Information
Dress Code in Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌.. వచ్చే జనవరి 1 నుంచి కోడ్ అమల్లోకి.. ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్యం
Rudraపూరీలోని శ్రీ జగన్నాథుని ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడం కోసం హుందాగా కనిపించే దుస్తులను ధరించాలని భక్తులను శ్రీ జగన్నాథ్‌ దేవాలయ పాలక మండలి కోరింది.
Dasara Holidays in AP: ఏపీ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు, అక్టోబరు 14 నుంచి 24 వరకూ 11 రోజుల పాటు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
UTS Mobile App: కొత్త ట్రిక్‌ తో రైల్వేకు బురిడీ కొట్టిస్తున్న టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న కేటుగాళ్లు.. యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ సాయంతో ట్రిక్
Rudraటికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న కొందరు కేటుగాళ్లు సరికొత్త విధానంతో ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ యాప్‌ ను తీసుకొచ్చింది.
ISRO: ఇస్రోలో చేరడానికి ఇంజనీర్లు ఇష్టపడటం లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఛైర్మెన్ సోమనాథ్, జీతాలు చాలా తక్కువని అందుకే దూరమవుతున్నారని వెల్లడి
Hazarath ReddyISRO..భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, దాని ప్రపంచ విజయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు IITల నుండి అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది.
SC on Marriage: భారతీయ సమాజంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, వృద్ధ దంపతుల కేసులో విడాకుల మంజూరుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyచాలా ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నప్పటికీ 89 ఏళ్ల భర్తకు 82 ఏళ్ల వయసున్న 89 ఏళ్ల భర్తకు విడాకులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం అక్టోబర్ 10న తిరస్కరించింది.
Tirumala Srivari Brahmotsavam: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ నెల 15వ తేదీ నుంచి 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200
Rudraబంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.
TSRTC Special Buses for Dasara: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేకుండానే..
Rudraబతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సుల ఏర్పాటు
Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు
Rudraనేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.
Board Exams Twice a Year: వచ్చే ఏడాది నుంచి పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు రెండు సార్లు, ఎన్ని రాయాలనేది విద్యార్థుల ఛాయిస్ అని స్పష్టం చేసిన కేంద్రం
Hazarath Reddyవిద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, అయితే వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.
Trains Cancelled: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు.. ఈ రూట్లలో రేపటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
Rudraవిజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.
Telangana Heat Waves: తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి తరహా వేడి వాతావరణం.. మరో 10 రోజులపాటు మండనున్న సూరీడు.. ఉక్కపోతకు కారణం కానున్న వేడి గాలులు
Rudraవాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది.
Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు
Hazarath Reddyపేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది.
APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు 5000 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ నుండి 2,050, బెంగుళూరు నుండి 440 బస్సులు
Hazarath Reddyరానున్న పండగల పూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది
Indian Railways New Time Table: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రైళ్ల కొత్త టైంటేబుల్‌ విడుదల చేసిన భారత రైల్వే, లింక్ కోసం కథనాన్ని క్లిక్ చేయండి
Hazarath Reddyరైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG)" అని పిలువబడే దాని కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ని 1 అక్టోబర్, 2023 నుండి అమలులోకి తెచ్చింది. కొత్త టైమ్ టేబుల్‌లో 70 వందే భారత్ రైళ్లు, ఇతర 64 రైలు సర్వీసులు ఉన్నాయి
Dasara Holidays in AP: ఏపీలో ఈ నెల 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, ఈ నెల 3 నుంచి 6 వరకు పరీక్షలు
Hazarath Reddyఏపీలో ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది
Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత
Rudraహర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.
Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!
Rudraఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.
Gandhi Jayanti 2023 Wishes: గాంధీ జయంతి శుభాకాంక్షలు, మీ స్నేహితులు, సన్నిహితులకు వాట్సప్ ద్వారా విషెస్ తెలపాలని అనుకుంటున్నారా, అయితే ఫోటో సందేశాలు మీ కోసం..
ahanaగాంధీజీ జయంతి ప్రాముఖ్యత ఏమిటి, గాంధీ జయంతిని ఎందుకు జరుపుకుంటారు అధ్యయనం చేద్దాం.
Commercial Gas Cylinder Price: కేంద్రం భారీ షాక్‌.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు.. 19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.209 పెంపు
Rudraభారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది.