Information

Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200

Rudra

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.

TSRTC Special Buses for Dasara: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేకుండానే..

Rudra

బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు

Rudra

నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

Board Exams Twice a Year: వచ్చే ఏడాది నుంచి పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు రెండు సార్లు, ఎన్ని రాయాలనేది విద్యార్థుల ఛాయిస్ అని స్పష్టం చేసిన కేంద్రం

Hazarath Reddy

విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, అయితే వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

Advertisement

Trains Cancelled: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు.. ఈ రూట్లలో రేపటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

Rudra

విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.

Telangana Heat Waves: తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి తరహా వేడి వాతావరణం.. మరో 10 రోజులపాటు మండనున్న సూరీడు.. ఉక్కపోతకు కారణం కానున్న వేడి గాలులు

Rudra

వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది.

Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు

Hazarath Reddy

పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది.

APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు 5000 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ నుండి 2,050, బెంగుళూరు నుండి 440 బస్సులు

Hazarath Reddy

రానున్న పండగల పూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది

Advertisement

Indian Railways New Time Table: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రైళ్ల కొత్త టైంటేబుల్‌ విడుదల చేసిన భారత రైల్వే, లింక్ కోసం కథనాన్ని క్లిక్ చేయండి

Hazarath Reddy

రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG)" అని పిలువబడే దాని కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ని 1 అక్టోబర్, 2023 నుండి అమలులోకి తెచ్చింది. కొత్త టైమ్ టేబుల్‌లో 70 వందే భారత్ రైళ్లు, ఇతర 64 రైలు సర్వీసులు ఉన్నాయి

Dasara Holidays in AP: ఏపీలో ఈ నెల 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, ఈ నెల 3 నుంచి 6 వరకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది

Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత

Rudra

హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.

Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!

Rudra

ఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.

Advertisement

Gandhi Jayanti 2023 Wishes: గాంధీ జయంతి శుభాకాంక్షలు, మీ స్నేహితులు, సన్నిహితులకు వాట్సప్ ద్వారా విషెస్ తెలపాలని అనుకుంటున్నారా, అయితే ఫోటో సందేశాలు మీ కోసం..

ahana

గాంధీజీ జయంతి ప్రాముఖ్యత ఏమిటి, గాంధీ జయంతిని ఎందుకు జరుపుకుంటారు అధ్యయనం చేద్దాం.

Commercial Gas Cylinder Price: కేంద్రం భారీ షాక్‌.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు.. 19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.209 పెంపు

Rudra

భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది.

Income Tax Jobs: 10వ తరగతి పాస్ అయితే చాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్లో జాబ్ మీకోసం...సాలరీ ఎంతంటే..?

ahana

మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై, గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు ఒక సువర్ణావకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ కార్యాలయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులపై పునరుద్ధరణ జరుగుతోంది.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. పెన్షన్‌ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు

Rudra

అధిక వేతనాలపై పెన్షన్‌ కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్‌ లోడింగ్‌ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.

Advertisement

Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన

Rudra

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది.

Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం

Hazarath Reddy

రాగల మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Bank Holidays in October 2023: అక్టోబరు నెలలో 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు, చివరి వారంలోనే అత్యధిక సెలవులు, ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ఇదిగో..

Hazarath Reddy

అక్టోబరు మాసంలో దసరా పండుగ ఉండడంతో పాటు పలు పర్వదినాలు ఉండడంతో, బ్యాంకులకు పెద్ద సంఖ్యలో సెలవులు వచ్చాయి. ముఖ్యంగా, అక్టోబరు చివరి వారంలో దాదాపు అన్నీ సెలవులే రానున్నాయి

Advertisement
Advertisement