank Holidays in December 2023: డిసెంబర్ నెలలో వరుసగా బ్యాంకులకు సెలవులు, 18 రోజుల హాలిడేస్‌తో బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసిన ఆర్బీఐ

Hazarath Reddy

2023 వ సంవత్సరం ముగింపు దశకు చేరింది. నేటి నుంచి డిసెంబర్‌ నెల మొదలైంది. ఇక ఏడాది చివరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి.

Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం

Rudra

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

Advertisement

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల గడువు పొడగింపు.. డిసెంబర్‌ 4 వరకు అవకాశం.. పూర్తి వివరాలు ఇవిగో!!

Rudra

జేఈఈ మెయిన్‌ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 4 వరకు పొడిగించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.

Cyclone Michaung: తీరం వైపు దూసుకొస్తున్న మిచాంగ్ తుఫాను, దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాలకు తప్పని తుఫాను ముప్పు

Hazarath Reddy

దక్షిణ అండమాన్ సముద్రం(south Andaman Sea) మలక్కా(Malacca) జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

AP Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు

Visa Free Entry: వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ.. డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్న ఆఫర్.. 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్

Rudra

భారతీయులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు.

Advertisement

Telangana Rains Update: తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

Rudra

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.

RBI Tightening: క్రెడిట్‌కార్డ్‌ సహా పర్సనల్‌ లోన్లపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు అమలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ముందస్తు చర్యకోసమేనని తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

Hazarath Reddy

క్రెడిట్‌కార్డ్‌సహా వ్యక్తిగత రుణ మంజూరీలపై నిబందనలను కఠినతరం చేస్తూ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం బ్యాంకులు, నాన్‌–బ్యాంకు ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)ల రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది.

Chicken Rate Down: హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. గత 20 రోజుల్లో 22 శాతం తగ్గిన చికెన్ ధరలు.. కార్తీక మాసం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తగ్గిన అమ్మకాలు

Rudra

హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి.

Advertisement

Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Telangana Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి

Rudra

నిన్నటి నుంచి తెలంగాణలో వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో అందుబాటులోకి..

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు.

IMD Weather Alert: భారీ వర్షాలు, ఆ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, స్కూళ్లు మూసివేతకు సర్కారు ఆదేశాలు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు జోరు వానలు

Hazarath Reddy

ఈశాన్య రుతుపవనాలు తీవ్రతరం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

Advertisement
Advertisement