Information

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ . కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పచ్చీస్ ప్రభారీల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Alex Carey Stunning Catch: వీడియో ఇదిగో.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అలెక్స్ క్యారీ.. ఒంటి చెత్తో గాలిలో అద్భుత క్యాచ్.. వావ్ అనకుండ ఉండలేరు

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ అద్భుత క్యాచ్ పట్టాడు. ఫిలిప్ సాల్ట్ కొట్టిన షాట్‌ అంతా ఫోర్ పొతుందని భావించగా అద్భుతంగా ఒంటిచెత్తో క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ.

AP Groups 2 Mains Exam Postpone: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం .

Youtuber Local Boy Nani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తితో స్పందించిన లోకల్ బాయ్ నాని.. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని వెల్లడి, సజ్జనార్ హర్షం

Arun Charagonda

కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అవేర్‌నెస్ తీసుకువస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ .

Advertisement

Hyderabad: హైదరాబాద్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు మృతి.. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన బాలుడు, స్థానికంగా విషాదం

Arun Charagonda

హైదరాబాద్ (Hyderabad)మాసబ్ ట్యాంక్ - శాంతిన‌గ‌ర్‌లో విషాదం నెలకొంది. మఫర్ కంఫర్టెక్‌ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి చెందాడు .

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Arun Charagonda

నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే మూడు మీటర్ల మేర కూలింది పైకప్పు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది.

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

Arun Charagonda

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు… దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించారు .

Odela 2 Teaser: కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్.. శివతాండవం చూపించిన తమన్నా, లేడి అఘోరాగా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ, టీజర్ మీరూ చూసేయండి

Arun Charagonda

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. క‌రోనా సమయంలో విడదలైన ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఓదెల 2.

Advertisement

Hyderabad: బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో

Arun Charagonda

బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.

ED Case on Falcon Scam: ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు.. రూ.1700 కోట్ల స్కాం, హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసిన సంస్థ, విదేశాల్లో నిందితులు!

Arun Charagonda

సంచలనం రేపిన ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది . హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. రూ.1700 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టింది ఫాల్కన్ సంస్థ.

Madhuyashki Goud: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్, బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని ఆరోపించారు.

Bird Flu Scare In Nalgonda: నల్గొండలో బర్డ్ ఫ్లూ కలకలం.. 7 వేల కోళ్లు మృతి, జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన యజమాని

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒక్క నల్గొండలోనే బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి చెందాయి . నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టించింది.

Advertisement

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.

Hyderabad: అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో

Arun Charagonda

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు . హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌ శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్‌ వీడియో

Arun Charagonda

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దుబాయ్‌లో సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్.

Kodanda Reddy: నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి... యాసంగి పంటలు వేసి అప్పులపాలు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన కోదండ రెడ్డి

Arun Charagonda

నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి . కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.

Advertisement

Bandi Sanjay: LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్

Arun Charagonda

ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

GHMC Joint Commissioner Janakiram: జానకిరామ్ వివాహేతర సంబంధంలో బిగ్ ట్విస్ట్.. శారీరకంగా హింసిస్తున్నాడని భార్య కళ్యాణి ఫిర్యాదు

Arun Charagonda

GHMC జాయింట్ కమిషనర్ జానకిరామ్ వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది . మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నారు జానకీరామన్.

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Arun Charagonda

నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.

Koneru Konappa Resigns From Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికార పార్టీకి తొలి షాక్

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు

Advertisement
Advertisement