Information

AP Inter Result 2023: మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని తెలిపిన మంత్రి బొత్స

Hazarath Reddy

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది.

Telangana Rains: భారీ వర్షాలు, ఈ ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AP Schools Summer Holidays 2023: ఏపీలో మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా వేసవి సెలవులు, జూన్ 12వ తేదీ నుండి కొత్త అకడమిక్ ఇయర్ పునఃప్రారంభం

Hazarath Reddy

ఏపీలో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్‌ 30వ తేదీని ఈ అకడమిక్‌ ఇయర్‌ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ.. మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Weather Forecast in AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు, మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీ వాసులకు వాతావరణశాఖ చల్లని కబురును చెప్పింది. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణ­శాఖ ప్రకటించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాం­తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.

Advertisement

AP Inter Results 2023: రేపు సాయంత్రం ఒకేసారి ఏపీ ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి రావు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి.

EPF Withdrawal Through UMANG: ఉమాంగ్ యాప్‌ ద్వారా PF ఖాతా డబ్బులు విత్‌‌డ్రా చాలా సింపుల్, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, పూర్తి వివరాలు మీకోసం..

Hazarath Reddy

PF ఖాతాదారులు EPFOలో డిపాజిట్ చేసిన మొత్తంలో తమ పదవీ విరమణ తర్వాత 100శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతకంటే ముందే డబ్బు కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ భవిష్య నిధి ఖాతా నుంచి కొంత డబ్బును విత్‌డ్రా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్, రానున్న రోజుల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశాఖ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.

TS School Summer Holidays 2023: నేటి నుంచి తెలంగాణలో వేసవి సెలవులు, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న బడులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు అమలవుతాయి. దీంతో అన్ని బడులూ జూన్‌ 11వరకు మూతపడి, 12న తిరి­గి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన సోమవారం పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించా­రు.

Advertisement

AP DSC 2023 Notification: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌, ఎన్ని పోస్టులనే దానిపై కసరత్తు చేస్తున్న సర్కారు, త్వరలో గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Hazarath Reddy

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Weather Forecast: వాతావరణ శాఖ గుడ్ న్యూస్, కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఎండలు భగభగమంటున్న వేళ ఐఎండీ శుభవార్తను అందించింది. తెలంగాణ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

CUET PG 2023: జూన్ 5 నుంచి 12 వరకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీపీ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

Hazarath Reddy

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-PG జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించబడుతుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2023 జూన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2023ని నిర్వహిస్తుందని UGC చైర్మన్, మామిడాల జగదీష్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపారు

SSC MTS Exams in Regional Languages: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు ఇక తెలుగులో, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు ఆమోదం తెలిపిన కేంద్రం

Hazarath Reddy

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎస్ఎస్సి ఎంటిఎస్) పరీక్ష, సిహెచ్ఎస్ఎల్ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహణకు సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి) ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

Advertisement

UGC On Exams In Local Language: ఇంగ్లీష్ మీడియం ఉన్నా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించండి, యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ

Hazarath Reddy

ఇంగ్లిష్ మీడియంలో కోర్సు అందించినా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించాలని యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది

Heatwave in India: ఐఎండీ తీపి కబురు, రానున్న మూడు రోజుల్లో అక్కడ వర్షాలు, దక్షిణ భారతంలో మాత్రం మండే ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి భగభగలు

Hazarath Reddy

దేశంలో అన్ని రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. చాలా ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పడానికి లేదు. వరుసగా మూడో రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

Worthless Degrees in India: భారతదేశ విద్యావ్యవస్థపై సంచలన సర్వే, విలువలు లేని డిగ్రీలతో దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి, యువకులు ఎందుకు పనికి రాకుండా పోతున్నారని వెల్లడి

Hazarath Reddy

Heatwave Warning: జాగ్రత్తగా ఉండాల్సిందే, తెలుగు రాష్ట్రాలకు హీట్‌వేవ్ అలర్ట్, మరో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించిన ఎఐండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.

Advertisement

Free Services at Petrol Pump: పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం, డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి, పూర్తి వివరాలు మీకోసం..

Hazarath Reddy

మీరు దేశంలో ఎక్కడైనా పెట్రోల్ బంకులలో ఇంధనం నింపుకోవడానికి వెళ్లిన కస్టమర్లు ఆరు రకాల ఉచిత సేవలను పొందొచ్చని కేంద్రం చెబుతోంది. ఈ ఉచిత సేవలు అందించేందుకు యజమానులు ఒప్పుకుంటేనే బంకు నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది

Weather Forecast: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో మూడు రోజుల పాటు సాయంత్రం పూట వర్షాలు, పగలంతా ఎండలు కాస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది.

JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు

Rudra

జేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ శనివారంతో ముగియనున్నాయి.

REC Recruitment 2023: త్వరపడండి.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్, 125 జాబ్స్‌కు నోటిఫికేష‌న్ విడుదల చేసిన ఆర్‌ఈసీ లిమిటెడ్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్‌ఈసీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్‌, త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి మార్చి 15న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Advertisement
Advertisement