Information
TTD: వ‌యోవృద్ధులైన శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఈ నెల 24న డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టికెట్ల కోటా విడుదల, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని కోరిన టీటీడీ అధికారులు
Hazarath Reddyవ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు (senior citizens on Nov 24) వీలుగా డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను (TTD to release December’s quota) ఈనెల 24 న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
JEE Main 2023: జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్ అలర్ట్, వచ్చే వారం విడుదల కానుందని వార్తలు, పరీక్షలు తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం
Hazarath Reddyజేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల చేసే అవకాశంలేదని, వచ్చే వారంలో (నవంబర్‌ 30నాటికి) పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.
Weather Forecast: బలహీనపడిన వాయుగుండం, ఏపీకి తప్పిన భారీ వర్షాల ముప్పు, నెల్లూరు జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyబంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది.
PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ అనర్హుల ఏరివేతకు కొత్త రూల్స్, అక్రమార్కుల నుండి డబ్బుల రికవరీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు, సొమ్ముల రికవరీతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Hazarath Reddyకేంద్ర అన్నదాతలకు అందిస్తున్న పిఎం కిసాన్ (PM Kisan Samman Nidhi) రైతుల వినియోగదారుల సంఖ్య 10 కోట్లు దాటింది. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వమే సోమవారం ఇచ్చింది. 2019 ప్రారంభంలో 3.16 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య 2022 నాటికి మూడింతలు (PM-KISAN Scheme Crossed 10 Crore) పెరిగింది.
Larsen & Toubro: భారీగా ఉద్యోగాలు, ఎల్‌అండ్‌టీ 3000 మంది ఇంజినీరింగ్‌ ట్రెయినీలు నియామకం, వీరిలో మహిళా ఉద్యోగులే ఎక్కువ
Hazarath Reddyనిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్‌ ట్రెయినీలను తీసుకున్నట్లు వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది.
Weather Forecast: గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం, దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తుందని ఐఎండీ వెల్లడి, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Layoffs In Tech Companies: మొన్న ట్విట్టర్, మెటా, నిన్న లైఫ్ట్, ఫిన్ టెక్, అమెజాన్, నేడు జొమాటో.. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు? మరో ఆర్ధిక మాంద్యానికి ఇది సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు??
Rudraదిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాటపట్టింది. తాజా నిర్ణయం ద్వారా కంపెనీ నుంచి కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగించినట్లుగా జొమాటో ప్రకటించింది.
Twitter Hiring: ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపునకు బై బై.. ఇకపై కొత్త నియామకాలు చేపడుతాం.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
Rudraట్విట్టర్ పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే ఏకంగా 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, త్వరలో కొత్త నియామకాలు చేపడుతామని ప్రకటించారు.
Offline UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని తెలుసా, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నెట్ లేకుండా మీరు ఎవరికైనా డబ్బులు పంపుకోండి
Hazarath Reddyనగదు బదిలీల కోసం అందరూ UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. అయితే ఇంటర్నెట్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై వస్తూ ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీసును NPCI అందుబాటులోకి వచ్చింది.
Cold Wave in Telugu States: వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. 2017 తర్వాత నవంబరులో తెలంగాణలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
Rudraతెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
Cold Wave In Telugu States: చ.. చ.. చలి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం.. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణశాఖ
Rudraపెరిగిన చలి తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది.
Aadhaar-Pan Linking: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కు చివరి తేదీ ఇదే.. ఆ తర్వాత చేయాలంటే భారీ జరిమానా.. మరోసారి గడువు తేదీ పొడిగించేది లేదన్న ఆదాయపు పన్ను శాఖ.. తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచన
Rudraబ్యాంకులో ఖాతా తెరవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.. రూ.50 వేలకు పైబడిన వ్యవహారాలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే! ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కాకుండా పోతే... ఆధార్ తో లింక్ చేయకుండా ఉంటే మీ పాన్ కార్డు రద్దయ్యే ముప్పు ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది.
TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేలా ట్రాయ్ సంచలన నిర్ణయం, గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే..ఆ కాలర్ పూర్తి వివరాలు కనిపించేలా కెవైసీ ఫీచర్
Hazarath Reddyగుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ ఎంత చికాకు తెప్పిస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాల్స్ కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.
Cold Wave in Telugu States: వచ్చే 4 రోజులు చలి పులితో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, ఏపీలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా (Cold Wave in Telugu States) ఉంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది.
Weather Forecast: ఏపీకి మరో వాయుగుండం ముప్పు, 18 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తీరం వెంబడి 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Heavy Rainfall In Andhra Pradesh) కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది
Weather Forecast: ఏపీకి మళ్లీ ముంచుకొస్తున్న వరదలు, ఈ నెల 16న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం
Hazarath Reddyఏపీలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం (New Low Pressure) ఏర్పడనుందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడనుంది
Cold Intensity: చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు, గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు (Temperatures sees a fall) కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉద‌యం పొగ మంచు కురుస్తుంది.
Weather Forecast: ఏపీని వదలని భారీ వర్షాలు, ఈ నెల 16న మరో అల్పపీడనం, భారీ వరదలకు విలవిలలాడిన నెల్లూరు, పలు ప్రాంతాల్లో రాకపోకలు నిషేధం
Hazarath Reddyకొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ( Bay of Bengal ) శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Another Low-pressure) ఏర్పడనుంది.
Happy Children’s Day: బాలల దినోత్సవం వచ్చింది.. బోలెడు సందడి తెచ్చింది.. నేడే చిల్డ్రన్స్ డే.. పండిట్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారంటే?
Sriyansh Sనవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు
Kerala: కేరళలో అద్భుతం, ఇస్లామిక్ విద్యా సంస్థలో భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్న గురువులు
kanhaMIC ASASలో విద్యార్థులకు సంస్కృతం బోధించడం వెనుక మరొక ప్రధాన కారణం, ఫైజీకి తన స్వంత విద్యా నేపథ్యం ఉంది, ఎందుకంటే అతను శంకర తత్వాన్ని అభ్యసించాడు.