Information
TTD Board Member Naresh: థర్డ్ క్లాస్ కా నొడుకు.. టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ అసభ్య పదజాలంతో ఫైర్, పవిత్రమైన తిరుమల ఆలయం ముందు వీరంగం.. వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయం ముందు బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ . పవిత్రమైన తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ వీరంగం సృష్టించాడు.
Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు కుమారీ ఆంటీ పూజ.. ఇంటిలోని దేవుడి గుడిలో రేవంత్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaసీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు కుమారీ ఆంటీ(Kumari Aunty) పూజ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిగా(CM Revanth Reddy Photo) కొలుస్తూ ఓ మహిళ పూజలు చేయడం విశేషం.
Fire Accident At Kushaiguda: కుషాయిగూడ బస్‌డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులలో చెలరేగిన మంటలు, నిమిషాల్లోనే దగ్దం, వీడియో
Arun Charagondaహైదరాబాద్ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.
BRS Executive Committee Meeting: తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీ రజతోత్సవ సంరంభంపై కీలక నిర్ణయం
Arun Charagondaఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం, పార్టీ రజతోత్సవం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!
Rudraతిరుమల శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.
TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు.
18 Holy Steps of Sabarimala: శబరిమల అయప్ప ఆలయంలోని 18 మెట్ల రహస్యం మీకు తెలుసా? ఒక్కో మెట్టు ఒక్కో ఆయుధాన్ని సూచిస్తుందని చెబుతున్న పురాణాలు
Hazarath Reddyదక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ పుణ్య క్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, ఆ తర్వాత శబరిమల మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.
Earthquake In Delhi: ఢిల్లీని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా గుర్తింపు.. ఊగిపోయిన భవనాలు.. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అలర్ట్ (వీడియో)
Rudraసోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది.
Telangana Shocker: పట్టపగలు అందరూ చూస్తండగానే దారుణ హత్య.. మేడ్చల్ జిల్లాలో యువకుడిని హతమార్చిన దుండగులు, వైరల్ వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లోని(Hyderabad) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై (Hyderabad murder)కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య చేశారు.
Telangana: పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు.. పోలీసులకు స్వల్ప గాయాలు, వీడియో
Arun Charagondaపోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు నిందితులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారయ్యారు నిందితులు.
GBS Virus Outbreak: ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం.. ఓ మహిళకు సోకిన వైరస్, గ్రామంలో శానిటేషన్ నిర్వహించిన అధికారులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్(GBS Virus Outbreak) కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకింది.
DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే
Arun Charagondaఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు.
Telangana: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్
Arun Charagondaమాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.
Viral Video: షాకింగ్..గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి... ఊరేగింపులో డ్యాన్స్ చేసి గుర్రం ఎక్కి మృతి, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaగుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి చెందాడు(viral video). మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26)(Groom dies) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు.
Andhra Pradesh: బ్యాంకులో బంగారం మాయం.. కస్టమర్ల ఆందోళన, తుని మండలం కెనరా బ్యాంక్‌లో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaబ్యాంకులో బంగారం మాయం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది.
Telangana Caste Census Resurvey: తెలంగాణ సమగ్ర కులగణన రీసర్వే ప్రారంభం..టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు
Arun Charagondaతెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు.
Viral Video: యువకుల స్టంట్...గాయాలతో బయటపడ్డారు, పాట్నాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబిహార్‌లోని పాట్నా హైవేలో యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది(viral video). పాట్నా హైవేలో (Patna highway)రెండు వాహనాల మధ్యలో నుంచి ప్రమాదకరంగా వెళ్లడానికి ప్రయత్నించారు ద్విచక్ర వాహనదారులు.
Telangana: లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaలంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.
Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి
Arun Charagondaఅలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి
Emotional Video: కొడుకు రిటైర్మెంట్.. లైవ్ రేడియో షోలో 94 ఏళ్ల తల్లి మాటలతో కొడుకు కన్నీటి పర్యంతం, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaతల్లి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తాజాగా ఓ కొడుకు రిటైర్మెంట్ సందర్భంగా 94 ఏళ్ల తల్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది(Emotional Video).