సమాచారం

Cylinder Price: చిరు వ్యాపారులకు ఊరట.. తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చమురు సంస్థలు.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు

Sriyansh S

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

VIP Darshan at Yadadri: తిరుమల తరహాలో యాదాద్రిలోనూ బ్రేక్ దర్శనాలు ప్రారంభం.. ఉదయం 9-10, సాయంత్రం 4-5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు.. టికెట్ రూ. 300.. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా టికెట్లు తీసుకున్న 292 మంది భక్తులు.. చంద్రగ్రహణం సందర్భంగా 8న ఆలయం మూత

Sriyansh S

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.

Heavy Rains in AP: తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Forecast: నెల్లూరు జిల్లాకు ఎల్లో అలర్ట్, మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు, ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావొద్దని వాతావరణ శాఖ ఆదేశాలు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలను చవిచూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు రాకతో మరో సారి భారీ వరదలు (Heavy rains to lash) ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణమండల తుఫాను సిత్రంగ్ దెబ్బకు కోస్తా జిల్లాల అంతటా భారీ వర్షాలు కురిసాయి.

Advertisement

ATM Withdrawal Charges: ఏటీఏంలో పదే పదే డబ్బులు తీస్తున్నారా, అయితే ఈ ఛార్జీల బాదుడు గురించి ముందుగా తెలుసుకోండి, అయిదు లావాదేవీలు దాటితే ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

బ్యాంక్‌ కస్టమర్లకు పలు బ్యాంకులు భారీ షాక్‌ ఇచ్చాయి.ఏటీఎంల్లో లావాదేవీలపై ఛార్జీలను పెంచేశాయి. ఇకపై బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్‌ చార్జీల బాదుడిని (ATM Withdrawal Charges) మొదలెట్టాయి.

SSC GD Constable Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేంద్రంలో 24369 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, అప్లయి పూర్తి వివరాలు ఇవే

Hazarath Reddy

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, రైఫిల్‌మ్యాన్ (GD) మరియు అస్సాంలోని 24369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఖాళీల కోసం 27 అక్టోబర్ 2022న SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ PDFని అప్‌లోడ్ చేసింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్, శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం, అది వాయుగుండగా మారే అవకాశం, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల పాటు విస్తారంగా వర్షాలు

Hazarath Reddy

ఈ శాన్య రుతుపవనాల ఆగమనంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Weather Forecast: అక్టోబర్ 29న భారత్‌లోకి ఈశాన్య రుతుపవనాలు, ముగిసిన నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఆదివారం దేశం నుండి నైరుతి రుతుపవనాలు (southeast Peninsular) ఉపసంహరించుకున్న తరువాత, సాధారణ షెడ్యూల్ కంటే వారం ఆలస్యంగా, ఈశాన్య రుతుపవనాలు (Northeast monsoon ) అక్టోబర్ 29 న ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన వాతావరణ బులెటిన్ తెలిపింది.

Advertisement

Cyclone Sitrang: బంగ్లాదేశ్‌‌కు కన్నీటిని మిగిల్చిన సిత్రాంగ్ తుపాన్, 35 మంది మృతి, కుప్పకూలిన వేల ఇండ్లు, వేల హెక్టార్లలో పంట నష్టం, వేల సంఖ్యలో కొట్టుకుపోయిన ఫిషింగ్‌ ప్రాజెక్టులు

Hazarath Reddy

సిత్రాంగ్‌ తుఫాను ధాటికి బంగ్లాదేశ్‌ అతలాకుతలమయింది.భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు ( kills people in Bangladesh) కోల్పోయారు. దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.ఈ తుపాను (Cyclone Sitrang) బెంగాల్‌ తీరం సమీపంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ వద్ద తీరందాటింది.

Weather Forecast: సిత్రాంగ్ తుపాన్ విధ్వంసంలోనే మరో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, అక్టోబరు 29 నాటికి శ్రీలంక,తమిళనాడు మధ్యన ఏర్పడనుందని అంచనా

Hazarath Reddy

సిత్రంగ్ తుపాను (Cyclone Sitrang) బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడిందన్న వార్త మరువక ముందే.. బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో (Low pressure area) ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలతో కూడిన పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు.అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్‌సైట్‌ http://hc.ap.nic.inలో పొందుపరిచారు.

Cyclone Sitrang Update: తీరాన్ని తాకిన సిత్రాంగ్ తుఫాన్, బంగ్లాదేశ్‌,పశ్చిమ బెంగాల్‌లో సైక్లోన్ బీభత్సం, గంటకు 100 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు, ఏడుగురు మృతి

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ తీరాన్నివణికించిన తర్వాత సిత్రంగ్ తుఫాను బారిసల్ సమీపంలో బంగ్లాదేశ్ లో తీరాన్ని దాటినట్లు IMD మంగళవారం తెలిపింది. దక్షిణ పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉదయం నుంచి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

Advertisement

Cyclone Sitrang: తీవ్ర తుఫానుగా మారిన సిత్రాంగ్‌ తుఫాన్‌, బలమైన గాలులతో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వరదల సూచన

Hazarath Reddy

తుఫాను 'సిత్రంగ్' బలపడి బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు మరియు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది

Cyclone Sitrang: సిత్రాంగ్ తుఫాన్ కదలిక వీడియో చూశారా, రేపు రాత్రి తీరం దాటనున్న సిత్రాంగ్ తుఫాను, సాగర్ ద్వీపానికి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో తుఫాన్

Hazarath Reddy

సిత్రాంగ్ తుఫాను పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపానికి 520 కిలోమీటర్ల దూరంలో ఉందని, రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా (Cyclone Sitrang) మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది.

Cyclone Sitrang: రేపు రాత్రి తీరం దాటనున్న సిత్రాంగ్ తుఫాను, సాగర్ ద్వీపానికి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో తుఫాన్, కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Hazarath Reddy

సిత్రాంగ్ తుఫాను పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపానికి 520 కిలోమీటర్ల దూరంలో ఉందని, రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా (Cyclone Sitrang) మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలు, కోల్‌కతాతో సహా, ఒడిశాలో సోమవారం తేలికపాటి వర్షం మరియు మేఘావృతమైన ఆకాశం నుండి మేల్కొన్నాయి.

Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు తప్పిన సిత్రంగ్ తుఫాన్ ముప్పు, రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం అల్పపీడనంగా (Low pressure area forms in Bay of Bengal) మారిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది.

Advertisement

Andhra Pradesh: కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి

Hazarath Reddy

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Diwali 2022: జీహెచ్‌ఎంసీ పరిధిలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు, రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య టపాకులను కాల్చాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు, గాలి కాలుష్యాన్ని 15-20 శాతం తగ్గించాలనే లక్ష్యంతో మార్గదర్శకాలు జారీ

Hazarath Reddy

భాగ్య నగరంలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు వచ్చేశాయి. కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ (GHMC Commissioner Lokesh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు.

Cyclone Sitrang: ప్రమాదకరంగా దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్, క్షణం క్షణం దిశను మార్చుకుంటూ రెండు రాష్ట్రాలను వణికిస్తున్న సైక్లోన్, ఈనెల 22వ తేదీ తర్వాత ఏ క్షణమైనా తీరం దాటే అవకాశం

Hazarath Reddy

సిత్రాంగ్‌ తుపాను (Cyclone Sitrang) బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది.ఈ తుఫాన్‌ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో వణుకుపుడుతోంది.

Cyclone Sitrang: సైక్లోన్ సిత్రంగ్ ఎంత ప్రమాదకరంగా కదులుతుందో చూశారా, ఈ నెల 23 నుంచి 27 మధ్యలో తీరం దాటే అవకాశం, వణుకుతున్న ఏపీ, ఒడిశా రాష్ట్రాలు భారీ

Hazarath Reddy

అక్టోబర్ 23 మరియు 27 మధ్య ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ చాలా భారీ వర్షాలు బలమైన గాలులను చూసే అవకాశం ఉంది. మే ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను తర్వాత సిత్రంగ్ ఈ సంవత్సరం రెండవ తుఫాను అవుతుంది.

Advertisement
Advertisement