సమాచారం
SC on Uniform Minimum Age for Marriage: స్త్రీ, పురుషులకు ఒకే వివాహ వయసు ఉండాలని సుప్రీంకోర్టులో పిటిషన్, అది పార్లమెంట్ పరిధి అంశమంటూ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyస్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, దీంట్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి కేవలం సుప్రీంకోర్టు ఒక్కటే రక్షణ కల్పించదని పేర్కొంది
Fact Check: నిరుద్యోగులకు కేంద్రం నుంచి ప్రతి నెల రూ.6,000 భృతి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్, లింకులు క్లిక్ చేసి మోసపోవద్దని PIB హెచ్చరిక
Hazarath Reddyప్రధాన మంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది.
EPFO Latest Guidelines: గుడ్ న్యూస్, ఈపీఎస్‌ చందాదారులకు పెన్సన్ పెంపు, కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసిన ఈపీఎఫ్‌ఓ, అవేంటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఉద్యోగుల పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద అధిక పెన్షన్‌ అమలుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాలతో ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్‌ రూపంలో చెల్లించేందుకు చేసిన సవరణ అమలు కానుంది.
Passport Fraud: పాస్‌పోర్ట్ ఫ్రాడ్ అలర్ట్, ఈ ఫేక్ వెబ్‌సైట్ల జోలికి పోవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లాగిన్ కావాలని సూచన
Hazarath Reddyపాస్‌పోర్ట్ సంబంధిత సేవల కోసం చూస్తున్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ అప్లికేషన్‌ల (Fake Websites, Mobile Apps) బారిన పడవద్దని ప్రభుత్వం సోమవారం హెచ్చరించింది.
Hyderabad MMTS Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఏఏ మార్గాల్లో అంటే??
Rudraహైదరాబాద్‌లో మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
EAPCET 2023 Update: ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ, 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించిన అధికారులు
Hazarath Reddyఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. దీనికి కారణం ఏంటంటే.. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు.
Air India to Buy 290 Boeing Planes: ప్రపంచ చరిత్రలోనే తొలిసారి బిగ్ డీల్, 290 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం
Hazarath Reddyఎయిర్‌ షోలో టాటా గ్రూప్‌ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ నుంచి 290 విమానాల కొనుగోలుకు (Air India to Buy 290 Boeing Planes) డీల్‌ కుదుర్చుకుంది.ఈ విషయాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అధికారికంగా ప్రకటించారు.
TS Schools Summer Holidays 2023: తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
Rudraతెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు.
TTD SED Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనుంది.
PM-SYM Scheme: కేంద్రం నుంచి నెలకు రూ.3 వేలు పెన్సన్, ప్రధానమంత్రి మంధన్ యోజన పథకం గురించి ఎవరికైనా తెలుసా, PM-SYM స్కీం పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన అనే పథకాన్ని (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) ప్రవేశపెట్టిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని అసంఘటిత కార్మికులు నెలకు మూడు వేలు పెన్సన్ అందుకోవచ్చు.
RDE Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి??
Rudraరియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేని కార్లు ఏప్రిల్ 1 తర్వాత రోడ్ల మీద కనిపించకపోవచ్చు. దీనికి కారణం వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే.
TSRTC Discount: పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు
Rudraపండుగల సమయంలో ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
UPI News: వీధి వ్యాపారులకు శుభవార్త.. డిజిటల్ క్రెడిట్ సేవలు ఈ ఏడాది నుంచే..
Rudraవీధి వ్యాపారులు (Street Vendors) కూడా పెద్ద బ్యాంకుల (Commercial Banks) నుంచి రుణం (Loan) పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన డిజిటల్ క్రెడిట్ సేవలు (Digital Credit Services) ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి.
MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు, మార్చి 16న ఫలితాలు, షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది
Telangana Police Recruitment: ఎత్తు తక్కువై అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ గుడ్ న్యూస్, వారికి మరో అవకాశం కల్పిస్తామని తెలిపిన TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు
Hazarath Reddyఎత్తు కారణంగా అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Telangana Police Recruitment) మరో అవకాశం కల్పించనుంది.
Gold Rates Today: బంగారం ధర కాస్త తగ్గింది, అయితే రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందని చెబుతున్న నిపుణులు, ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyబంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. బంగారం ధరలు (Gold Rates) తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి కూడా నేలచూపులు చూస్తోంది.ఫిబ్రవరి 8న బంగారం ధర రూ. 130 పడిపోయింది. దీంతో పసిడి ధర పది గ్రాములకు రూ. 57,130కు తగ్గింది.
TS CETs 2023 Exam Schedule: తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు
Hazarath Reddyతెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు.
TTD: ఈ నెల 8న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుదల, 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
JEE Main-1 Results: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి
Rudraదేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
Layoffs Season 2023: జనవరి నెలలో లక్షమంది ఉద్యోగులను తీసేసిన టెక్ కంపెనీలు, రెండేళ్లలో 2.5 లక్షల మందిని ఇంటికి సాగనంపిన దిగ్గజాలు, కారణాలు ఇవే..
Hazarath Reddyటెక్ వర్కర్లకు అత్యంత అధ్వాన్నమైన నెలగా జనవరి నిలిచింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇతర సంస్థల నుంచి ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో దాదాపు లక్ష మంది ఉద్యోగాలు (Layoffs Season 2023) కోల్పోయారు.