Information
Weather Forecast: బయటకు రావొద్దు, దేశంలో 3 నెలల పాటు వడగాడ్పులు, అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyభారత్‌లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది.
HCLTech Openings: ఉద్యోగాలు ఊడుతున్న వేళ హెచ్‌సీఎల్‌ గుడ్ న్యూస్, 1000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటన, రొమేనియాలో కార్యకలాపాలు విస్తరణ
Hazarath Reddyఉద్యోగాలు ఊడుతున్న వేళ హెచ్‌సీఎల్‌ టెక్‌ గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది
Different Weather conditions in AP: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు, రైతన్నలో ఆందోళన
Rudraఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకాల వర్షాలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంది.
Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ
Rudraతెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు హైదరబాద్ వాసుల కోసం వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది.
Railway Jobs News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రైల్వేలో 2.93 లక్షల ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపిన కేంద్రం
Hazarath Reddyమార్చి 1, 2021 నాటికి రైల్వేలో అత్యధికంగా 2.93 లక్షలతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు
UPI Payments: యూపీఐ పేమెంట్స్ అలర్ట్, రూ.2 వేల పైన అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.1 శాతం కట్, అయితే ఎవరికి వర్తిస్తుందో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో వ్యాపార లావాదేవీలకు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (PPI) రుసుము వర్తించబడుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది.
South Central Railway: రైళ్లపై రాళ్ల దాడులు చేస్తే ఐదేండ్ల జైలు శిక్ష, దుండగులకు వార్నింగ్ ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyదాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఐదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాజీపేట్‌-ఖమ్మం, కాజీపేట్‌-బోంగీర్‌, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందేభారత్‌ రైళ్లపై దాడి జరిగిందన్నారు.
Andhra Pradesh: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 162 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టులు భర్తీ, 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేసిన అధికారులు
Hazarath Reddyఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి చేపట్టిన వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకూ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులను భర్తీ చేశారు
Group-1 Mains Postponed: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా, జూన్ 3 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన విద్యాశాఖ
Hazarath Reddyఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.
EC New Portal For Voters: ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్.. ఇప్పటివరకు nvsp పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు.. దాని స్థానంలో voters.eci.gov.in పోర్టల్
Rudraదేశంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పోర్టల్ ను తీసుకువచ్చింది. ఇప్పుడున్న ఎన్వీఎస్పీ స్థానంలో ఇక నుంచి కొత్త పోర్టల్ ద్వారా సేవలు అందించాలని ఈసీ నిర్ణయించింది. ఇకపై voters.eci.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలు కొనసాగుతాయని వివరించింది.
EPFO Interest Rate: ఊరిస్తారో.. ఉసూరుమనిపిస్తారో?? ఈపీఎఫ్ఓ వడ్డీపై బోర్డు నేడు కీలక నిర్ణయం.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌.. అయితే, 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటును లేదా 8% వడ్డీరేటును కొనసాగించే అవకాశం
Rudraఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది.
Bank Holidays in April 2023: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, కస్టమర్‌లు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించిన ఆర్బీఐ
Hazarath Reddyగుడ్ ఫ్రైడే, ఈద్, బాబా అంబేద్కర్ జయంతి వంటి వివిధ పండుగల నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో సగం నెల పాటు బ్యాంకులు మూతపడనున్న (Bank Holidays in April 2023) నేపథ్యంలో.. వచ్చే నెలలో తమ సంబంధిత బ్యాంకులను సందర్శించాలనుకుంటున్న బ్యాంక్ కస్టమర్‌లు తమ పనిని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
Tirumala Special Darshan Tickets: ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది.
Weather Forecast: ఉత్తర తెలంగాణకు అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో వర్షం
Hazarath Reddyతెలంగాణలోని రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణం(Hyderabad Meteorological) కేంద్రం అధికారులు వెల్లడించారు.
TS SSC Hall Ticket 2023 Out: టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ, ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు
Hazarath Reddyతెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. కాగా నేడు టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Weather Forecast: ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు, పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, ఈదురు గాలులు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ((IMD issues orange alert) ) ప్రకటించింది.
Voter ID- Aadhaar Link Date: గుడ్ న్యూస్, ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడి లింక్ తేదీ పొడిగించిన కేంద్రం, ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 లోపు లింక్ చేసుకోవాలని సూచన
Hazarath Reddyఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడిని లింక్ చేయడానికి చివరి తేదీని ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరింది.
Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం
Hazarath Reddyభారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.
Ramadan: రంజాన్..దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం, ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆచరించే పండుగ, రంజాన్‌ మాసం చరిత్ర, ఉపవాస దీక్షలపై ప్రత్యేక కథనం
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ (Ramadan or Ramzan 2021) ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది.
Ugadi Festival: ఉగాదిని ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా, సృష్టి ఆరంభమైన దినమే ఉగాది, జీవిత సత్యాన్ని తెలిపే యుగాది పచ్చడితో ఈ ఏడాది తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుదామా..
Hazarath Reddyఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ (Telugu New Year) గుర్తింపు తెచ్చుకుంది.పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi).